విజయవాడలో రేపు అనగా 20/10/2026 కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు యూనిట్స్ బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు అవసరం
ఎ పాజిటివ్ కావాలి
లేదా వేరే బ్లడ్ డొనేట్ చేస్తే బ్లడ్ బ్యాంక్ లో మార్చుకోవచ్చు అన్నారు
దయచేసి ఎవరైనా ఉంటే చెప్పండి
Sensitive Video
అతివేగం అత్యంత ప్రమాదకరం! ⚠️
హైదరాబాద్ శివారు జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం.
అతివేగంతో చెట్టును ఢీకొట్టిన R15 బైక్.. గాల్లో ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందిన జార్ఖండ్‌కు చెందిన యువకులు కాస్మోస్ (22), సుమిత్ (23)
Haier planned to setup its largest Indian Facility in South India in either of Tamil Nadu or Andhra Pradesh and sadly for TN, AP seems to have won the battle. 6,000 Direct Jobs!!
అమలాపురం మున్సిపాలిటీలో వైసీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ
15వ వార్డు వైసీపీ అభ్యర్థి సంసాని చంద్రశేఖర్ మున్సిపాలిటీకి రూ.61,588 ఇంటి పన్ను బకాయి ఉన్నారని టీడీపీ అభ్యర్థి దండుమేను రూపేష్ కుమార్ ఫిర్యాదు
ఫిర్యాదు మేరకు నామినేషన్‌ను తిరస్కరించిన ఎన్నికల అధికారి
డమ్మీగా నామినేషన్ వేసిన ఆయన భార్య శ్యామలా దేవి నామినేషన్ సక్రమం.. దాన్ని కూడా తిరస్కరించాలని టీడీపీ అభ్యర్థి డిమాండ్
#Amalapuram #TV5News
శ్రీకాకుళం రూరల్ మండలం ఇప్పిలిలో వైసీపీకి భారీ షాక్.. 500 కుటుంబాలు టీడీపీలో చేరిక
మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సహా 500 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి
ఎమ్మెల్యే గొండు శంకర్ సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్న నేతలు, కార్యకర్తలు.. గ్రామంలో పండుగ వాతావరణం
#Srikakulam #TV5News
గ్రౌండ్ లో దిగి పోరాడటానికి మాత్రం రారు కానీ..
గెలిచిన ప్రతి చోట మాత్రం.. మేము గెలిపించాం.. మేము గెలిపించాం, అని..
పోస్ట్ లు పెట్టడానికి మాత్రం.. లంగా లేపుకుని మరీ వస్తారు..✅
#LocalBodyElections2026#TDP
Shocking and shameful. A ₹4.75 crore road built for the people of Ananthasamudram and Papakka Garipalle in Pullampeta mandal was torn up with a tractor by @YSRCParty leaders, just four days after it was laid. This is a road villagers waited years for.
Destroying public property out of spite is not politics, it is an arrogant attack on the people. Requesting Collector Tirupati and the district police to ensure strict action against those responsible and restore the road at the earliest.
"మా కుటుంబాన్ని నీ రాజకీయాల్లోకి లాగొద్దు" - మాజీ మంత్రి రోజాపై కేజే శాంతి ఫైర్
నగరి కశింమిట్టలో నామినేషన్ల సమయంలో జరిగిన గొడవల తర్వాత కేజే కుమార్ కుటుంబంపై రోజా చేసిన ఆరోపణలకు ఆయన భార్య కేజే శాంతి ఘాటుగా బదులిచ్చారు
రోజాను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు అప్పులు చేసి, నగలు అమ్ముకున్నామని.. ఆమె కోసం జైలుకు కూడా వెళ్లామని చెప్పారు
నాలుగు దశాబ్దాలుగా న్యాయంగానే రాజకీయాలు చేస్తున్నామని, తమ సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు
#Nagari #TV5News