ప్రభాస్ - వ్యక్తిత్వం లో హిమాలయ శిఖరం !
భారతదేశంలోనే గత పదేళ్లలో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ అనేకం ఇచ్చిన ఏకైక హీరో .. కమర్షియల్ గా బిగ్గెస్ట్ స్టార్.. దాంట్లో డిస్కషన్ లేదు.. పక్కన పెట్టెయ్యండి.
అంత స్థాయి లో ఉండి కూడా.... అతని వ్యక్తిత్వం ఎలాంటిదో చూడండి
1. ఒక హిట్ పడితే నెక్స్ట్ సినిమా కి... బడ్జెట్ లో సగం తన రెమ్యునరేషన్ కి డిమాండ్ చేసే దురాశ లేని హీరో ..
2. రెండు హిట్స్ రాగానే నడక స్టైల్ మార్చి, తల చుట్టూ తిప్పుతూ అక్కడ ఎవరు లేకపోయినా దండం పెట్టుకుంటూ నడిచే కుహనా
ఆటిట్యూడ్ లేదు
3. కేవలం వంశం అభిమానుల మద్దతు తో పైకి వచ్చి, కొంచెం స్థాయి రాగానే ..తనని పెంచి పోషించిన వంశాలని, మీరు లేకపోయినా నేనే మీ కంటే ఎక్కువ అనే అపోహల్లో బతికే హీరో ల్లా కాదు
4. ఇంతటి సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఏనాడు ఏ వేదిక పైన ఎవరి
గురించి ఎక్కువ తక్కువ మాట్లాడాడు అని గానీ, తెర వెనుక చాడీలు మాట్లాడాడు అని గానీ ఆరోపణలు లేని ఉత్తముడు
5. డార్లింగ్ అంటూ సహ హీరో లతో , ఆర్టిస్టులతో, అభిమానుల తో అంతే ప్రేమ గా ఉండే సహృదయుడు
6. మార్కెటింగ్ కి , ప్రమోషన్ ల కి పెద్ద పెద్ద పేటీఎం టీమ్ లు, పి.ఆర్.ఓ వ్యవస్థలు మైంటైన్ చేసే అవసరం లేని అసలైన హీరో
ONE AND ONLY - THE PRABHAS !
Congratulations on the Biggest Blockbuster !
#Kalki2898AD #ప్రభాస్ #Prabhas #Kalki
When I landed in Chennai today, I felt this immense sense of happiness. I was going to meet our CM.
I’ve always felt that Vijay sir was never meant to be just a hero on screen. His energy, his presence, and the way people respond to him always felt like he was meant for something bigger.
What inspires me most is the courage it takes to step into a completely new arena. To leave behind what you have already mastered and take on a challenge where the stakes are so much higher. Not because it is easy, but because you believe you can make a difference.
I think all of us, at some point in our lives, are called to do more. To look beyond ourselves and ask how we can contribute. Very few people actually answer that call.
I have a feeling Vijay sir will surprise even the people who already believe in him. Not because of the position he holds, but because of the intent with which he approaches it.
Wishing him strength, wisdom and the courage to stay the course.
And for every young person watching, may this be a reminder that life can be so much bigger than the dream you started with.
@CMOTamilnadu
#WATCH | Chennai | Tamil Nadu CM Vijay meets Indian Grandmaster R Praggnanandhaa and awards him Rs 50 lakh on behalf of the Sports Development Authority of Tamil Nadu after the chess player won the Norway Chess 2026 title.
(Source: TNDIPR)
#SingeethamSrinivasaRao:
"Entire credit belongs to #NagAshwin...
He took care of me like a father. Thank you, Nag Ashwin."
Nag Ashwin and Swapna Dutt were left teary-eyed.
#SingGeetham
An Indian man living in Russia shared that Russian girls are kind and submissive.
They love and respect their partners.
He also said Indian girls are dominating and have huge egos.
Many girls abused him in the comments and proved his point.
కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఓడించి తీరుతాను
మేము సుప్రీం కోర్టులో కొట్లాడుతుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత డబ్బులు ఖర్చు చేసి మేము కేసు ఓడిపోయేలా చేశాడు
– నిరుద్యోగ యువకుడు