పెద్దలకు జై భీం
*'తెలంగాణ దళిత కథ - వెట్టి చిత్రణ'*
అనే అంశంపై రాసిన వ్యాసం కాలమ్ మీ తీరుబడి వేళలో చదువుతారని, నిర్మాణాత్మక సూచనల నిమిత్తం పంపిస్తున్నాను.
మీ అభిప్రాయాన్ని కథ కింది
కొలిమి
కామెంట్ బాక్స్ లో రాయగలరని సవినయంగా కోరుతున్నాను.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
https://t.co/9xYtZgvPMe
తెలుగు సాహిత్యంలో వినూతనమైన అభివ్యక్తితో కవిత్వం వ్రాస్తున్న వర్తమాన యువ కవి Thanda Harish Goud గారు
తనదైన ముద్ర వేసి వాక్య విన్యాసాలతో ఆశ్చర్యచకితుల్ని చేసిన కవి తలలోంచి మరొక దీర్ఘ కావ్యం వంకతాడు
తేది: 22-08-2022న
సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి మినీ హాల్లో కలుసుకుందాం