@MVenkaiahNaidu ఈనాడు తమకు భగవద్గీత అని అందరికీ తెలుసు సార్. ఈనాడు లో వచ్చిన వార్తలను మీరు ప్రెస్ మీట్ లో ప్రస్తావన చెయ్యటం అందరూ చూసారు సార్..కానీ మీరు ఒక దేశ ఉప రాష్ట్రపతి గా పనిచేసిన వ్యక్తి అని విషయం మరచిపోకండి దయచేసి..
1995 ఆగస్టులో NTR కూడా గుండె పోటుతో హాస్పిటల్ లో అడ్మిన్ అయ్యి,తనను పరామర్శ కు వచ్చిన గవర్నర్ కు తన రాజీనామా అందజేశారు.
31 ఏండ్ల తరువాత ఇప్పుడు అదే సన్నివేశం రిపీట్ అవ్వటం ఆశ్చర్యంగా ఉంది..