#ChestPain తో ఎక్కడైనా చిన్న hospitalకి వెళ్ళాక ECG normal అని చెప్పినా ఒకవేళ chestpain తగ్గలేదుoటే Gas problemఅనుకుని Gas Tablet వేసుకుంటేచాల్లే అనుకోకుండా అది #Heartattack ఆ కాదాఅని తెలుసుకోవాలి అందుకు blood test ఉంటుంది,లేదంటే specialist Dr వద్దకువెళ్ళాలి
#BaluSays#MedTwitter
@SaritaAvula 4 నెలల ముందు చేసిన తప్పుకు 4 నెలల తర్వాత క్షమాపణ చెప్పడం ఏంటి? అంటే అది దొంగ క్షమాపణ అని ���ర్థం.
తెలంగాణ ఎందుకొచ్చింది మధ్యలో ఆడబిడ్డ ఎందుకొచ్చింది? అసలు ఇవన్నీ కాదు గర్భం అనే పదం ఎందుకొచ్చింది? తప్పు ఎవరు చేసినా తప్పే ఏ బిడ్డ అయితే ఏంటి? ఏ ప్రాంతం అయితే ఏంటి?
#GenderEquality
#SaptaSagaraluDhaatiSideB
చాలా బాగుంది❤️
BGM👏
Cinematography🙌
Screenplay✌️
నటన👌
పాత్రలకు కనెక్టైతే slow అనిపించదు.
సినిమా చూశాక mentally కాస్త DISTURB అయ్యా🥲చూసి 1రోజైనా ఇంకా ఆ కథ-క్లైమాక్స్ తాలూకు TRANCE లోనే ఉన్నా😔ఇదొక గొప్ప ప్రేమకథ &ప్రేమికుడు
1st SideA చూడండి
#BaluReview