If I’m paying ₹8,000 this year including 18% GST for health insurance, and next year I pay the same amount with 0% GST. Mark my words, the insurance company will increase the policy prices. Just like adding 20% ethanol to petrol doesn’t make the fuel cheaper.
@Bezawada_Alludu we can't always blame governments. lane discipline is important, which is lacking in India. that is one of the major reasons for traffic jams.
Emmigannuru, Kurnool (AP):
On 29th night, CI Srinivasulu abused Vinayaka devotees as “bast***s” & kicked them mercilessly during immersion.
This is not mere misconduct, it’s suppression of devotees’ Right to Freedom of Religion & Right to Dignity guaranteed by Constitution.
🚨 Indian Telecom Companies Should Launch Affordable Voice Only Mobile Recharge Plans
No Data or SMS, Only Calling Support
TRAI Should Protect Consumers
So Many Poor And Lower Middle Class People End Up Paying For Expensive Plans They Don't Need
అక్కడి స్థానిక నాయకులు, తనతో ఫోటోలు దిగిన ఈ నాయకులు
ఏం చేస్తున్నారు మరి...?
వారికి ఈమె చేసిన పోరాటం గురించి తెలియదా, లేక అసలు ఈమే తెలియదా...?
స్థానిక నాయకులు బాధ్యత మరచి,
కొత్త చుట్టాల కోసం పాకులాడుతుంటే, అధినాయకత్వం ఏం చేస్తుంది...?
పెద్దలు @ncbn...
సోదరా @naralokesh...
@JaiTDP కోసం ప్రాణాలకి తెగించి జగ్గప్ప అసుర మూకలతో పోరాడిన ఇటువంటి వారి విషయం కనీసం మీ దృష్టికి వచ్చినప్ఫుడన్నా తగిన న్యాయం చేయండి...
దయచేసి ఇటువంటి వారి గురించి స్థానిక నాయకత్వాలు @JaiTDP అధినాయకత్వం దృష్టికి తీసుకొచ్చే వ్యవస్థని నెలకొల్పి కార్యకర్తలని ఆదుకోండి...🙏
#TDP
#ChandrababuNaidu
#NaraLokesh
తెలుగుని ఎవరు రక్షించనవసరం లేదు తెలుగు కోసం ఉద్యమాలు చెయ్యనవసరం లేదు గిడుగు రామమూర్తి పంతులు గారిలా జీవితం ధారపోయనవసరం లేదు
మరి మీ మాతృభాష తెలుగుకి మీరు చేసే మేలు ఏంటంటే!
తెలుగుని తెలుగులో రాయండి తెలుగులో మాట్లాడండి మీ తరువాత తరాలకు తెలుగు మాధుర్యాన్ని పరిచయం చెయ్యండి.
అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు (మనం), తెలుగు భాష కోసం ఏమీ చెయ్యటంలేదు అని గుర్తుచేసుకుంటూ ...
#తెలుగు భాష బాగోగులు చూసుకునే ఒక నాయకుడు కానీ, అధికారి కానీ, ప్రభుత్వ సంస్థ కానీ లేదని గుర్తుచేస్తూ...
తెలుగు భాషా దినోత్సవం మేలెంపులు 🙏🏾
@ncbn@PawanKalyan@naralokesh@revanth_anumula@KTRBRS@seethakkaMLA
#తెలంగాణ #ఆంధ్రప్రదేశ్ #Nokia
Street dogs: How big is the problem, what's the best possible solution, irresponsible dog lovers' arrogance, opportunist celebrities and more. My opinion on #straydogs
నా తమ్ముళ్లకి, friends కి
మీ favourite hero movie చూడండి.. కానీ అది eeroju night ye/first day అని పంతం వద్దు. Severe cyclone alert ఇచ్చారు..
మీ heros కి మీ లాంటి fans లక్షల్లో ఉండొచ్చు.. కానీ అమ్మ నాన్న కి మీరు ఒక్కలే ప్రాణం
జాగ్రత.. వాళ్ళని ఈ తుఫానులో tension పెట్టకండి
🙌🏻