వైజాగ్ లో ఉన్న జనసైనికులు అందరూ... @PawanKalyan గారు ఉంటున్న Novotel హోటల్ దగ్గరకు వెళ్ళండి...భారీగా పోలీసులను మోహరింప చేశారు.ఏ క్షణం అయిన అరెస్ట్ లు జరగచ్చు.
#JanasenaForVizag#PawanKalyanInVizag
శ్రీ పవన్ కళ్యాణ్ గారు బస చేసిన నోవాటెల్ హోటల్ లో జనసేన నాయకులు శ్రీ సుందరపు విజయ్ కుమార్, శ్రీ పి.వి.ఎస్.ఎన్. రాజులను అరెస్టు చేసిన విశాఖ పోలీసులు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఫ్లోరులో పోలీసులు..
శ్రీ @PawanKalyan గారు బస చేసిన నోవొటెల్ హోటల్ లో జనసేన నాయకులు శ్రీ సుందరపు విజయ్ కుమార్, శ్రీ పి.వి.ఎస్.ఎన్. రాజులను అరెస్టు చేసిన విశాఖ పోలీసులు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఫ్లోరులో పోలీసులు
మనసున్న మారాజు అన్నయ్య శ్రీ చిరంజీవి గారు
అన్నయ్య.... తెలుగు భాషలో నాకు ఇష్టమైన పదం. ఎందుకంటే నేను ఆరాధించే చిరంజీవి గారిని పిలవడమే కారణమేమో. ఆయనను అన్నయ్యా అని పిలిచినప్పుడల్లా అనిర్వచనీయ అనుభూతి కలుగుతుంది. - Sri @PawanKalyan (1/10)
#HBDMegastarChiranjeevi