Disgusting Comment by Jagan!
Talking about Sensitive issues like Dealth. When will our Politicians Learn?
"పొరపాటున చంద్రబాబు గారు నిద్రలో ఉన్నప్పుడు ఎవరైనా 'MAVIGUN' అంటే గుండె ఆగి చనిపోతాడు."
#YSJagan
🚨🚨
వైసీపీ కార్యకర్త సాల్మాన్ టీడీపీ గుండాల దాడి లో మరణించాడు💔
టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని, దాచేపల్లి సీఐ భాస్కర్ అండదండతోనే హత్య జరిగింది
పిన్నెల్లి గ్రామంలో 18 నెలల నుంచి 300 కుటుంబాలు గ్రామ వదిలివెళ్లి తలదాచుకుంటున్నారు
అన్నా @ysjagan మా పల్నాడు వాళ్ళు నీకోసం నిలతొక్కుతుంటున్నారు అయిన ఏదొక రూపం లో తలకాయలు లెగుస్తున్నాయి🥹
నువ్వే మాకు దిక్కు అంటూ బోరున ఏడుస్తున్న పిన్నెల్లి గ్రామ వాసులకు దైర్యం నింపాల్సిన అవసరం ఉంది🙏
ఇలాగే వదిలేస్తే చాలామంది కార్యకర్తలు బలి అవుతారు😔🥲
Note:- అందరికీ అందేలా షేర్ చేయండి 🙏
#SaveApFromTdp
#TdpGoons
#CBNFailedCM
@lordshivom@YSRCParty@ysjagan@PawanKalyan ila negative propaganda chese gelicharu. Geevitham antha ilane abadhalu cheppandi me leade laga. Vadini position yenti next election ki CM or mallk DCM ye na
@kkmohan73 జగన్ మాట్లాడేదానికి ఏదైనా డేటా తీసుకొని కౌంటర్ ఇచ్చే దమ్ము లేదు గానీ, ఎంత సేపు నేరం చేశాడు వీడు ఎంత అని……press meet లో చెప్పిన దానికి లాజిక్ గా ఆన్సర్ ఇవ్వు….
వైఎస్ జగన్ ఎదుట కన్నీరుపెట్టుకున్న నల్లజర్ల గ్రామస్తులు
జగన్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీ వద్ద పొట్టేలు బలి ఇచ్చారని వైసీపీ కార్యకర్తలపై కేసులు
అనంతరం నడిరోడ్డుపై నడిపించిన పోలీసులు
ఈ ఘటనను వైఎస్ జగన్కు వివరించిన బాధితులు
పోలీసులు తమను బెదిరించారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, నడిరోడ్డుపై నడిపించారని జగన్ ఎదుట కన్నీరు పెట్టుకున్న కార్యకర్తలు