♦అంతర్జాతీయ యోగా దినోత్సవం: త్రికోణాసనం విశిష్టత
♦త్రికోణాసనం క్రమం తప్పకుండా వేయడం వల్ల కాళ్లు, నడుము దృఢంగా మారి వెన్నెముక ఫ్లెక్సిబిలిటీ, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతాయి.
#YogaDay2026
సంక్షోభాల్లోనూ మాట తప్పని నాయకత్వం.. సవాళ్లలోనూ వెనకడుగు వేయని ధైర్యం.. ప్రధాని మోదీ గారి 12 ఏళ్ళ సుపరిపాలనలో సగర్వంగా వికసిత భారత్ వైపు అప్రతిహత ప్రయాణం.
#PMModiji