పొన్నూరు పట్టణ జనసేన ఆజాద్ యువత ఆధ్వర్యంలో, పవన్ గారి ప్రజా పోరాట యాత్ర విజయవంతం కావాలని స్థానిక నాగేంద్ర స్వామి వారి పుట్ట దగ్గర పూజా కార్యక్రమాల��� నిర్వహించటం జరిగినది
*ప్రజా పోరాట యాత్ర విజయవంతం కోసం జనసేన వీర మహిళల పూజలు*
ఈ రోజు ద్వారకా తిరుమల లో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం మెట్లను మొక్కుతూ మోకాళ్ల మీద నడుచుకుంటూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన *ప్రజా పోరాట యాత్ర* ఎటువం��ి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరగాలని *మన జనసేన వీర మహిళలు
*పొన్నూరులో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం*
జనసేన పార్టీ అధ్యక్షుడు పవ���్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పొన్నూరులో నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.
మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి బస్సు యాత్ర విజయవంతం కావాలని, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారి ధర్శనార్థం మెట్ల పూజతో కాలినడకన తిరుమల వెళుతున్న మన జనసేనా కార్యకర్త కొత్తా శ్రీనివాసరావు గారు..
పొన్నూరు జనసేన వీరమహిళ విభాగం ఆధ్వర్యంలో *పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన బస్సుయాత్ర విజయవంతం* అవ్వాలని ఈరోజు ఉదయం 9గంటలకి స్థానిక శ్రీ సాక్షి బావన్నారాయణ స్వామి దేవాలయంలో ఉన్న శ్రీ ఆంజనేయస్వామి వారికి పూజ కార్యక్రమం నిర్విహించాము.
ఆకాశం చెప్పింది.. అమ్మ ప్రేమ తనకంటే ��ిశాలమైనది అని ...
సముద్రం చెప్పింది..అమ్మ ప్రేమ తనకంటే లోతైనది అని ....
కొండతేనే చెప్పింది..అమ్మ మమతా తనకన్నా మధురమైనది అని
కొవ్వతి చెప్పింది.. తనకన్నా అమ్మ త్యాగం వెయ్యిరెట్లు గొప్పది అని...
Love You all Mothers
Happy Mother's Day!
నువ్వే నా జీవితం
నువ్వే నా సర్వస్వం
నీకోసమే బ్రతుకుతున్నా
నీమీద ఆశగా జీవిస్తున్నా
నీ కో��మే ఈ కష్టమంతా
నీ ఎదుగుదల కోసమే నా తపనంతా...
"సూర్యతేజ నాయుడు"
నువ్వు ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని...
ప్రేమతో,
నీ
దాచ్చి.
🎂🎂🎂🎂💐💐💐💐
ఈరోజు పొన్నూరులో సాక్షి బావన్నారాయణ స్వామి తిరునాళ్ళ సందర్భంగా విచ్చేయు భక్తుల��ు జనసేన పార్టీ మరియు జనసేన వీరమహిళ విభాగం తరపున ఏర్పాటు చేసిన మజ్జిగ& చల్లని మంచి నీరు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.....