తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, కార్మిక నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ రాజ్ బహదూర్ గౌర్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు మహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు. #RajBahadurGour
50 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న తెలంగాణ ఫుడ్స్ సంస్థ చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తూ ప్రజారోగ్యానికి విశిష్ట సేవలు అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా లక్షలాది మంది లబ్ధిదారులకు బాలామృతం, బాలామృతం ప్లస్, ఇతర పోషకాహార ఉత్పత్తులను అందిస్తూ ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం అత్యాధునిక సాంకేతికతతో నిర్మిస్తున్న నూతన బాలామృతం ప్లాంట్, 'తొలిముద్ద' వంటి వినూత్న కార్యక్రమాల అమలుతో తెలంగాణ ఫుడ్స్ మరింత బలోపేతమై ప్రజాసేవలో కొత్త మైలురాళ్లు సృష్టిస్తోంది.
#GoldenJubileeCelebration
#RevanthReddy
#TelanganaGovernment
#Balamrutham
#tholimudda
#NutritionForAll
#WomenAndChildWelfare
#HealthyTelangana
#AnganwadiServices
#ChildNutrition
#MaternalHealth
#TelanganaPolitics
#PublicHealth
రైతన్నల ముఖాల్లో చిరునవ్వులు…
వానాకాలం పంట పెట్టుబడి సాయంగా రైతు భరోసా పంపిణీతో పల్లెల్లోని పంట పొలాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
ఎకరానికి రూ.6 వేల చొప్పున 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల పంపిణీకి శ్రీకారం చుట్టిన ప్రజా ప్రభుత్వం.
ఆదాయ సమీకరణపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాను.
HMDA, TGIIC, కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్, మైనింగ్ తో పాటు ఇతర శాఖలకు సంబంధించి లీకేజీలు లేకుండా జాగ్రత తీసుకోవాలని సూచించాను.
చేజింగ్ సెల్ నేర్పాటు చేసుకుని నిరంతరం ఫాలో అప్ చేయాలని చెప్పాను. శాఖలవారీగా డిపార్ట్ మెంట్స్ సామర్ధ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని సూచించాను.
భూసేకరణను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని స్పష్టం చేశాను.వివిధ శాఖలకు అవసరమైన అన్ని రకాల సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశాను.ఆదాయం పెంపు, నిధుల సమీకరణ విషయంలో నిర్లక్ష్యం సహించేది లేదని స్పష్టం చేశాను.
#Telangana #GoodGovernance
#HMDA
#TGIIC
#TelanganaGovernment
Telangana Government Constitutes Yadagirigutta Devasthanam Board
యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండలి ఏర్పాటు
తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట దేవస్థానం కోసం తెలంగాణ ధార్మిక, హిందూ మత సంస్థలు మరియు ఎండోమెంట్స్ చట్టం-2025 ప్రకారం కొత్త పాలక మండలిని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
శ్రీ ఎం. సత్యనారాయణ రెడ్డి ఛైర్మన్‌గా నియమితులయ్యారు.
ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి సహా పలువురు సభ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమితులయ్యారు.
The Government of Telangana has constituted the Yadagirigutta Devasthanam Board under the Telangana Charitable and Hindu Religious Institutions and Endowments (Amendment) Act, 2025. Sri M. Satyanarayana Reddy has been appointed as Chairman, with MLA Vinod Venkataswamy, other nominated members, and senior government officials serving as ex-officio members.
#Yadagirigutta #Telangana
అన్ని ఎన్నికల సేవలు.. ఇక ఒకే ఒక్క యాప్‌లో! 🗳️📱
భారత ఎన్నికల సంఘం (Election Commission of India) ప్రవేశపెట్టిన ECINET యాప్ ద్వారా ఓటర్లకు కావాల్సిన అన్ని సేవలు ఇప్పుడు మీ మొబైల్లోనే అందుబాటులో ఉన్నాయి.
యాప్ ద్వారా మీరు పొందగల సేవలు:
* 📝 ఓటర్ రిజిస్ట్రేషన్ ఫారాలు
* 🔍 ఓటర్ లిస్ట్‌లో మీ పేరును కనుగొనడం
* 💳 ఇ-ఓటర్ కార్డ్ (e-EPIC) డౌన్లోడ్ చేసుకోవడం
* 📄 మీ అప్లికేషన్ స్టేటస్‌ను ట్రాక్ చేయడం
* 📞 BLO మరియు ఎన్నికల అధికారులను సంప్రదించడం
* ⚠️ ఏదైనా ఫిర్యాదును సబ్మిట్ చేయడం
ఓటరు నమోదు నుండి పోలింగ్ వరకు.. అన్నీ కేవలం ఒక క్లిక్‌తో! ఇప్పుడే Android లేదా iOS స్టోర్ నుండి ECINET యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి.
#ECINET #ECI @ECISVEEP@CEOAndhra@SpokespersonECI
On #NationalDoctorsDay, Hon'ble Chief Minister Shri A. Revanth Reddy extended heartfelt greetings to the medical fraternity, acknowledging their selfless service, sacrifices, and unwavering commitment to public health.
He appreciated doctors for bringing hope and healing to countless lives despite immense challenges, and said their spirit of service will continue to inspire society for generations.
#NationalDoctorsDay2026 #HealthcareHeroes
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy Inaugurates Development Works and Addresses a Public Meeting at NG College Grounds, Nalgonda https://t.co/2I6LC7kKXZ