@Sai0234 @TSRTCHQ @dmmsrd1tsrtc @tsrtcmdoffice Sir sorry for inconvenience. The bridge is construction is going on maneru river, after congratulations it will be restored immediately thank you sir.
@chintu6401 @TSRTCHQ @tsrtcmdoffice Sir sorry for inconvenience. I also called for you .and also spoken with the sm Kr. Then sm Kr registered & adjusted next sl service for travel Kr to Jbs .thank you sir.
TSWRS DHAMERAKUNTA హాస్టల్ పిల్లలు గోదావరి, మానేరు నదులు ఉప్పొంగు తున్న కారణంగా Hostel చుట్టూ వరదలు రావడంతో Dist col గారి సూచనలు మేరకు #TSRTCBus లో సురక్షిత ప్రాంతానికి తరలించారు. పిల్లలు, ప్రిన్సిపాల్ మెడమ్ #TSRTC కి కృతజ్ఞతలు తెలిపారు.@DRonaldRose#fridaymorning#TSRTCCares
ప్రారంభించిన గత 2 సంవత్సరాల నుండి #TSRTCCargoParcel సర్వీసును ప్రజలు ఎంతగానో ఆదరించారు, ప్రోత్సహహించారు, అండగా నిలిచారు. మీ ప్రేమ ఇలాగే కొనసాగాలని, మీరు మా సేవలను మరింతగా వినియోగించాలని ఆశిస్తున్నాం. @TSRTCHQ @puvvada_ajay @Govardhan_MLA @TV9Telugu@NtvTeluguLive@sakshinews
ఎన్నెన్నో స్నేహాలు చిగురించెను మన #TSRTC బస్సులో. ఎన్నో విహార యాత్రలు చేసాము ఈ #TSRTC బస్సులో.
కొనసాగిద్దాంTSRTC తో ఈ బంధం ఇలా ఎప్పటికీ..... #ChooseTSRTC for ever..
@puvvada_ajay @Govardhan_MLA @tsrtcmdoffice
@Sai0234 @TSRTCHQ @tsrtcmdoffice @dmmsrd1tsrtc Please note that today opted morning 2trips at 7.00&9.00h but instructions from R&B bridge congratulations not opted to tatichera.then deviated via nagulamma. Will opt from tomorrow MNTY to kammampally exclusive trips morning &evening.please co operat.