కాంగ్రెస్ 1000 రోజుల దగాపై బీఆర్ఎస్ సమరభేరి 🔥
♦️సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS పిలుపు
♦️సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వినూత్న కార్యక్రమాలు
♦️420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్
♦️‘బాకీ కార్డుల’తో హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: కేటీఆర్
♦️గ్రామగ్రామాన ప్రజలకు కాంగ్రెస్ మోసాన్ని తెలియజెప్పాలి… పార్టీ శ్రేణులకు పిలుపు
అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి…వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి…తర్వాత అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి 1000 రోజులు నిండుతున్న సందర్భంగా ఆ పార్టీ మోసాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కార్యాచరణకు సిద్ధమైంది.
ఇందులో భాగంగా సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు సమాజంలోని అన్ని రంగాలకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున వినూత్నంగా తీసుకెళ్లేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కమిటీతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో పలు సూచనలు, దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేసిన మోసాలు, ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతి వర్గానికి చేరేలా ఈ వారం రోజుల కార్యక్రమాలను నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులంతా ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగట్టేలా కార్యాచరణను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఆయా వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల తాలూకు బకాయిలను మరోసారి ‘బాకీ కార్డుల’ రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ సూచించారు. రైతు కూలీలు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, యువతకు ప్రతి నెలా ఇస్తామన్న ఆర్థిక సహాయం ఎంత మేరకు పేరుకుపోయిందో ఈ బాకీ కార్డుల ద్వారా ప్రజలకు గుర్తు చేయాలని అన్నారు.
విద్యార్థులకు రూ.12 వేల కోట్లకు పైగా ఫీజులు చెల్లించకుండా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అటకెక్కించిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును అన్ని కాలేజీల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లాలని కేటీఆర్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్న ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యను ప్రజల్లో విస్తృతంగా చర్చకు తీసుకురావాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిన ఆటో డ్రైవర్లు, ఆడబిడ్డలు, అన్నదాతలు, గిరిజనులు, దళితులు, బీసీలు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్క వర్గాన్ని ప్రత్యేకంగా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ మోసాన్ని వారికి అర్థమయ్యేలా వివరించాలని కేటీఆర్ సూచించారు. ఒకే తరహా కార్యక్రమాలకు పరిమితం కాకుండా ఆయా వర్గాల సమస్యలకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించాలని అన్నారు.
ఈ సందర్భంగా ఏడు రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నియోజకవర్గాల్లో మహిళలు, రైతులు, యువకులు, విద్యార్థులు, దళితులు, బీసీలు, గిరిజనులు తదితర వర్గాలను ప్రత్యేకంగా కలుస్తూ ముందుకు వెళ్లాలని అన్నారు. హామీలు మాత్రమే కాకుండా ఆయా వర్గాలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలను కూడా కార్యక్రమాల్లో ప్రధానంగా ప్రస్తావించాలని సూచించారు.
కొత్త తరం పిల్లలకు చేరువయ్యేలా ఈ కార్యక్రమాలు ఉండాలని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అన్నారు. సోషల్ మీడియాను ఒక పదునైన అస్త్రంగా ఉపయోగించుకుని వినూత్నమైన కార్యక్రమాలు, ప్రచార రూపాలతో కాంగ్రెస్ వైఫల్యాలను కొత్త తరానికి చేరేలా చేయాలని కోరారు.
వారం రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు సహా అన్ని స్థాయిల నాయకులు పాల్గొనాలని కేటీఆర్ సూచించారు.ప్రతి నియోజకవర్గం, మండల కేంద్రం, గ్రామం, వార్డు స్థాయిలో పార్టీ శ్రేణులన్నీ కదిలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాలను ఎంత వినూత్నంగా నిర్వహించగలిగితే అంత వినూత్నంగా నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచాలని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యేలా వివిధ రూపాల్లో, వినూత్నంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు తమ చాతుర్యాన్ని ఉపయోగించాలని కోరారు.
Assembly Deputy Floor Leader of BRS, Harish garu exposes Congress Govt's 22A scandal...
Total Telangana State's prohibited lands lists have been removed overnight from Website.
No access means No transparency.
Congress Govt has done this only for 30% Commission from common people
TV9 News Report says BRS Social Media is on Top Gear focusing on serious public issues like 22A, CM Corruption, Gen Z protests, Youth Job Notifications...
While Congress Party even after announcing attractive Cash Offers to Social Media is falling behind ...
కరీంనగర్‌పై 22-ఏ పంజా! 🚨
🔴 62 వేలకు పైగా ఎకరాలు నిషేధ జాబితాలోకి
⚠️ కాంగ్రెస్ సర్కార్ గుప్పిట ప్రజల ఆస్తులు
కాంగ్రెస్ సర్కార్ పెద్దల ధనదాహానికి అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. నగరాలు, పట్టణాలు సహా పల్లెలను సైతం ‘నిషేధం’ కింద తొక్కిపట్టి సామాన్యుల జీవితాలతో రేవంత్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నది.
ఇప్పటికే హైదరాబాద్ మహానగరంపై పడగవిప్పిన ‘22ఏ’ సర్పం జిల్లాలనూ చెరబట్టింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాపైనా ‘నిషేధిత’ పంజా విసిరింది. వేలాది ఎకరాల భూములు, ప్రజల ఆస్తులు ఈ జాబితాలో చిక్కుకున్నాయి. చెరనుంచి తమ భూములు, ఆస్తులను విడిపించుకొనేందుకు బాధిత ప్రజలు అరిగోస పడాల్సిన దుస్థితి దాపురించింది.
కరీంనగర్ జిల్లాలో ఏకంగా 62 వేల ఎకరాలను అధికారులు 22ఏలో చేర్చారు. ఒక్క కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోనే 2,000కు పైగా నివాసాలు, కరీంనగర్, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల్లో 12వేల ఎకరాలకుపైగా భూములకు కళ్లెం వేశారు.సర్కార్ గుప్పిట నుంచి ఆస్తులు, భూములను విడిపించుకొనేందుకు నెత్తీనోరు బాదుకుంటూ బాధితులు కలెక్టరేట్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ‘నిషేధం ఎత్తివేతపై ఆదేశాలు రాలేదు’ అంటూ అధికారులు చేతులెత్తేస్తుండటం తో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. విసిగి వేసారిన బాధితులంతా సోమవారం కరీంనగర్ కలెక్టరేట్‌ను ముట్టడించాలని నిర్ణయించారు.
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో శాతవాహన విశ్వవిద్యాలయం ఎదుట, ఆర్టీసీ వర్క్‌షాపు వెనుక భాగాన ఉన్న ఇండ్లు ఇవి! జిల్లా కోర్టుకు కూతవేటు దూరంలో ఉన్న కాలనీలోని ప్రతి ఇంటితో పాటు కొత్తయాస్వాడ, హరిహరనగర్, విద్యానగర్, కాళోజీనగర్, రేకుర్తి, ఆర్టీసీ వర్క్‌షాప్, శ్రీరాంనగర్కాలనీలోని వేలాది ఇండ్లు 22ఏ జాబితాలో చిక్కుకొన్నాయి.
1000 రోజులు… 1000 మోసాలు! 🔥
420 హామీలు… 13 డిక్లరేషన్లు… 6 గ్యారెంటీలు…
కానీ ప్రజల జీవితాల్లో మార్పు ఎక్కడ? ❓
కాంగ్రెస్ ఇచ్చిన హామీల బకాయిలను ‘బాకీ కార్డుల’తో ప్రజల ముందుకు తీసుకెళ్తూ…
సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ సమరభేరి! 🚗🔥
ప్రతి గ్రామం… ప్రతి వార్డు… ప్రతి వర్గం…
కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్యాలను ప్రజలకు వివరిద్దాం.
హామీలు కాదు… సమాధానాలు కావాలి! ✊
#BRS #KTR #KCR #Congress1000Days #CongressFails #BRSWar #Telangana #TelanganaPolitics #KTRBRS #BRSParty #CongressFailed #1000Days #TelanganaPeople #Karthikforchange_Rjnr
తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలంగాణ ఉద్యమ నాయకులపై సోయి లేని మాటలు మాట్లాడుతున్నాడు.
10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో గొప్ప పరిపాలన అందించిన మా నాయకులపై ఇంకోసారి ఇష్టమున్న మాటలు మాట్లాడితే నాలుక చీరేస్తాం.
– మాజీ ఎమ్మెల్యే @DrGadariBRS
కాంగ్రెస్ మళ్లా గెలుసుడు కష్టం!
- కుండబద్దలు కొట్టిన కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే
రేవంత్ రెడ్డిని సీఎం చేసి తప్పు చేశాం!
- దుమారం రేపుతున్న ఖర్గే వ్యాఖ్యలు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లోనే కాదు.. ఆ పార్టీ అధినాయకత్వంలోనూ భ్రమలు తొలగిపోయాయా? పదేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, తాను సీఎంగా ఉంటానంటూ పదే పదే రేవంత్‌రెడ్డి చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ అగ్రనాయకత్వం మాత్రం తెలంగాణలో మళ్లీ గెలిచే పరిస్థితి లేదని నమ్ముతున్నదా? అవునని అంటున్నది ‘సౌత్ ఫస్ట్’ ఆన్లైన్ ఎడిషన్ తాజా కథనం. ఇటీవల తనను కలిసిన కొందరు అసంతృప్త ఎమ్మెల్యేల ఎదుట కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాసిన తాజా కథనం.. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిపై అధిష్ఠానం ఆందోళనను తేటతెల్లం చేసింది.
కాంగ్రెస్ దండుపాళ్యం బ్యాచ్ కు 30% కమీషన్ లేనిదే ఏ పని చేయరని కాంగ్రెస్ మంత్రులే బాహాటంగా చెప్తున్నారు.
కమీషన్ల కోసమే డెక్కన్ సిమెంట్ యాజమాన్యాన్ని గన్ పెట్టి బెదిరించలేదా? తర్వాత రేవంత్ పిలిచి సెటిల్ చేయలేదా?
ఇది ప్రభుత్వమా? సర్కసా?
- మాజీ ఎమ్మెల్యే @DrGadariBRS
Settlement of Contracts is resolved❓️
Did Congress Minister Konda Surekha tell CM Revanth Sorry ❓️
Why did Police go to Congress Minister's residence to Arrest her OSD ❓️
A Hidden Case of Commission in Congress👇🏽
దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్టే… ఈ కాంగ్రెస్ నాయకులు అక్రమ వసూళ్లు, దందాలు, సెటిల్మెంట్లలో మునిగిపోయారు!
సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి రూ. 70 కోట్ల టెండర్ల కేసు ఏమైంది?
గన్ పెట్టి పారిశ్రామికవేత్తలను బెదిరించి వసూళ్లు చేసిన వందల కోట్ల మీద ఏం కేసులు పెట్టారు?
మంచిరేవులలో రేవంత్ బ్రదర్స్ వేల కోట్ల అక్రమ దందా సంగతి ఏంటి?
మీరు మీరు సెటిల్మెంట్లు చేసుకుని సైలెన్స్ అయిపోతే తెలంగాణ ప్రజలు గమనించరు అనుకుంటున్నారా?
మీ అవినీతి, అక్రమాలు, మీ గూండాగిరి, బెదిరింపులు అన్ని ప్రజలు గమనిస్తున్నారు
వచ్చే అన్ని ఎన్నికల్లో మీకు కర్రుకాల్చి వాత పెడతారు!
ఈ పెద్దమ్మకు మాటలు రాకుంటేనేం
స్వరాష్ట్రం సాధించి
పదేళ్లు కన్నబిడ్డలా చూసుకున్న
కేసీఆర్ మీద, కారు గుర్తు మీద
గుండెల నిండా ఉన్న ప్రేమను
తన సైగల ద్వారా వెల్లడిస్తోంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో
సబ్బండ వర్గాల ప్రజలు!
కారు గుర్తుకే ఓటేస్తామంటున్నరు!
జై కేసీఆర్!
జై బీఆర్ఎస్!
#JubileeHillsWithBRS
@jagadishBRS @MLAChirumarthy
With Congress Government's disastrous Traffic Management,
BRS decided to keep Nomination simple..
On 4 occasions BRS candidate Maganti Sunita filed her nominations no rally was conducted to avoid public inconvenience....
For newage politics this should set a precedence🙏🏽
Revanth Government Administration Collapse.
Ministers are fighting within each other.
AICC questioned each leader's Commissions.
Must Watch Video on failure of Congress Govt 👇🏾
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇవే 👇
ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఏ ఒక్కటీ ఇవ్వలేదు..
కానీ రౌడీ షీటర్ల కబ్జాలు, దౌర్జన్యాలకు గేట్లు తెరిచిన స్కాంగ్రెస్ సర్కార్!
#CongressGundaRaj#JubileeHillsByElection
అవినీతి సొమ్ము వాటాల్లో తేడా రావడంతో..
బజారుకెక్కిన కాంగ్రెస్ దొంగలు.
డెక్కన్ సిమెంట్స్ వాళ్ళని డబ్బుల కోసం బెదిరించడం కోసం రేవంత్ రెడ్డే గన్ ఇచ్చాడు,
ఆ గన్ రోహిన్ రెడ్డి తెచ్చాడు అంటూ రేవంత్ రెడ్డి వసూళ్ల దందాను బయటపెట్టిన కొండా సుస్మిత.
#CongressLootingTelangana