శ్రీశైలం మల్లన్న పాదాల చెంత నుంచి వెలిగొండ జంట సొరంగాల ద్వారా నల్లమల సాగర్ కాలువలకు చేరుకున్న కృష్ణమ్మను చూసి భావోద్వేగానికి గురైన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. జలహారతి ఇచ్చి కృష్ణమ్మకు సాష్టాంగ నమస్కారం చేసిన చంద్రబాబు గారు.
#CBNfulfillsVeligondaDream#VeligondaProject
#ChandrababuNaidu
#AndhraPradesh
సభా ప్రాంగణంలో సభికులకు అభివాదం చేస్తూ ర్యాంప్ వాక్ చేసిన సీఎం చంద్రబాబు గారికి ఘన స్వాగతం లభించింది. కండువాలు గాల్లో తిప్పుతూ సభికులు ఆనందం వ్యక్తం చేయగా.. వారి నుంచి కండువా తీసుకుని సీఎం కూడా గాల్లో తిప్పుతూ అభివాదం చేశారు.
#CBNfulfillsVeligondaDream#VeligondaProject
#ChandrababuNaidu
#AndhraPradesh
మూడు దశాబ్దాల నిరీక్షణకు ముగింపు...
మూడు జిల్లాల్లో లక్షల మంది ప్రజల భవిష్యత్తుకు తొలి అడుగు....
మార్కాపురం జిల్లా గడ్డపై రేపు కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోంది. దాదాపు 30 ఏళ్లుగా కరువు పీడిత ప్రాంత ప్రజలు కంటున్న వెలిగొండ కల... కృష్ణమ్మ జలాలతో కళ్లముందు నిజం కాబోతోంది.
కరవుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రజల కష్టాలు తీర్చాలన్న సంకల్పంతో 1996లో మొదలుపెట్టిన ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసి రేపు ప్రారంభించే అవకాశం రావడం నన్ను భావోద్వేగానికి గురిచేస్తోంది. నా మనసుకు ఎంతో సంతోషానిస్తోంది.
వెలిగొండ అంటే కేవలం ఒక ప్రాజెక్టు కాదు...
కరవుతో పోరాడిన రైతన్నకు భరోసా...
ఫ్లోరైడ్ బాధిత కుటుంబాలకు ఆరోగ్య భద్రత...
వలస వెళ్లిన యువతకు సొంతగడ్డపై భవిష్యత్తు...
పేదరికంలో మగ్గిన ప్రాంతానికి ప్రగతి మార్గం....
మొదటి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది.
ఈ మహాయజ్ఞం కోసం తమ భూములను, ఇళ్లను, పుట్టిపెరిగిన ఊళ్లను త్యాగం చేసిన 11 గ్రామాల నిర్వాసితులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
నల్లమల కొండలను చీల్చుకుంటూ నల్లమల సాగర్‌లోకి దూసుకువచ్చే కృష్ణమ్మ జలాలు.... ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల నీటి కష్టాలను సమూలంగా కడిగేస్తాయి.
అందుకే రేపటి నుంచి మొదలయ్యే వెలిగొండ జలసిరులు...అభివృద్ధికి రెక్కలు.
రేపు వెలిగొండ పండుగ దగ్గర కలుద్దాం!
#VeligondaProject
నాయకుడిగా సమాజానికి చేసిన సేవలు, కుటుంబ సభ్యుడిగా మాపై చూపిన ప్రేమ ఎప్పటికీ మరువలేము. పెదనాన్న గారి వర్ధంతి సందర్భంగా ఆయన పవిత్ర ఆత్మకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
నాకు అత్యంత ఆత్మీయుడు, మా బావమరిది నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను. రాజ్యసభ సభ్యుడు గా, రాష్ట్ర మంత్రి గా ప్రజా సేవలో అశేష సేవలు అందించిన హరికృష్ణ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉంటారు. సినీ నటుడు గా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు.
ప్రాజెక్టుల కోసం సమస్తం వదులుకున్న నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని చెప్పిన సీఎం గారు.. వారి గ్రీవెన్సు ఏ ఒక్కటి పెండింగ్ ఉంచొద్దని ఆశించారు. నిర్వాసితులకు లెక్కించిన పరిహారం కంటే అదనంగా రూ.169 కోట్లు చెల్లించాం.
#VeligondaProject#ChandrababuNaidu#AndhraPradesh
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఉండవల్లి నివాసంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత గారు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి గారు నాకు రాఖీ కట్టారు. వారి అభిమానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
@MinisterSavitha@galla_madhavi
Yesterday, the ED arrested a former @YSRCParty Minister for illegal transportation in the liquor scam.
Their leader @ysjagan gives him a clean chit saying: the proceeds would be “at most ₹2 crore.” Didn’t know the @YSRCParty had imposed a MSP (Minimum Scam Price) on corruption - only above 2 crores can be prosecuted! 😂🙏
#EDArrestsJaganAide
#LiquorScamByJagan
Happy anniversary, my love❤️. As we step into our 20th year together, I feel incredibly grateful for everything we’ve built, the memories we’ve made, and the journey we continue to share. Through all the highs and lows, you’ve been my constant.
Here’s to all the adventures still ahead. Excitedly stepping into our 20th! ❤️
@naralokesh
Listen to Jogi Ramesh’s daughter-in-law Meghana explain the dispute in her own words.
Same dirty playbook in bedrooms & politics:
Oppose these Goddali party criminals and they’ll weaponise faith, caste & identity to bury the real issue.
@ysjagan called Sharmila “Shastry” when she demanded her rightful political & asset share as his sister .
Jogi pushed his daughter-in-law toward conversion.
This is organised politics of subjugation: a desperate thirst for power to protect an existence built on the blood of innocents.
#AndhraPradesh , Let's reject these feudal forces hiding behind caste, region & religion to survive.
#YSRCPNeverAgain
వెలిగొండ జలసిరులు – అభివృద్ధికి రెక్కలు
ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, సవాళ్లు, సమస్యలను అధిగమించి భగీరథ ప్రయత్నంతో, గొప్ప సంకల్పంతో వెలిగొండ ఫేజ్-1ను పూర్తి చేసి కరువు నేలకు కృష్ణమ్మ జలాలను అందించబోతున్నాం. తీవ్ర కరువు ప్రాంతంగా, అత్యంత వెనుకబాటుతనంతో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాలు మార్చేందుకు 30 ఏళ్ల క్రితం తీసుకున్న సంకల్పం నేడు సాకారమైంది. ఉమ్మడి రాష్ట్రంలో నాడు ముఖ్యమంత్రిగా 1996 మార్చి 5న వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాను. మూడు దశాబ్దాల తర్వాత అదే ప్రాజెక్టును నా చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాను. 10.7 టీఎంసీల నీటిని నల్లమల సాగర్ కు విడుదల చేయబోతున్నాం. ఈ చారిత్రక ఘట్టానికి ఈ నెల 31వ తేదీ మార్కాపురం జిల్లా వేదిక కాబోతోంది. ఫేజ్-1తో 1.19 లక్షల ఎకరాలకు... ఫేజ్-2తో 3.283 లక్షల ఎకరాలకు సాగునీరును... అలాగే లక్షలాది మందికి తాగునీటిని అందించి, తరతరాలుగా కరువుతో పోరాడిన ప్రజలకు ఉపశమనం కల్పించడమే మా లక్ష్యం. దుర్భిక్ష ప్రాంతమైన మార్కాపురానికి వెలిగొండ... వెలుగుల దండ అవుతుంది. వెలిగొండ జల విజయంతో కరువు ప్రాంతంలో కృష్ణమ్మకు జలహారతి ఇస్తున్నాం. నెర్రెలు బారిన నేలను కృష్ణా జలాలతో తడపబోతున్నాం. 31వ తేదీ నుంచి మొదలయ్యే వెలిగొండ జలసిరులు... ఈ ప్రాంత అభివృద్ధికి రెక్కలు తొడుగుతాయి. ఈ జలంతోనే జీవం-జీవితం... సాగు–బాగు.
పశ్చిమ ప్రకాశం ప్రజల ఎన్నో ఏళ్ల కల అయిన మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసి ఆ ఆకాంక్షను నెరవేర్చాం. రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలను హార్టికల్చర్ హబ్‌గా చేసేందుకు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులతో త్వరలో పనులు ప్రారంభిస్తున్నాం. నేషనల్ హైవేలు, పోర్టులతో ఈ ప్రాంతానికి లాజిస్టిక్స్ లోటు లేకుండా చేస్తున్నాం. బెంగుళూరు-అమరావతి హైవే, రామాయపట్నం పోర్టులతో వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుస్తున్నాం. ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చి పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. ప్రజల జీవితాలు మార్చాలి, వెనుకబాటును దూరం చేయాలనే గట్టి పట్టుదలతో శ్రీశైలం మల్లన్న నుంచి మార్కాపురం చెన్నకేశవుని చెంతకు కృష్ణమ్మను తీసుకువస్తున్నాం.
ప్రతి రైతు పొలానికి నీరు... ప్రతి యువకుడికి ఉపాధి... ప్రతి కుటుంబానికి భరోసా... ఇదే ‘సీబీఎన్ అనే నేను’ సంకల్పం. ప్రతి పౌరుడూ అనే నేను స్ఫూర్తితో పనిచేసి వ్యక్తిగత విజయాలు సాధిస్తూ జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాను.
#VeligondaProject
మద్యం స్కామ్ చేసిన వాళ్ళని ఆధారాలతో సహా అరెస్ట్ చేస్తే గొడ్డలి పార్టీ మాత్రం దొంగల్ని వెనకేసుకు వస్తూ ఒకసారి రాజకీయ కక్ష అంటుంది. ఇంకోసారి కులం కార్డు తీస్తుంది. చట్టానికి ఆధారాలే ముఖ్యం. తన పని తనని చేసుకుపోనీ జగన్ రెడ్డీ
#EDArrestsJaganAide#LiquorScamByJagan#ScamsterJagan
#YCPScams
#PsychoFekuJagan
#AndhraPradesh