@TheBaluu@tsr_tweets@drmahishmak It's not to give strength to leg that's not injured.
It's because of the way we naturally swing the opposite arm when stepping. When stepping with weak leg (say left leg), we swing (right) arm and the support stick should be in that arm so as to support the weak leg in stepping.
@bbcnewstelugu సంపూర్ణ మద్యపాన నిషేధం, పోలవరం ప్రాజెక్టు, మూడు రాజధానులు, 45 ఏళ్ల కి పింఛన్లు, ఉద్యోగ కల్పన, సి.సి.ఎస్ రద్దు.... ప్రత్యేక హోదా సాధన, కరెంట్ ఛార్జీల తగ్గింపు.. ఇలాంటివి అన్నీ చేసిన జలగన్న.. ఆఫ్టర్ ఆల్ వెలిగొండ ప్రాజెక్టు చేయలేడా..
అందరూ ఒంగుని ఉండండి, అన్నీయ ఒచ్చి...కోసుకెళ్తాడు
@VSReddy_MP నీకు అంత అవసరమా బొక్క లో రెడ్డి?
నీ లాంటి దొంగలని ఎన్నుకున్న ప్రజలు ఎంత వెర్రి పుష్పాలు అయి ఉండాలి?
అలాంటి దేశాన్ని నీలాంటి దళారీ దొంగలు పైకి రానివ్వరులే గానీ, నీ బొంకు మాటలు చాలించు.
@pasumarthi66@VSReddy_MP@ysjagan ఆ బొకే కూడా "రెడ్డే" :)
ఆ బొకే యెనక చెతులు మాత్రం బేడిలు వేస్కున్నట్లే పెట్టుంటాడు అన్న.. ముర్ము గారు చూసి బొకే ఇవ్వక్కుండా చేతులు నలుపుకుంటున్నాడేంటి అని కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు.
Her feelings as a youth (evidently) are understandable.
Being humble and happy are fine, but this is bit beyond appropriate.
As maturity develops, one cannot look back at such "wasted emotions" with pride. So, live in reality now itself, maybe !?
@VSReddy_MP@ysjagan Can you explain what exactly has the CM done for this increase (provided your numbers are genuine) ?
What employment has the govt created so far?
Income.. govt has been relying on loans (10000 Cr per month on average.. means roughly 2000 INR per head)..
All are BluffReddys.
@bbcnewstelugu ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళు ఆ సమయం లో వాడే ప్యాడ్లు,ఆ తర్వాత ఇంకా కొంచెం క్లారిటీ కోసం ఫొటోలు, వీడియోలు పెట్టి అందరికీ అర్థమయ్యే విధంగా చేస్తే బాగుంటుంది.. అభ్యుదయ భావాలు..
@rgvarma1100 దేశ భక్తి అనేది ఒక కపటి వేషం.. సంవత్సరంలో ఒక రోజు ఓ సారి వేసి తీసి వేసేది. ఆ ముందూ ఆ తర్వాత రోజు వారీ జీవితంలో అసలు సిసలు స్వభావం వాడుకలో ఉంటుంది.
ఎవరు వేయిస్తున్నారు ఈ వేషం ? అధికార దాహం ఉన్న వాళ్ళు, మూర్ఖులు మరియు పరాన్న జీవులు..
మరి సైన్యం అలా కాదే.. కష్టమైన పని కదా!