రచన & దర్శకత్వం : కృష్ణ మురళి 🤞🙌❤️
కెమెరా తీసుకో,
ఏదో ఒకటి షూట్ చెయ్,
ఎంత చిన్నదైనా పర్లేదు,
ఎంత ఛండాలంగా ఉన్నా పర్లేదు,
స్క్రీన్ మీద నీ పేరు వేసుకో,
ఇప్పుడు నువ్వు డైరెక్టర్ అయిపోయినట్టే అని "జేమ్స్ కెమెరూన్" అంటారు....
ఆ విధంగా రెండేళ్ల క్రితం మొదటిసారి చేసిన ప్రయత్నం❤️