1st phase of #VarahiVijayaYatra was completed successfully with a massive response from the public. Let's continue this momentum further. Phase-2 begins soon !!
JAI JANASENA !! ✊
@JanaSenaParty@PawanKalyan
రామ్ చరణ్ మరెంతో ఎదగాలి... మన్ననలు పొందాలి - JanaSena Chief Sri @PawanKalyan
అంతర్జాతీయ స్థాయి ప్రశంసలు పొందేలా ఎదిగిన రామ్ చరణ్ కి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. స్నేహభావంతో మెలిగే చరణ్ మరెన్నో విజయాలు అందుకొని ఎదగాలని, అందరి మన్ననలూ అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. దైవ చింతన, ప్రశాంత చిత్తం కలిగిన చరణ్ కి ఉన్న క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్ధత ఆయుధాల్లాంటివి. కచ్చితంగా భవిష్యత్తులో మన సినిమా కీర్తి పతాకాన్ని ఎగురవేసే మంచి చిత్రాలను తను అందిస్తాడని ఆశిస్తున్నాను. @AlwaysRamCharan
#HBDGlobalStarRamCharan
సిగ్గు ఉంటే ఇంక మన చిరంజీవి మన చరణ్ అని వాళ్ళని సపోర్ట్ చేస్తూ ట్రోల్స్ చేయరు ఇక మీదటి నుండి కళ్యాణ్ ఫ్యాన్స్.
ఇండస్ట్రీకి పరిచయం చేసినందుకు చిరంజీవి గారి మీద గౌరవం మాత్రం ఉంచుదాం.
తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, తెలుగు చిత్రసీమకు స్వాతిముత్యాల్లాంటి ఆణిముత్యాలను అందించిన కళాతపస్వి శ్రీ K. విశ్వనాథ్ గారి మరణ వార్త అత్యంత బాధాకరం, తెలుగు జాతికి తీరని లోటు.
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ద్వారా ప్రమాదవశాత్తు మరణించిన జన సైనికులకు మరియు ప్రమాదాలలో గాయపడిన వారికి కలిపి ఇప్పటి వరకు 5 కోట్ల 40 లక్షల రూపాయలు అందించిన జనసేన పార్టీ.
@PawanKalyan@JanaSenaParty 🙏
Baap of all episodes Part 1 ki pagilipoye records jathara jarigidndhi. Bheemla Nayak power saakshiga, Badrinath pogaru sakshi ga chepthunnam, part 2 tho sensation definition marchadaniki memu ready⚡️. Meeru ready na?
#PawanKalyanOnUnstoppable#PawanKalyanOnAha@PawanKalyan