కార్మికుల హక్కుల కోసం, రైతుల సంక్షేమం కోసం, దేశ ఆర్థికాభివృద్ధి కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన గొప్ప నాయకుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. నేడు బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు.
@APWeatherman96 Please check it properly before you post. It is Alamur tank which is over flowing due to heavy rainfall. All the waters should pass by Singanamala tank. Breaching of any lake or tank did not happen. If you report like this without correct information people might think u r fake
A delegation from @UNICEFIndia called on Hon'ble CM Sri @ysjagan at camp office in Tadepalli and handed over 240 oxygen concentrators on behalf of UNICEF, Also delivered 25 concentrators and N95 masks worth 50 lakhs on behalf of Grace Cancer foundation for COVID Treatment. (1/2)