COVID’S BIGGEST MYSTERY IS BACK.
Five years later, the Wuhan Lab question refuses to go away.
Former US Intelligence Chief @TulsiGabbard has released documents and made explosive allegations involving Wuhan, US funding, Gain of function research, Fauci, Intelligence agencies.
Were critical facts hidden from the public or is this another political battle over a tragedy that changed the world forever?
Our 19 minute deep dive examines the evidence, the allegations, and the unanswered questions. Because the most important question of the pandemic still has no universally accepted answer:
WHERE DID COVID-19 REALLY COME FROM?
Watch now !!!
యుద్ధాన్ని ఆపిన కాగితం.
శాంతి ఒప్పందం డాక్యుమెంట్ ఏం చెబుతోంది..?
అసలు ఇస్లామాబాద్ MoUలో ఏముంది..?
అమెరికా-ఇరాన్ వేటిపై సంతకాలు పెట్టాయి..?
14 అంశాలు.
60 రోజులు.
వందల బిలియన్ డాలర్ల పెట్టుబడి
మిడిల్ ఈస్ట్ స్వరూపాన్ని మార్చేస్తుందా..?
MoUలోని ప్రతీ క్లాజ్‌ను మేం డీకోడ్ చేశాం.
ఈ ఒప్పందంతో ఎవరికి లాభం..?
ఏ దేశాలకి నష్టం..?
పాయింట్ టు పాయింట్ తెలుసుకోవాలని ఉందా..?
ఐతే, నా ఈ 21నిమిషాల వీడియోను చూడండి.
వార్తల హెడ్‌లైన్స్ మారకముందే చూసేయండి..!😊
డియర్ శ్రీని,
తెలుగులో మొదటి 24 గంటల వార్తా ఛానల్ అయిన @TV9Telugu నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.
నా కలల TV9కి పునాది వేసిన మీ పెట్టుబడికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను.
మనం రెండు దశాబ్దాల పాటు ఒక అద్భుతమైన ప్రయాణాన్ని సాగించాము.
మధ్యలో కొందరు మోసగాళ్ల వల్ల మనం దెబ్బతిన్న మాట నిజమే, కానీ మన కథ అక్కడితో ముగిసిపోలేదు.
దయచేసి బాధపడకండి. మన జర్నీకి ఫుల్స్టాప్ పడలేదు .
ఆత్మీయ గౌరవంతో,
రవిప్రకాశ్,
ఫౌండర్, TV9 న్యూస్ నెట్వర్క్.
It is an exciting moment for our city and for every football fan who has dreamt of seeing a legend like you on our soil. Hyderabad is ready to host you with warmth, pride and the spirit that defines us Hyderabadii @TeamMessi#Messi#MessiInHyderabad
My boss @raviprakash_rtv has been a pioneer in Telugu media redefining the way news is presented.His unbought unbossed unbothered and unfiltered attitude reflects rare integrity&independence in a time when authenticity is often compromised.wishing him many more Happy Birthday sir