గీసుగొండ మం. ఊకల్ గ్రామంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మరియు నర్సంపేట మం. రాజు పేట గ్రామంలోని రైస్ మిల్లులను ఆకస్మిక తనిఖీ చేసి ఎగుమతులు మరియు దిగుమతులలో ఎటువంటి జాప్యం ఉండకూడదని సూచించడం జరిగినది.
@TelanganaCMO@TelanganaCS
@TSCSOffice
@KTRBRS@GangulaBRS@EDRBRS
వరంగల్ మండలం పైడిపల్లి గ్రామంలో గల రైతు వేదికను తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రైతు దినోత్సవం రోజు చేయవలసిన కార్యక్రమాలను మరియు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు ఇవ్వటం జరిగినది
@TelanganaCMO@TelanganaCS@KTRBRS@EDRBRS@SingireddyBRS
మడికొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో వరంగల్ జిల్లా ఆశా కార్యకర్తలను 24 బ్యాచ్ లుగా చేసి నవజాత శిశువు సంరక్షణ, గర్భిణీ స్త్రీలు తీసుకోవలిసిన జాగ్రత్తలపై ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది.
@TelanganaCMO@TelanganaCS@WCDTelangana@KTRBRS
@MC_GWMC@Collector_WGL@KTRBRS@arvindkumar_ias I am very proud to be a part of this unique Panchabhuta Vaikuntadamam in Greater Warangal Municipal Corporation development and it is a first ever great concept of five basic elements The earth, Water, Fire, Air and Sky. Thank God🙏🙏
Panchbhuta Vaikuntadhamam inaugurated by Hon'ble Minister @KTRBRS.
Developed by #GWMC with Rs 4.50 cr at Div 57 with facilities like burning platforms, waiting halls, library, locker rooms, parking area, greenery, lighting, cc cameras, solar fencing & toilets!
@arvindkumar_ias
గౌరవ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు రాయపర్తి లోని మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం G.O 58 59 ప్రకారం క్రమబద్ధీకరించిన ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చెయ్యడం జరిగినది.
@TelanganaCMO@TelanganaCS@KTRBRS@EDRBRS
...In the heat, you shall learn-
the difference between
The fire in the belly &
A belly on fire.
If the pot comes stronger from the flames.
One day,
the potter shall too.
~PS ( an excerpt from my #poem)
#Vocal4Local#Diwali#supportsmallbusiness#pottery
The TSRTC has added a new fleet of sleeper class buses to its operations to improve the comfort and convenience of passengers traveling long distances. For more details logon to https://t.co/F0naRXIa8A
Dear Commissioner sir
This Cell tower is Relience tower erected some 25 to 30 years back causing very much inconvenience to the neighborhood. This premises has become very unhygienic producing mosquitoes, reptiles like Snakes and rats. Possibility of spreading of dengue etc.
@SDhawan25@myogiadityanath@UPGovtSports Yes Shikhar sir. This was an unfortunate incident and should never have happened in the first place. The officer incharge has been suspended and the contractor has been blacklisted. We aim to do better.