Grateful to the people of Nandyal for the warm reception. Thank you, @SilpaRaviReddy garu, for the hospitality. Wishing you the very best in the elections and beyond. You have my unwavering love and support
Kuppam's YSRCP Candidate Bharat's Nomination Rally is on fire! 🔥
Hey @ncbn BOB garu, can you see what’s happening in KUPPAM?
This is YSRCP In Kuppam!
Forget about your win Babu, you can’t even get 10% of this crowd in Kuppam!
Sleep Well @ncbn! 😁👋🏻
#KuppamSiddham
#KuppamYSRCP
#WhyNotKuppam
#YSJaganAgain
@YSRCParty రాష్ట్ర ఐటీ వింగ్ సెక్రటరీగా నాకు ఈ అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్య సలహాదారుడు @alurusamba అన్న కి మరియు ఐటీ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ @SuneelPosim అన్న కి ధన్యవాదములు 🙏🏻 అలాగే శింగనమలకు కాబోయే ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు గారికి 🙏🏻
టిప్పర్ డ్రైవర్ తన టిప్పర్ని నడుపుకుంటూ
ఎంత ధైర్యంగా జాగ్రత్తగా బాధ్యతగా గమ్యస్థానానికి చేరుస్తాడో అంతే ధైర్యంగా జాగ్రత్తగా బాధ్యతగా శింగనమల నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు సంక్షేమం వైపు నడిపించి జగనన్న నమ్మకాన్ని నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెడతాడు మా వీరుడు
#VoteForVeera
జగనన్న మీద దాడి పిరికిపంద చర్య..
రాజకీయంగా,ప్రజాస్వామ్య బద్ధంగా జగనన్నని ఎదురుకోలేకే ఇలా భౌతికంగా దాడులు చేస్తున్నారు..కాలమే వీటికి సమాధానం చెప్తుంది..జై జగన్
మేమంతా సిద్ధం బస్సుయాత్ర ఈరోజు తాడేపల్లికి చేరుకున్నప్పుడు ప్రజలు, అభిమానుల మధ్య రోడ్డుపై నిలబడి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్కు అభివాదం చేసిన ఆయన సతీమతి శ్రీమతి వైయస్. భారతి. ఆమెను గమనించి బస్సులో నుంచే అభివాదం చేసిన సిఎం జగన్.