ఇన్ని రకాల మాటలు మాట్లాడే వాడు,
ఇన్ని రకాల వేషాలు వేసే వాడు,
ఇన్ని ప్రాంతాల్లో పుట్టిన వాడు,
ఇన్ని మతాలు మార్చే వాడు,
ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్న వాడు,
ఇన్ని సిద్ధాంతాలు మార్చే వాడు,
సొంత లాభాల కోసం అభిప్రాయాలు మార్చే వాడు,
అధికారం కోసం అమ్ముడు పోయేవాడు
*ఎవ్వరి వాడు కాడు*
ఇంత మంది డీఎస్సీ బాధితులా?
నేను సచివాలయాల్లో లక్షా ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇస్తే ఒక్క ఆరోపణ కూడా రాలేదు.
ఇంత అన్యాయంగా ఉద్యోగాలు అమ్ముకుంటారా?
మీ కోసం చట్టపరంగా పోరాటం చేస్తాము.. సీబీఐ విచారణను డిమాండ్ చేస్తాము.
కొంచెం ఓపిక పట్టండి.. నేను తప్పకుండా న్యాయం చేస్తాను- @ysjagan
PGT & TGT రెండు రాశాను రెండిట్లోనే నేను QUALIFY అయ్యాను.
నాకు CALL LETTER కూడ పంపించారు.
స్పోర్ట్స్ కోట వల్లా నాకు ఉద్యోగం ఇవ్వలేదని చెప్పారు.
నేను ఈ ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాను.
ఏమీ తెలియని వారికి ఉద్యోగాలు ఇస్తే రేపు పిల్లలకు ఎలా పాఠాలు చెబుతారు.
పదో తరగతి పేపర్లు ఎలా కరక్షన్ చేస్తారు.
జగనన్న మాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది.
- DSC విద్యార్థి
ఏపీలో ఒక మాట తెలంగాణలో ఒక మాట మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్
తెలంగాణ అనే ప్రాంతీయ వాదం ఇంకెన్నాళ్ళు అంటూ తెలంగాణలో వ్యాఖ్యలు
తెలంగాణలో ఇంకా తెలంగాణ ఉనికి, భావోద్వేగం ఉన్నాయి, కానీ ఆంధ్రాలో ఆ ఉనికి లేదు అంటూ ఏపీలో వ్యాఖ్యలు
ఒకప్పుడు అసలు వందేమాతరం ఎందుకు పాడాలి థియేటర్లలో అన్నది ఈయనే.
ఇప్పుడు ఎవడు ఏమి అనకుండానే ఈయనే ఊహించేసుకొని తెలంగాణ వాళ్ళకి ప్రాంతీయ అభిమానం పెరిగిపోతే వందేమాతరం జనగణమన కూడా పాడరు అంటుంది ఈయనే.
మొన్నెప్పుడో తెలంగాణ వాళ్ళ��ి చూసి అయినా ప్రాంతీయ భావన పెంచుకోండి అని చెప్పేది ఈయనే.
No logic only emotion since 12 years.
Fans, Bhajana batch asusual సూపర్ స్పీచ్ అన్నా అనేస్తారు
Public asusual ఈయన మారడు అనే ఉద్దేశంతోనే ఉండిపోతారు..... సరిపోయింది 🙏
నేషనల్ గేమ్స్‌లో బంగారు పతక విజేతను.
మా జిల్లా నుంచి 6 పోస్టులు ఉంటే, అవన్నీ కూడా రజతం, కాంస్య పతక విజేతలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి, నాకు బంగారు పతకం ఉన్నా, ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినా, పట్టించుకోలేదు.
- అనిగి దుర్గయ్య. పోలవరం మండలం. ప.గో జిల్లా
Caste Caste Caste Caste
Religion Religion Religion
Most Dirtiest Politicians is CBN which is wrong
Ultra Dirtiest Politician is this Guy
Completely Destroyed a generation with this kind of illogical , Brainless Speeches
అయ్యా పవన్ కళ్యాణ్…
గద్దర్ పైన కాల్పులు,
బషీర్ బాగ్ కాల్పులు,
రంగా హత్య,
బెల్లి లలిత హత్య,
అన్ని సంఘటనలు జరిగింది నువ్వు అమితంగా ప్రేమించే ‘నారా చంద్రబాబు నాయుడు’ గారి హయంలోనే😕
అయినా తల్లిని తిట్టిన పార్టీ తో పొత్త��� పెట్టుకునేవాడి దగ్గర నుండి ఇంత కన్నా ఏం expect చేస్తాం🤦🏻♂️
మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన డీఎస్సీ అభ్యర్థులు
తమకు జరిగిన అన్యాయంపై కన్నీరు పెట్టుకున్న యువత
అర్హత ఉన్నా తమకు ఉద్యోగం రాని తీరును వివరించిన అభ్యర్థులు
తెర వెనుక 'డార్క్ ఆపరేషన్' జరిగిందనీ.. పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారాయని ఆరోపించిన అభ్యర్థులు
డీఎస్సీ పరీక్షలు నిర్వహించే విభాగంలో పని చేస్తున్నందువల్ల సమాచారం ఇవ్వకపోవడంతో ఫస్ట్ ర్యాంకు వచ్చినా పోస్టు ఇవ్వలేదని ఓ వైపు చెప్పారు.
పోస్టు ఇవ్వలేదని ఓ వైపు చెప్తూనే..మరోవైపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కి రాకపోవడం వల్లే పోస్టు ఇవ్వలేదని మరోవైపు చేప్తున్నారు.
ఈ రెండింటిలో ఏది నిజం?
నవీన్ ను పక్కన పెట్టారంటే ఏదో జరిగిందనేది ఒప్పుకున్నట్టేగా?
అసలు ఆ లీక్ విస్తృతి ఎంత?
ఎంత మందికి లీక్ వెళ్లింది?
కేసు పెట్టి విచారణ చేసే ధైర్యం లేదా?
సీబీఐకి అప్పగించగలరా?
నవీన్ ఐడీని బ్లాక్ చేసిన తర్వాత పక్కన పెట్టిన తర్వాత బ్లాక్ ఎందుకు చేశారు?
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు రాలేదని మీరు చెప్పిన వ్యక్తి పోస్టు కోసం హైకోర్టుకు వెళ్లలేదా?
దాని అర్థం మీరు డీఎస్సీ లీక్ ��ి దాచి పె��ుతున్నారనేగా @JaiTDP, @ncbn, @naralokesh ?