రేపు సిరిసిల్ల గడ్డ మీద రేవంతన్న స్పీచ్ తర్వాత.. @revanth_anumula
సిరిసిల్లల అడుగుపెట్టాల్నంటే డ్రామా రావు డాయర్ల ఆవిర్లు వచ్చుడు పక్కా.. @KTRBRS
ఏ గల్లిలోకి పోతే ఏ నేతన్న బెత్తం పట్టుకుని తరుముతడో తెలియదు.
కమీషన్ల కోసం కట్టిన మినీ స్టేడియం వైపు చూస్తే పోరగాళ్ళు ఫుట్ బాల్ లెక్క తన్నుతరేమోననే భయం.
రైతన్నలు కోపంతోని పేడు మూతోడ్ని పొలంలోనే తొక్కుతరేమోననే భయం..
ఇనుప అంగీ, అల్యూమినియం లుంగీ కట్టుకుని తిరగాలే.
నేను సిరిసిల్ల రాను అనుడు ఖాయం.. 👇
" నేను ఎన్ని తప్పులు చేసినా నేరెళ్ల దళితులు నాకే ఓటేసిండ్రు..
ఇసుక లారీలతో తొక్కించినా నాకే ఓటేసిండ్రు..
పోలీసులతో చిత్రహింసలు పెట్టించినా, సంసారాలకు పనికిరాకుండా కొట్టించినా నాకే ఓటేసిండ్రు..
ఇసుక దందాలు చేసినా నాకే ఓటేసిండ్రు..
భూకబ్జాలు చేసినా నాకే ఓటేసిండ్రు.. " అని అంటున్నవ్ అంతేనా ?
A meaningful conversation with Jannayak Shri @RahulGandhi, AICC General Secretary (Organisation) Shri @kcvenugopalmp and Karnataka CM Shri @DKShivakumar ahead of today’s CWC meeting.
While Telangana’s growth remains my primary focus, today’s deliberations address key national imperatives from exposing how the BJP and the Election Commission have hollowed out our electoral integrity to shaping essential socio-economic strategies for the country.
రేవంత్ అన్న అందరివాడు
కేవలం రేవంత్ అన్న ప్రభుత్వంలోనే అన్ని కులాల వారికి గొప్ప అవకాశాలు కల్పించారు .
ఒక అందెశ్రీ , ఒక గద్దర్ అన్న లాంటి మహా గొప్ప వ్యక్తులను కూడా గౌరవించిన వ్యక్తి రేవంత్ రెడ్డి .
Correct Version ఇదిరా వారీ…!!
రేపు సిరిసిల్లకు సింహం వస్తుందని తెలిసి
భయానికి ఊరొదిలి పారిపోతున్న కొన్ని ఊర కుక్కలు…
బీఆర్ఎస్ కు చెందిన ఈ తెగ భయానికి ఈ రాత్రి కేరళ తీరం దాటనున్నాయి అని సమాచారం😀😀
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy Participates in Unveiling of the Telangana Thalli Statue & Inauguration of IDOC Building at Karimnagar, Karimnagar District https://t.co/pATP9SXZrN
సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి గారి సభ విజయవంతానికి పకడ్బందీ ఏర్పాట్లు
సిరిసిల్ల జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, వైద్య సదుపాయాలు, విద్యుత్, పారిశుద్ధ్య ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించాను.
సభా ప్రాంగణంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను.
ముఖ్యమంత్రి గారి పాదయాత్ర నేపథ్యంలో మార్గమంతా భద్రతా ఏర్పాట్లు, బారికేడింగ్, ట్రాఫిక్ మళ్లింపులను పకడ్బందీగా చేపట్టాలని సూచించాను.
గౌరవ ముఖ్యమంత్రి గారు సాయంత్రం 4:30 గంటలకు కరీంనగర్ నుంచి సిరిసిల్ల జూనియర్ కళాశాల గ్రౌండ్‌కు చేరుకోనున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించి, అక్కడి నుంచి సభా ప్రాంగణం వరకు పాదయాత్రగా చేరుకోనున్నారు.
ముఖ్యమంత్రి గారి రాక సందర్భంగా పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున సభా ప్రాంగణంలో క్రమశిక్షణ, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాను.
సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌తో పాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
@revanth_anumula@TelanganaCMO@INCTelangana
I am deeply grateful to the Hon’ble Congress leadership for placing their trust in me and giving me the opportunity to serve as the Congress candidate from the Mahabubnagar–Rangareddy–Hyderabad Graduates’ MLC Constituency.
My heartfelt thanks to Hon’ble Congress President Shri @kharge Ji, Shri @RahulGandhi Ji and AICC General Secretary Shri @kcvenugopalmp Ji for their guidance and confidence.
I also express my sincere gratitude to Hon’ble Telangana Chief Minister Shri @revanth_anumula anna and TPCC President Shri @Bmaheshgoud6666 Garu and to all senior leaders and Congress workers in Telangana for their constant support.
This is not just an opportunity—it is a responsibility to represent the aspirations and voices of our graduates. I will work with dedication, sincerity and commitment.
Thank you, Congress family, for your trust. 🙏🇮🇳
Jai Congress
#Congress #Telangana #MLCElections #telanganacongress #GraduatesMLC #SamaRammohanReddy
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy Participates in Padayatra from Ambedkar Chowrasta to Meeting Venue in Sircilla Town, Rajanna Sircilla District https://t.co/TojYcszeiD
‘గుడ్ గవర్నెన్స్’కు టెక్నాలజీని జోడించి ‘డిజిటల్ గవర్నెన్స్’లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం. పాలనకు టెక్నాలజీని జోడించి పారదర్శకత, జవాబుదారీతనం, సుపరిపాలనకు పెద్దపీట వేస్తున్నాం.
మీ సేవా కేంద్రాల ద్వారా అందించే అన్న ముఖ్యమైన పౌర సేవలను ఇంటి దగ్గరే అందించేందుకు ఈరోజు బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో ‘మీ సేవా డోర్ డెలివరీ సర్వీసెస్’ను లాంఛనంగా ప్రారంభించాను.
ఈ సేవలను తొలి దశలో ‘క్యూర్’ ఏరియాలో... ఆ తర్వాత రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
#meeseva #telangana