ఎవరి వ్యక్తిగతానికి పోని వ్యక్తిత్వం నీది
కమ్యూనిస్ట్, మావోయిస్టు అనుకుంటారు కాని నువ్వొక హ్యుమనిస్ట్
పాట,గళం,జీవన పోరాటం నీకు తెలిసిన దైనందినం
ఎప్పటికీ అజాతశత్రువువే..
ఉంటే అది సైద్ధాంతిక విభేదాలే.. విధానాలే..!
!....గద్దరన్నకు నివాళి....!
విదేశీ ప్రయాణాలు ఆశాజనకంగా లేవు. స్వదేశీ విద్యార్థులు అన్నింటా విజయం.
కొత్తగా పెళ్ళైన దంపతులకు 21 రోజుల గృహ నిర్బంధం. పాత దంపతులకు (తప్పదు భారం)ఆశనిపాతం. కాబోయే వధూవరులకు వాట్సాపే ఆధారం.
ప్రజల్లో కరోనా వ్యాప్తి కన్నా , పోలీసుల దురుసు ప్రవర్తనే సోషల్ మీడియాలో ఎక్కువ వ్యాప్తి..3
ఉగాది రోజున చెప్పాల్సిన పంచాంగం జనవరి లో న్యూ ఇయర్ కు చెప్పడంతో.. ప్రస్తుతం ఈ యు ట్యూబ్ పండితులు కూడా lockdown లో గోళ్లు గిల్లుకుంటున్నారు.
ఈ సంవత్సరం మెడికల్ మరియు కిరాణా వ్యాపారాలు తప్ప మిగిలిన వాటికి వడదెబ్బ...2
పంచాంగ శ్రవణం
~~~~~~~~~
కరోనా నామ సంవత్సరం
ఆదాయం --3దగ్గులు ,6 తుమ్ములు
వ్యయం ౼ 2 మాస్కులు,4 సానిటైజర్లు
రాజపూజ్యం ౼ మోడీ నమస్కరించి చెప్పడం
అవమానం ౼ పోలీసులు లాఠీతో కొట్టడం
ఉగాది రోజున చెప్పాల్సిన పంచాంగం జనవరి లో న్యూ ఇయర్ కు చెప్పడంతో.. 1
కరోనా నువ్వు కోరితే నీ పేరుతో గుడి కట్టిస్తాం.. నీకో రూపం ఇస్తాం. కరుణిస్తే రధం ఎక్కిస్తాం.. కానుకలు వేస్తాం
కాదంటే..!!
కాదంటే కృష్ణుడు మరో అవతారం చూపిస్తాం..
అంతవరకు నువ్వు కోరి తెచ్చుకోవద్దని
వేడుకుంటున్నాం ..
ఎంతైనా మేము భారతీయులం..!
Indians first Indians last Indians forever etched in the hearts of Every Indian.I truly admire & inspired by the greatest leader of our nation.I will commit to his ideas through our party JanaSena till my last breath- @PawanKalyan#IEBFHonoursPawanKalyan
https://t.co/mKkLa5dHF7
ఈ అవార్డ్ నాకు కాదు..
నిస్వార్థంగా సేవలు చేస్తున్న ప్రతీ భారతీయుడికీ అంకితం - పవన్ కళ్యాణ్
Janasena Party Chief @PawanKalyan at his IEBF Excellence Award speech