@JaiTDP టీడీపీ ఆవిర్భవము నుంచి కూడ బి సి, ఎస్సి,ఎస్టీ లకు అన్ని రంగాల్లో వెన్న�� దన్నుగా ఉంటున్న పార్టీ సార్, అందులో మీ ఆధ్వర్యంలో అ వర్గలకు మరింత ప్రోత్సాహం లభిస్తు వ��్తుంది.... హ్యాట్సఫ్ సార్ 🙏✌️
@naralokesh సార్ లోకేష్ గారు, CBN సార్ గారు మీ ఆధ్వర్యంలో దసరా సందర్బంగా నరాత్రుల్లో భాగంగా రంగ రంగ వైభవంగా విజయవాడ శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి ఉత్సవాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ��ికి ధన్యవాదములు 🙏
@YSJ2024 అవునవును జగన్ హయాంలో ప్రజలంతా చాలా ఆనందంగా గడిపారు సిగ్గుండాలి రా చెప్పడానికి, దూ�� పరిస్థితుల బట్టి ధరలు పెరిగి ఉండొచ్చు అంతేగాని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, మీలాంటి వాళ్లకు ఇస్తున్న ఉచిత పథకాల గురించి చెప్పరా
@GThadi19641@MyTDPOfficial@ncbn నీకు బీసీల గురించి మాట్లాడే కనీస అర్హత కూడా లేదు. మీ ప్రభుత్వంలో పెద్దపెద్ద మంచి ప్రోటోకాల్ ఉన్న పోస్టులన్ని కూడా కేవలం ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టవు అది ప్రజలందరికీ తెలుసు... మరి అప్పుడు నీకు బీసీలు గుర్తుకు రాలేదా
@GThadi19641@MyTDPOfficial@ncbn జగ్గు మీ హయాంలో ఏ ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వకుండా, ఇప్పుడు డీఎస్సీ పైన మాట్లాడుతున్న నీకు డీఎస్సీ పైన మాట్లాడడానికి కనీస అర్హత కూడా లేదనే విషయాన్ని గుర్తుంచుకో