Scarpio lu 200 speed veltaya chinna road lo ?
6 car la lo 100 mandi ela vastaru ?
Script sariga prepare avvandi ra ayya urike doriki potadu enti . @JaiTDP
Democracy under threat in Andhra Pradesh!
పుంగనూరులో నామినేషన్ వేయడానికి వస్తున్న అభ్యర్థుల నామినేషన్ పేపర్లను పోలీసుల ముందే చించేస్తున్నే టీడీపీ గూండాలు.
ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా ఎలక్షన్ కమీషన్ చర్యలు తీసుకోవాలి.
@ECISVEEP#SaveDemocracyInAP#CBNTurnedAPIntoBihar
చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చాణిక్యం అంటే ఇదే ..
ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయకుండా పోలీసులతోనే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు , నాయకులపై దాడులు
తన స్వార్ధ ప్రయోజనాల కోసం వ్యవస్థలన్నిటిని ఇంతలా బ్రష్టు పట్టించడమే చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చాణిక్యం
కడప గాంధీనగర్ నామినేషన్ సెంటర్ వద్ద భారీగా టీడీపీ మూకలు
ఇతర ప్రాంతాల నుంచి భారీగా మోహరించిన టీడీపీ నేతలు
వైసీపీ నేతలను నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్న రౌడీలు
కోటిరెడ్డి కాలేజీ వద్ద వైసీపీ అభ్యర్ధి త్యాగరాజుపై దాడి, నామినేషన్ పత్రాల చించివేత
YS Jagan Mohan Reddy is scheduled to meet Andhra Pradesh Governor S. Abdul Nazeer tomorrow to discuss incidents taking place across the state. Further details about the meeting and the issues to be raised are awaited.
పులివెందులలో కాల్పులు
వైసీపీ నేతలు,కార్యకర్తలపై పోలీసుల దాష్టీకం
వైసీపీ నేతల వాహనాలు ధ్వంసం చేసిన పోలీసులు
టియర్ గ్యాస్ ప్రయోగం, గాల్లోకి పోలీసుల కాల్పులు
నామినేషన్ వేసేందుకు వచ్చిన వైసీపీ కౌన్సిలర్లను అడ్డుకున్న పోలీసులు
ఎంపీ అవినాష్ రెడ్డి సహా నేతలను అడ్డుకున్న పోలీసులు