అది మోడీ అయినా..
అది పవన్ కళ్యాణ్ అయినా..
కలియుగ దైవం వేంకటేశ్వర స్వామితో ఆడుకోవద్దు
చాలా జాగ్రత గా ఉండాలి దేవుడి మీద రాజకీయాలు మంచివి కాదు మావా మీకోసమే చెప్తున్న
ఈనెల 28న అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వైసీపీ నిరసన ప్రదర్శనలు ✊🔥
పార్టీ యువత, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసనలు
డీఎస్సీ అక్రమాలు, నీట్ పరీక్షలో జరిగిన తప్పులు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్..
🚨 తిరుమలని, హిందూ దేవాలయాలను ప్రక్షాళన చేయడం అంటే ఇదేనా @JaiTDP, @ncbn?
తిరుమలలో ఆంజనేయస్వామి విగ్రహం చోరీ చేసింది @JaiTDP నేత పొట్నూరు యశ్వంత్ గా పోలీసుల గుర్తింపు..
నిందితుడిది భీమిలి నియోజకవర్గం, టి.నగరపాలెం గ్రామం.
@naralokesh , @Ganta_Srinivasa సహా పలువురు టీడీపీ కీలక నేతలతో ఫోటోలు దిగిన నిందితుడు
#SaveTirumalaFromTDP #CBNJungleRaj #JaganannaConnects
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి.
ప్రతి స్థానంలో వైఎస్సార్సీపీ పోటీచేసి గెలవాల్సిందే.
ఆగస్టు 15 నుంచి గ్రామాల్లో పార్టీ సమావేశాలు.
నాలుగు నెలల పాటు కోఆర్డినేటర్స్ గ్రామ, వార్డు పర్యటనలు.