జాతీయ విద్యా విధానం, విద్యార్థుల్లో అభ్యసన అభివృద్ధి, ఉపాధ్యాయుల్లో బోధనా నైపుణ్యాల పెంపుదల వంటి పలు అంశాలపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం జరిగింది. నాణ్యమైన విద్యను అందించడమే ఉపాధ్యాయుడి ధ్యేయం అని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ వక్తలు అభిప్రాయపడ్డారు.
దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 72 వ జయంతి సందర్భంగా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామంలో గురుకుల పాఠశాలలో చెట్లు నాటే కార్యక్రమంలో @Padmavathy_YSRC పాల్గొన్నారు.
అలాగే నార్పల మండలం కేంద్రంలో ప్రధాన రహదారి బటర్ ఫ్లై లైట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
"గ్రీన్ ఆర్మీ" పేరు చాలా బాగుంది.అలాగే మొక్కలని నాటి వదిలేయకుండా వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలనే ఆలోచన వినూత్నంగా ఉందని ఎమ్మెల్యే పద్మావతిగారిని, ఏపీ ప్రాథమిక విద్యా నియంత్రణ,పర్యవేక్షణ కమిషన్ సీఈవో సాంబశివారెడ్డిగారిని ముఖ్యమంత్రి జగన్ గారు అభినందించారు
@Padmavathy_YSRC
Speaking to the Media, UNICEF representatives Prosun Sen and Dr Saleema Bhatia said the state government under the leadership of Hon'ble CM Sri @ysjagan has been containing COVID effectively & UNICEF has extended its support in fight against the pandemic. (2/2)