జీవితంలో నిరాశని పదే పదే నెమరువేసేవాళ్ల సాంగత్యానికి, నిరాశావాదం నిండిన పుస్తకాలకీ దూరం ఉండండి. దమ్మిడీ ఉపయోగం లేనివి అవీ. మిమ్మల్ని ఒక నైరాశ్యం లోకి నెట్టేసి కార్యవివసుల్ని చేస్తాయి.
నేను శుక్రవారం పనిచెయ్యను, కాబట్టి గురువారం సాయంత్రం నుంచీ వారాంతం మొదలవ్వాలి, కానీ ఒక్క గురువారం పనిచేస్తే సరిపోతుంది అన్న ఉత్సాహంలో బుధవారం సాయంత్రమే నా వారాంతం మొదలవుతుంది అన్నమాట.
దొరల బూట్లు నాకుతూ,
వాళ్లు మిగిల్చిన బొక్కలు ఏరుకుని బతికే @TeluguScribe కుక్క...
ఇంకెన్నాళ్లు ఇలా వాస్తవాలను వక్రీకరించి రాస్తావు?
వాస్తవాలు తెలిసిన తర్వాత కూడా ఇంకా ఇలా రాస్తున్నావంటే,
నీ నీచమైన బతుకు ఏంటో అందరికీ అర్థమవుతోంది.
ఈరోజు ఆసుపత్రికి వస్తూ ఆది సినిమా పాటలు విన్నాను. సంగీతం, గాత్రం, సాహిత్యం శిఖరాగ్రం. అలా అలా ఆలోచనలు వెళ్తూ తారక్ పై మనసు వెళ్ళింది. ఒక ఇరవయ్యేళ్ళ కుర్రాడు ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. గ్రాఫిక్స్ లేవు, పెద్ద సెట్లు లేవు. కేవలం దర్శకుడి టేకింగ్, తారక్ నటన అంతే. మళ్లీ ఆ రోజులు రావు.
Hydraa Commissioner A.V. Ranganath garu clarity about Pawan Kalyan's Kodi Cheruvu Issue ✅
@PawanKalyan ప్రపంచం తలకిందలు అయిపోయినా నువ్వు తప్పు చెయ్యవు అని తెలుసు అన్నయ్య 🙃
• నీ సొంత డబ్బునే చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు పంచేసిన వ్యక్తివి
• డిప్యూటీ సీఎం గా వస్తున్న నీ జీతాన్ని సహితం అనాథ పిల్లలకు పెన్షన్ లాగా ₹5,000 ఇచ్చేస్తున్నావ్
• Travel ఖర్చుల నుంచి, వైద్యానికి సంబంధించిన ఖర్చులు కూడా సొంత నిధులతో పెట్టుకుంటున్నావ్
నువ్వు కబ్జాలు చేసావ్ అంటే నమ్మడానికి నీ అభిమానులు ఏం ఎర్రి జలగలు కాదు 🤫
నేను నమ్మినోడు గొప్పోడురా భయ్, నా పవన్ కళ్యాణ్ తప్పు చేయ్యడు ❤️
Video Credits: Rtv Telugu
@JanaSenaParty || @APDeputyCMO
#AndhraPradesh
#PawanKalyan
నీతిమాలిన అమ్ముడుపోయిన జర్నలిస్టులకు,
కోడి చెరువు కబ్జా చేసిన #PawanKalyan అంటూ ప్రచారం చేసిన కొండముచ్చు వైసీపీ పేటీయం బ్యాచ్ కి మబ్బులు విడిపోయే న్యూస్.
పవన్ కళ్యాణ్ గారు ఫామ్ హౌస్ వద్ద ఎటువంటి నిబంధనలకు విరుద్ధమైన కట్టడాలు జరగలేదు, మట్టి పొయ్యలేదు, నీటి ప్రవాహాన్ని అడ్డుకోలేదు
A much-needed reality check from #Nagarjuna to the film industry.
He called out the culture of last-minute delays and urged directors, technicians and music directors to deliver films at least two weeks before release, allowing enough time for quality post-production.
Citing The Odyssey, whose release date was announced year in advance, Nagarjuna questioned why our industry cannot plan and execute releases with the same discipline.
A serious concern, and one that needed to be addressed.
You are missing something Big on Twitter!
Pawan Kalyan fans are giving belt treatment to DMK IT cell and DMK IT cell is looking weeker in front of them.The best part is Pawan Kalyan fans are Countering them without abusing.
I was tagged in few post and took full entertainment.