రానున్న లోక్సభ ఎన్నికలలో నాకు పోటీ చేసే అవకాశం కల్పిస్తూ.. నన్ను మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినందుకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి, @BJP4India జాతీయ అధ్యక్షులు శ్రీ @JPNadda గారికి, కేంద్ర మంత్రివర్యులు శ్రీ @AmitShah గారికి, కేంద్ర మంత్రివర్యులు, @BJP4Telangana రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @kishanreddybjp గారికి మరియు పార్లమెంటరీ బోర్డు సభ్యులకు, జాతీయ, రాష్ట్ర అధిష్టానానికి..
నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
#ModiAgainIn2024 #BJP4India #ModiHaiToMumkinHai #LokSabhaElections
మన మల్కాజ్ గిరి మన ఈటల 💥💥
మా అన్నయ్య మీద ఎన్ని కుట్రలు పన్నినా ఎంత మంది ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసిన నిజాయితీ ఏ గెలుస్తుంది అందుకే అధిష్టానం కీ కూడా ఎవరూ ఎలాంటి వాళ్ళు తెలుసు అందుకే అధిష్టానం మా దేవుడు లాంటి అన్నయ్య కీ మల్కాజ్ గిరి ఎంపీ సీటు డిసైడ్ చేసింది .
జై @Eatala_Rajender
రాజ్యాధికారం కోసం ఎదురుచూస్తున్న బీసీలకు బిజెపి బాజాప్తా భరోసా ఇచ్చిందని తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ @Eatala_Rajender గారు అన్నారు.
ప్రధాని @narendramodi గారి ఆధ్వర్యంలో బీసీలంతా జాతర చేసుకోడానికి బిజెపిని నిండుమనసుతో ఆశీర్వదించాలని కోరారు.
#TelanganaWithBJP
కెసిఆర్ నాడు చావు నోట్ల తలపెట్టిన అన్నావు అది దేవుడు ఎరుగు... కానీ నేడు పెద్దపులి నోట్లో తల పెట్టావు నీ పతనం కాయం...
ఈటలతో ఆటలా.. ఖబడ్డార్ ఖబడ్డార్...
@Eatala_Rajender anna
విశ్వాసానికి మారుపేరు నరేంద్ర మోదీ గారు... విశ్వాసఘాతుకానికి మారుపేరు కేసీఆర్.. - శ్రీ @Eatala_Rajender గారు , బిజెపి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణకమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే, హుజురాబాద్.
Thank you #Modi Ji for your surge of motivation and support to me and the party workers. With the same spirit will bring the party into power in forth coming elections in Telangana.
#Modi4Telangana#BJP4Telangana#BJP4IND
కేసీఆర్ ప్రవర్తనలో విపరీత మార్పు వచ్చింది. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల తర్వాత భయంతో దగాకోరు రాజకీయాలు చేస్తున్నాడు.
– శ్రీ @narendramodi, భారత ప్రధాని.
#BJP4Telangana
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లను కేంద్ర మంత్రి, @BJP4Telangana అధ్యక్షులు శ్రీ @kishanreddybjp గారు, @BJP4India ఉపాధ్యక్షురాలు శ్రీమతి @aruna_dk గారు మరియు ఇతర సీనియర్ నేతలతో కలిసి పర్యవేక్షించడం జరిగింది.
#HyderabadLiberationDay
భారత ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న
“తెలంగాణ విమోచన దినోత్సవం”.
ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న..
కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు
శ్రీ @AmitShah గారికి
స్వాగతం సుస్వాగతం.
#HyderabadLiberationDay
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగబోయే #HyderabadLiberationDay వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు హైదరాబాద్ విచ్చేసిన కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు శ్రీ @AmitShah గారికి శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికిన హుజురాబాద్ శాసనసభ్యులు @Eatala_Rajender గారు.
హుజురాబాద్, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం భగవంతుని దయతో అందరం క్షేమంగా ఉన్నాం. ఎవరు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి.
కరీంనగర్ వెళ్ళే సమయంలో గొర్రెలు అడ్డం రావడంతో సడన్ బ్రేక్ వేయడం వల్ల చిన్న ఏక్సిడెంట్ జరిగింది.
మేడ్చల్ జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట కార్పొరేషన్, ప్రగతినగర్, శంశిగూడకు చెందిన సర్వే నంబర్ 57 కు సంబందించిన భూములు 92 ఎకరాల భూమి కబ్జాపై బీజేపీ చేస్తున్న ఆందోళన కార్యక్రమానికి మద్దతు తెలపడం జరిగింది.
ఈ భూములు అన్యాక్రాంతంకాకుండా TRSLP లీడర్ గా నేను ఉద్యమం చేసిన.
ఈ భూములు 2016 వరకు ప్రభుత్వ భూములుగా ఉన్నాయి.
1954 కాస్రా పహానీ కూడా ప్రభుత్వ భూమినే అని చెప్పింది.
కానీ కెసిఆర్ దేష్పాండే అనే బ్రోకర్ తో లాలూచీ పడ్డారు. 5 వేల కోట్ల భూమిని కంచే చేను మేసినట్టు వారికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీంకోర్టులో వారికి అనుకూలంగా తీర్పు వచ్చేలా చేశారు.
శంశీగూడ భూముల సర్వే నంబర్ చెప్పి ప్రగతినగర్, గాజులరామారంలో ఉన్న భూములు కూడా దేష్పాండేకు అప్పజెప్తున్నారు.
స్మశానవాటికలు, డంపింగ్ యార్డ్ కట్టిన తరువాత కూడా వాటిని కూలగొట్టి వారికి అధికారులు అప్పగిస్తున్నారు అంటే.. పోలీసులు కాపలా పెడుతున్నారు అంటే అర్థంచేసుకోవాలి.
అధికారం మీ చేతుల్లో ఉంది అని ఏదీ పడితే అది చెయ్యకండి.
ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వరకు మా ఉద్యమం ఆగదు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం.
కెసిఆర్ లాలూచీ పడి బ్రోకర్స్ కి అప్పచెప్తే ఊరుకునేది లేదు.
#BJP4Telangana #BJP4India
మేరా మిట్టీ - మేరా దేశ్ కార్యక్రమంలో భాగంగా.. హుజురాబాద్ నుండి జమ్మికుంట వరకు సాగిన తిరంగా ర్యాలీలో పార్టీ నాయకులకు, కార్యకర్తలతో కలిసి పాల్గొనడం జరిగింది.
#MeraMittiMeraDesh#TirangaRally