Eroju PK place lo jagan similar situation face chestu unte okka min late cheyyakunda cbn, Lokesh, pk ishtam vachinatlu jagan ni character assassiante chese vallu. Yellow media aithe inka entha takkuva chepte antha better. Jagan ki migata leaders ki unna diff idhey. 🙏🙏
🪔✨ Happy Diwali! ✨🪔
May this festival of lights bring happiness, prosperity, peace, and good health to everyone.
May every diya brighten our lives with new hopes, positivity, and endless joy.
Wishing you and your family a very Happy, Safe & Joyful Diwali! 🪔✨
#HappyDiwali #Deepavali #FestivalOfLights #YSJagan #YSRCP #JonnalagaddaPadmavathy #AluruSambasivaReddy
సదుం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులందరికీ హృదయపూర్వక అభినందనలు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా పట్టుదలతో నిలిచిన మీ కృషి, అంకితభావం అభినందనీయం. ఇదే స్ఫూర్తితో ఐక్యంగా ముందుకు సాగుదాం.
#Punganur#Sadum
Highly Sensitive Content!
రాప్తాడు లో దారుణం - ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినిపై దాడి చేసిన దుండగులు
అమ్మాయి మొహాన్ని రంపం తో కోసిన దుండగులు
తీవ్ర గాయాలు, ఆసుపత్రి కి తరలింపు
అడ్డుకోబోయిన మరో బాలికకు గాయాలు
దుండగుల కోసం పోలీసుల గాలింపు
సుబ్బారెడ్డి చాలా మంచి జర్నలిస్టు. ఊరు దాటి బయటకు వెళ్ళడం ఇష్టం లేక ఆత్మకూరులోనే విలేకరిగా పని చేస్తున్నాడు, లేదంటే ఎడిటోరియల్ బోర్డు లో కూర్చోవాల్సిన రేంజ్ ఆయనది. Nallamala wildlife మీద చాలా స్టడీ చేశాడు youtube లో ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి