బసవతారకం ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారికి నా ప్రత్యేక అభినందనలు. ఆసుపత్ర��� నిర్వహణను ఒక పవిత్ర యజ్ఞంలా భావించి, నిరంతరం పేదల సేవలో నిలవడం స్ఫూర్తిదాయకం. మీ సేవలు ఇలాగే నిరంతరం కొనసాగాలి బాలయ్య గారు.
#25yrsOfBasavatarakamHospital
#Adminpost
రాజకీయాల్లో సౌమ్యతకు నిలువుటద్దం, ఉన్నత విద్యావంతుడు... రాష్ట్రంలోనే రికార్డు మెజారిటీతో విజయం సాధించి.. అటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా.. ఇటు గాజువాక గళంగా... నిరంతరం ప్రజా సేవలో అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రజా నాయకుడు... మన ప్రియతమ నేత శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ టీం పల్లా తరుపున ప్రత్యేక వీడియో...
#PallaSrinivasarao
#HBDPallaSrinivasaRao #HBDTDPStatePresident #MlaGajuwaka
హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడి గారి నివాసానికి వె���్లి, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కలిశాను. వారిని కలసి విభిన్న అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడం ఎప్పుడూ ఒక ప్రత్యేకతే.
@ncbn
భారత ప్రధాని @narendramodi గారు ఈ రోజు మా ఇంటికి అతిథిగా వచ్చారు. ఆయనకు నారా కుటుంబంలోని మూడు తరాల వారు ఆత్మీయ స్వాగతం పలికారు. ఇంటికి వచ్చి ఎంతో ప్రేమ, ఆప్యాయత పంచిన మోదీ గారికి మా కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. మోదీ గారి రాక మాకు ఎన్నో అనుభ��తులను పంచింది. మా తండ్రి తారక రాముడు గారు ఇచ్చిన శ్రీరామచంద్ర మూర్తి విగ్రహాలకు… అయోధ్యలో రాముడిని ప్రతిష్ఠించిన నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా నేడు పూజలు చేశాం. ప్రజలకు, దేశానికి మంచి జరగాలని ప్రార్థించాం. ఆప్యాయత, ఆతిథ్యం, ఆధ్యాత్మికత కలబోతగా సాగిన ప్రధాని మోదీ గారి పర్యటన నారా కుటుంబంలోని మూడు తరాల వారికి మరిచిపోలేని జ్ఞాపకాలను అందించింది.
యువగళం నాయకుడు @naralokesh గారి స్ఫూర్తితో నిర్వహిస్తున్న “కార్యకర్తే అధినేత” కార్యక్రమంలో భాగంగా ఈ రోజు దేవరాపల్లి మండలం నాగయ్యపేట మరియు రైవాడ గ్రామాలను సందర్శించడం జరిగింది.
ప్రతి గ్రామంలో పార్టీ కార్యకర్తలతో కూర్చొని మాట్లాడి, వారి సమస్యలు, సూచనలు నేరుగా తెలుసుకోవడం జరిగింది. కార్యకర్తల కష్టసుఖాల్లో తోడుగా నిల��స్తూ, వారు తెలిపిన సమస్యలను పరిష్కారం దిశగా తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నాను.
తెలుగుదేశం పార్టీ బలం కార్యకర్తలే… కార్యకర్తల గౌరవమే మా లక్ష్యం.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.
#కార్యకర్తేఅధినేత #Yuvagalam #TDP #NaraLokesh #Devarapalli
లోకేష్ అన్న రాజకీయాలకు ���తీతంగా మానవత్వం ముందుంటుందని మరోసారి నిరూపించారు.
ప్రతిపక్షానికి చెందిన వారి విజ్ఞప్తిని గౌరవిస్తూ, అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి సహాయం చేయడం నిజంగా అభినందనీయం.
ఆ చిన్నారి మా స్వగ్రామానికి చెందినవాడు కావడంతో, మీ సహాయం మాకు మరింత హృదయానికి దగ్గరైంది అన్న 🙏
ధన్యవాదాలు లోకేష్ అన్నా అవసరంలో ఉన్న వారికి అండగా నిలబడినందుకు
ఇదే నిజమైన నాయకత్వం!! ఇదే సేవా భావం!!
నిన్న ఈ విషయం ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చిన వెంటనే, ఆయన సంబంధిత శాఖ అధికారులతో కలిసి చీడికాడ హాస్టల్ మరియు పాఠశాలను సందర్శించారు. జరి��ిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్య తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు, నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.
Was great to meet @ICC chairman @JayShah garu, along with cricketing legends @msdhoni, @ImRo45 and @venkateshprasad. I complimented Jay bhai for the superlative show in organizing the T20 World Cup and delivering the highest crowd turnouts and viewership.
#INDvNZ
#T20WorldCup2026final
#INDvNZ#T20WorldCup2026final
Congratulations to Team India on winning the ICC T20 World Cup 2026 in an absolute thriller! With this victory, India becomes the first nation ever to capture the tournament trophy three times, a milestone that cements India’s dominance in the T20 format of cricket. Well done, boys! The nation is proud of you!
SMA Type-1 is a rare and devastating genetic condition that weakens a child’s muscles and slowly takes away the ability to move, breathe and live normally. Yet little Punarvika from Kurnool, AP, is a true braveheart - fighting this battle with extraordinary courage.
Her life-changing injection costs a staggering ₹16 cr. It is heartening to see Punarvika's story moving thousands of generous people who have come forward to contribute towards saving the child's life. ₹10 cr has already been raised. I salute every individual who has contributed.
Now it is my turn to ensure Punarvika receives the balance ₹6 cr for the life-saving treatment she deserves. @officeofNL, please coordinate. I request all to provide support to fund this brave child of AP.
#GodBlessPunarvika
తమ్ముడూ.. నువ్వు లేవని, ఇక రావని అంటే నమ్మడం కష్టంగా ఉంది. భూషణం అని పిలిస్తే.. ఈ అన్న ముందు వాలిపోయేవాడివి. విజయవాడలో TNSF కార్యక్రమాలు భుజాలపై వేసుకొని నిర్వహించావు. తెలుగు యువతకు నువ్వు ఒక బలం. ఇంతలోనే అనారోగ్యం నిన్ను కాటేసింది. గుండెపోటుతో మృతి చెందిన తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్���దర్శి , తమ్ముడు నూతలపాటి నాగభూషణం ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, నివాళులర్పిస్తున్నాను. ��ారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్యంతో బాధపడుతున్న 8 నెలల చిన్నారి చార్వికకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 11,00,000/- లకు LOC ఇచ్చి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.
#NaraLokesh#NaraLokeshForPeople#IdhiManchiPrabhutvam
వెంకటేశ్వరస్వామి దగ్గర పరకామణిలో అవినీతి జరిగింది. హుండీ డబ్బులను వెంకటేశ్వరస్వామికి దానం చేశారు. స్వామివారిని అవహేళన చేశారు. వెంకటేశ్వరస్వామి వద్దకు అన్యమతస్తులు వచ్చి డిక్లరేషన్ ఇవ్వాలని అడిగితే జగన్ ఇవ్వకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. అహంకారంగా వ్యవహరించాడు. పింక్ డైమండ�� పై దుష్ప్రచారం చేశారు. తిరుమలలో అన్యమత ప్రచారం చేశారు. వెంకటేశ్వరస్వామి ప్రతిష్టను దెబ్బతియ్యాలని వరుసగా చాలా తప్పులను వైసీపీ పాలనలో చేశారు.
#YCPinsultsLordBalaji
#AntiHinduJagan
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#PsychoFekuJagan
#ChandrababuNaidu
#APAssembly
#AndhraPradesh