Dr.Parthasarathi/డా.పార్థసారథి/ डॉ. पार्थसारथी ||M
@DrParthamla
Dr. Parthasarathi P.V. is the current MLA of Adoni, Andhra Pradesh, In addition to his role as an MLA, he serves as the National Secretary of the BJP OBC Morcha
భరతమాత ముద్దుబిడ్డ,రాజ్యాంగ రూపశిల్పి,బహుజన బాంధవుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి శ్రీ డా.బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు 🌷
మీ.....
#డా.పార్థ సారథి
ఆదోని శాసనసభ్యులు
కర్నూలు జిల్లా.
#Ambhdkarjayanthi#jaiBheem#Proud2india
భరతమాత ముద్దుబిడ్డ,రాజ్యాంగ రూపశిల్పి,బహుజన బాంధవుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి శ్రీ డా.బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు 🌷
మీ.....
#డా.పార్థ సారథి
ఆదోని శాసనసభ్యులు
కర్నూలు జిల్లా.
#Ambhdkarjayanthi#jaiBheem#Proud2india
https://t.co/1lLpn8Go71
☝️☝️☝️టచ్ చేయండి జాయిన్ అవ్వండి 🙏 🙏
-----------------------------------
🌷నిన్నటిరోజున నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.🪻మీ ప్రేమాభిమానాలు నాపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.🌳
హైందవ శంఖారావం ఏర్పాట్లు - విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ రాజశేఖర్ బాబు గారిని కలిసి జరుగుతున్న ఏర్పాట్లను వివరించాను . శ్రీ గోకరాజు గంగరాజు గారు , శ్రీ దుర్గా ప్రసాద్ గారితో కలిసి.
ఆదోని అభివృద్ధి కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న అణగారిన వర్గాల ఆశయసారథి మన డాక్టర్ పార్థసారథి పి.వి గారి జన్మదినం మనకు పర్వదినం 💐 advance HAPPY BIRTHDAY ANNA 🎁
#birthdayparty#Just9DaystoGo