ఈనాడు ఈ పేపర్ - 08/02/2026
మొత్తం అన్ని పేజీలు చూసా - నాకైతే కనపడలేదు.
జిల్లా ఎడిషన్ కూడా చూసా.
నేను మిస్ అయితే మీరు చూపించండి. క్రిందటి లింక్.
Happy to delete this post if I am wrong!!
https://t.co/2mWgMs5iag
@eenadulivenews లీగల్ యాక్షన్ తీసుకోండి. మీ పేజీని లేని కంటెంట్ తిప్పుతున్నారు పేటీఎం గొడ్డలి పార్టీ నేతలు.
@ImYanamala@PRAVEENREDDYYCP@rj_4_all
ఈనాడు ఈ పేపర్ - 08/02/2026
మొత్తం అన్ని పేజీలు చూసా - నాకైతే కనపడలేదు.
జిల్లా ఎడిషన్ కూడా చూసా.
నేను మిస్ అయితే మీరు చూపించండి. క్రిందటి లింక్.
Happy to delete this post if I am wrong!!
https://t.co/2mWgMs5iag
@eenadulivenews లీగల్ యాక్షన్ తీసుకోండి. మీ పేజీని లేని కంటెంట్ తిప్పుతున్నారు పేటీఎం గొడ్డలి పార్టీ నేతలు.
@ImYanamala@PRAVEENREDDYYCP@rj_4_all
ఓ రాజా , కాకినాడ కాజ @naralokesh !
మైక్ దొరికితే ఏ డైలాగ్ వేసి పబ్లిసిటీ చేసుకుందామా అని ఉంటావ్ .. కానీ ఆధారాలు లేకుండా అన్ని మేమే చేశాం అని చెప్పుకుంటారు :- @DrPradeepChinta 🔥🔥👌👌🔥
భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్‌లో ₹5,000 కోట్లు పెట్టుబడి పెట్టిన GMR గారికి మైక్ ఇవ్వలేదా? లేక మాట్లాడనివ్వలేదా?
ఆయన మాట్లాడితే క్రెడిట్ చోరీ కిటికీలు మూసుకుపోతాయనా? లేక ఆర్యవైశ్య సామాజిక వర్గమనే నిర్లక్ష్యమా?
కష్టం జగన్ గారిది, GMR గారిది.. క్రెడిట్ మాత్రం వేరేవాళ్లది! "సొమ్ము ఒకరిది సోకు ఒకరిది" అంటే ఇదేనేమో! 🤣
#SaveAPfromTDP
#GMR #BhoghapuramAirport
#AlluriSitaramaRajuInternationalAirport
2001లో దేవాదుల ప్రాజెక్ట్ క్రెడిట్ కోసం హెలికాప్టర్లో తాపీ మేస్త్రి, పూజారి, ఫోటోగ్రాఫర్‌ను మాత్రమే తీసుకెళ్లి శంకుస్థాపన రాయి వేసొచ్చారు చంద్రబాబు గారు..!!
25 ఏళ్లు గడిచిపోయాయి… రేపు ఎప్పుడైనా దేవాదుల పూర్తయితే మాత్రం…
“ఆ కల నాదే!”
“ఆ ఆలోచన నాదే!”
“ఆ శంకుస్థాపన నేనే చేశా!”
అని క్రెడిట్ కోసం ముందుగా మైక్ దగ్గర నిలబడే వ్యక్తి చంద్రబాబే.. భోగాపురం విమానాశ్రయం కథ కూడా అంతే
ఇది అధికారం కోసం ఎంతకైనా దిగజారే పనికి మాలిన నాయకులకు... రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడే దమ్మున్న నాయకుడికి ఉన్న తేడా 🫵
#YSJaganMohanReddy#YSRCongressParty