74 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో పాల్గొన్న
ఆలూరు యువ నాయకుడు ఎర్రిస్వామిరెడ్డి గారు.,
ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకు మూలధనం వారందరిని తలచుకోవడము మన ధర్మం.దేశ ప్రజలందరికీ
#74వస్వాతంత్ర్యదినోత్సవశుభాకాంక్షలు.
----------------------------------------------------------
మరి కొద్ది నిమిషాల్లో అర్హులైన ప్రతి ఒక్క తల్లి అకౌంట్ కి 15000 రూపాయిలు జమ చేయబడుతుంది..
చెప్పాడంటే.. చేస్తాడంతే..
మాటిచ్చాడంటే.. నెరవేర్చును అంతే..
😍😍😍😍
@SBedadala@Padmavathy_YSRC ఒక్క తెలుగుదేశం వాళ్లే కాదు.. అక్క పాలన చూసి రాష్ట్రము మొత్తం మెచ్చుకోవాల్సిందే.. బ్రదర్.. అలాంటి మంచి పాలన మన నియోజకవర్గంకి అక్క అందిస్తూ ప్రజాదరణలు పొందుతూ ఉంది.
@alurusamba మీలాంటి ఉన్నతమైన విద్యావంతులు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్ ఉన్నంత కాలం విద్యా వ్యవస్థలో మార్పులు కనిపించడం కాదు అన్న..ఆంధ్రప్రదేశ్ మొత్తం తలెత్తుకొనేలా,గర్వపడేలా చేస్తారు. భారతదేశం సైతం మొత్తం విద్యా వ్యవస్థ లో మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తారు అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు.
*ఈరోజు SRIT ఇంజనీరింగ్ కళాశాలలో సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం. ఈ సమావేశానికి శింగణమల ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారు మరియు ఆలూరు సాంబశివారెడ్డి గారు ముఖ్య అతిధులుగా దేవేంద్ర రెడ్డి గుర్రంపాటి సోషల్ మీడియా ఇంచార్జ్ ఛీఫ్ డీజిటల్ డైరెక్టర్ అంధ్రప్రదేశ్ విచ్చేశారు.