మీ కోసం కొట్లాడిన ఇలాంటి మనిషిని పట్టుకుని టీ తీసుకునిరా, కప్పులు కడుగు అని హేళన చేస్తారా..🤧
ఇంతకీ నువ్వు కొట్లాడిన విషయం టీడీపీ వాళ్ళకి తెలుసా @baba369.
చైనా వాల్ కాదు.. మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ కాంపౌండ్ వాల్
కాంపౌండ్ ఉన్న భూమి మాత్రమే కాదు.. దాని చుట్టుపక్కల కూడా వందల ఎకరాల భూములు వాళ్లవే.
– సీనియర్ జర్నలిస్ట్ రఘ
Video Credits:- Mana Tolivelugu
జగన్.. చూశావా వీడేం చేశాడో. వీడు మీ గొడ్డలి మూకలో సభ్యుడే. ఇదేనా నువ్వు నీ పార్టీ కార్యకర్తలకు నేర్పుతున్నది. చేయాల్సినవన్నీ చేసేసి.. ఇప్పుడు మా వాళ్ళు అమాయకులంటావా..?
#PsychoFekuJagan#JaganAgainstTeachers#AndhraPradesh