కేంద్ర మంత్రి,బిజెపి తెలంగాణ అధ్యక్షులు శ్రీ@kishanreddybjpగారితో పాటు బిజెపి నాయకుల అరెస్ట్
శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బాటసింగారం వెళ్తుండగా అడ్డుకున్నపోలీసులు.రోడ్డుపైనే బైఠాయించిన నిరసన
తెలిపిన నేతలు.బాటసింగారం వెళ్లేందుకు అనుమతి లేదని అరెస్ట్ చేసిన పోలీసులు.
#KCRFailedCM
ఎందుకీ పీకుడు మాటలు @KTRBRS ??
ఒక మంత్రిగా, ముఖ్యమంత్రి కొడుకుగా ప్రతీ మతాన్ని వారి మనోభావాలను గౌరవించడం నీ కనీస బాధ్యత!! బలుపా?? లేక చెప్పుదెబ్బలు చవి చూడాలని కోరికనా?? హిందువుల పట్ల ఈ చులకన భావన మంచిది కాదు? హిందూ సమాజానికి మర్యాదగా క్షమాపణ చెప్పు..