కామారెడ్డి అసెంబ్లీ పై నా పోటీ విషయం మా పార్టీ నిర్ణయిస్తది.
రెండు రోజులుగా పాత్రికేయ మిత్రులు, మీడియాలో వస్తున్న వార్తల ప్రసారాలపై అడుగుతున్న ప్రశ్నలకు నా సమాధానం ఇంతే..
బీజేపీ కార్యకర్తలం ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే మా విధానం...
ఏది ఏమైనా కామారెడ్డి, గజ్వేల్ రెండు నియోజకవర్గాలలో బీజేపీ గెలుపు, తెలంగాణ భవిష్యత్తుకు తప్పనిసరి అవసరం.
ఇది ప్రజలకు తెలియపర్చటం తెలంగాణ ఉద్యమకారుల అందరి బాధ్యత, బహుశా
జై శ్రీరామ్
హర హర మహాదేవ
జై తెలంగాణ
5 ఎకరాల పైన ఉన్న రైతుల రైతుబంధుకు మమ..
ఆ పైసలతోనే రుణ మాఫీ డ్రామా..
కాంగ్రెస్ డిమాండ్:
🔹వ్యవసాయం చేసే ప్రతీ రైతుకు, రైతుబంధు ఇవ్వాల్సిందే, 2లక్షల వరకు రుణ మాఫీ చెయ్యాల్సిందే.
#CongressStandsWithFarmers@revanth_anumula@Manikrao_INC
ఇంకెన్నాళ్లి మోసాలు?
ఇంకెన్నాళ్ళు ఈ ఆక్రందనలు?
ఇంకెంత మందిని బలి తీసుకుంటారు?
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తో పాటు అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేక, అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలుపుతున్న వ్యక్తి పై ఆర్టీసీ బస్సు పై నుంచి వెళ్లడంతో అతను చావుతో పోరాటం చేస్తున్నాడు.