తన నానమ్మ ఇందిరా గాంధీ పాలనలో చోటుచేసుకున్న ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలన్నింటినీ రాహుల్ గాంధీ స్వయంగా చెప్తున్నారు! కాంగ్రెస్ చరిత్రను గుర్తుచేస్తున్నది మరెవరో కాదు… ఆ కుటుంబానికి చెందిన మనవడే!
#RahulExposed#IndiraExposed#CongressHistory
नागपुरातील नरखेड तालुक्यातील लोहारी सावंगा येथे स्थानिक लोकप्रतिनिधींशी आज संवाद साधला. यावेळी दुष्काळाच्या पार्श्वभूमीवर पिण्याचे पाणी, जनावरांसाठी चारा आणि जलसंधारणाच्या प्रश्नांवर चर्चा केली. या समस्यांवर तातडीने मार्ग काढून गावांच्या विकासासाठी आवश्यक ते सहकार्य करण्यावर भर दिला.
#Maharashtra #Nagpur #DiwaliWithFarmers
श्री अयोध्या धाम की संत परंपरा तप, त्याग और रामभक्ति की जीवंत अभिव्यक्ति है।
दीपावली के पावन अवसर पर आज इसी पुण्यभूमि में श्री मणिरामदास छावनी के पूज्य महंत एवं श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के अध्यक्ष श्री नृत्य गोपाल दास जी महाराज के दर्शन कर उनका आत्मीय सान्निध्य प्राप्त किया।
आज अहमदाबाद में SG हाईवे, जोधपुर पर इस्कॉन से साणंद तक ₹415 करोड़ की लागत से नवनिर्मित 4 किलोमीटर लंबे व 6-लेन ओवरब्रिज का लोकार्पण किया। इससे शहर के सबसे व्यस्त मार्ग पर यातायात सुगम होगा, नागरिकों के समय और ईंधन की बचत होगी तथा अहमदाबाद से साणंद के औद्योगिक क्षेत्र तक आवागमन और तेज होगा।
અમદાવાદના એસજી હાઇવે પર ઇસ્કોન જંક્શનથી સાણંદ ફ્લાયઓવરને જોડતા ₹415 કરોડના ખર્ચે નિર્મિત 4 કિલોમીટર લાંબા સિક્સ લેન ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું. સતત વાહનોથી ધમધમતા અને વ્યસ્ત રહેતા એસજી હાઇવે પર નિર્માણ પામેલા બ્રિજથી વાહનવ્યવહાર વધુ સુગમ બનશે, ઇંધણની બચત થશે અને અમદાવાદથી સાણંદના ઔદ્યોગિક વિસ્તાર સુધીની અવરજવરને નવી ગતિ મળશે.
✨ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానం.. 25 అద్భుత గణాంకాలు!
2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన శ్రీ నరేంద్ర మోదీ గారి పాలనా ప్రస్థానం.. 2026 అక్టోబర్ 7 నాటికి 25 ఏళ్ల నిరంతర ప్రజాసేవగా చరిత్ర సృష్టించింది.
ఆ 25 ఏళ్ల ప్రయాణంలోని 25 కీలక గణాంకాలు ఇవిగో!
1️⃣ 25 ఏళ్లు – నిరంతర ప్రభుత్వాధినేతగా ప్రజాసేవ.
2️⃣ 9,131 రోజులు – ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా నిరంతర పాలనా బాధ్యతలు.
3️⃣ 59.37 కోట్లు – జనధన్ బ్యాంకు ఖాతాలు.
4️⃣ 10.57 కోట్లు – ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు.
5️⃣ 15.91 కోట్లు – గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు.
6️⃣ 24.82 కోట్లు – బహుముఖ పేదరికం నుంచి బయటపడిన ప్రజలు.
7️⃣ 12.69 కోట్లు – ఆయుష్మాన్ భారత్ ద్వారా ఉచిత వైద్య చికిత్స పొందినవారు.
8️⃣ 24.51 బిలియన్లు – 2026 ఆగస్టులో నెలవారీ UPI లావాదేవీలు.
9️⃣ 1.46 లక్షల కి.మీ. – జాతీయ రహదారుల విస్తీర్ణం.
🔟 162 సర్వీసులు – వందే భారత్ రైలు సేవలు.
1️⃣1️⃣ 166 విమానాశ్రయాలు – దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విమానాశ్రయాలు.
1️⃣2️⃣ ₹314 లక్షల కోట్లు – 2025–26 ఆర్థిక సంవత్సరంలో UPI లావాదేవీల విలువ.
1️⃣3️⃣ ₹38,424 కోట్లు – 2025–26లో రక్షణ రంగ ఎగుమతులు.
1️⃣4️⃣ 4.21 కోట్లు – 2014–2024 మధ్య నిర్మించిన పక్కా ఇళ్లు.
1️⃣5️⃣ 2.35 లక్షలకు పైగా – గుర్తింపు పొందిన స్టార్టప్ సంస్థలు.
1️⃣6️⃣ 26 కోట్లు – రైతులకు అందించిన భూసార పరీక్ష కార్డులు.
1️⃣7️⃣ 1.8 కోట్లు – ఈ-నామ్ మార్కెట్‌తో అనుసంధానమైన రైతులు.
1️⃣8️⃣ 60 కోట్లకు పైగా – ఆయుష్మాన్ భారత్ పథకం లబ్ధిదారులు.
1️⃣9️⃣ 81 కోట్లకు పైగా – ఉచిత ఆహార ధాన్యాల పథకం లబ్ధిదారులు.
2️⃣0️⃣ 220 కోట్లకు పైగా – దేశంలో పంపిణీ చేసిన కోవిడ్ వ్యాక్సిన్ డోసులు.
2️⃣1️⃣ 109.28 కోట్లు – దేశంలో ఇంటర్నెట్ కనెక్షన్లు.
2️⃣2️⃣ 1,39,489 – దేశంలో MBBS వైద్య విద్య సీట్లు.
2️⃣3️⃣ 844 – దేశంలోని వైద్య కళాశాలలు.
2️⃣4️⃣ 168 గిగావాట్లు – దేశంలో సౌర విద్యుత్ సామర్థ్యం.
2️⃣5️⃣ 300కు పైగా – భారత అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న స్టార్టప్ సంస్థలు.
ఇది కేవలం 25 ఏళ్ల పాలనా ప్రస్థానం కాదు.. అభివృద్ధి, సంక్షేమం, సాంకేతికత, స్వావలంబన, ప్రపంచ వేదికపై భారతదేశ గౌరవాన్ని పెంచిన ప్రయాణం!
🇮🇳 సేవే లక్ష్యం.. సంకల్పమే బలం.. వికసిత్ భారత్ మన గమ్యం!
#25YearsOfSeva #NaMo25 #NarendraModi #JanSevaSeDeshSeva #ViksitBharat
पंजाब के फगवाड़ा में आयोजित 'श्री विश्वकर्मा पूजा महोत्सव' में सम्मिलित होकर 116 वर्ष प्राचीन ऐतिहासिक मंदिर में भगवान श्री विश्वकर्मा जी के चरणों में शीश नवाने का सौभाग्य प्राप्त हुआ। 🙏
आज एक ही दिन दो पावन पर्वों गोवर्धन पूजा एवं विश्वकर्मा पूजा का अद्भुत संयोग है। भगवान श्रीकृष्ण जी ने गोवर्धन पर्वत उठाकर समाज की रक्षा की और भगवान विश्वकर्मा ने द्वारका नगरी बसाकर उसी समाज को घर दिया।
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी ने 'पीएम विश्वकर्मा योजना' के माध्यम से देश के कारीगरों के कौशल को नई पहचान दी है। हमारा संकल्प है कि हुनर को अवसर, श्रम को सम्मान और प्रत्येक कारीगर को आत्मनिर्भरता का आधार मिले।
On the auspicious occasion of Deepavali, had the honour of meeting Hon’ble Governor of Telangana, Shri Shiv Pratap Shukla Ji, at Raj Bhavan, Hyderabad, and presenting him with a Coffee Table Book.
A memorable and cordial interaction, exchanging warm festive greetings on this joyous occasion.
@tg_governor
భారత అభివృద్ధి స్వాప్నికుడు, నవభారత నిర్మాణ మార్గదర్శకుడు, ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన దేశభక్తుడు శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారు శత వసంతంలోకి అడుగు పెడుతున్న శుభసందర్భం సంతోషదాయకం. వారి స్ఫూర్తి యువతకు మార్గదర్శకం. క్రమశిక్షణాయుతమైన ధర్మబద్ధ జీవితానికి వారు నిలువెత్తు నిదర్శనం.
స్వార్థానికి తావు ఇవ్వకుండా సంపూర్ణ జీవితాన్ని కార్యకర్తలకు మార్గదర్శకుడిగా, దేశ సమైక్యతకు, భారతీయ ధర్మ పరిరక్షణకు కృషి చేసి వేలాది మందికి స్ఫూర్తి పంచిన మహనీయ ఆదర్శ జీవితంలో 100వ పడిలోకి అడుగు పెట్టిన శుభసందర్భం భావితరాలకు ప్రేరణదాయకం.
తన యాత్రల ద్వారా భారతావనిని చుట్టి, ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చి, కార్యకర్తలను సంఘటిత పరచి, పదవుల కోసం ఆరాటపడకుందా, సిద్ధాంత వ్యాప్తి కోసం కృషి చేసి రాజర్షిలా జీవించిన మహనీయుడు ఆయన. వారికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందించాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను. యువత వారి స్ఫూర్తిని అందిపుచ్చుకుని వికసిత భారత నిర్మాణానికి చోదక శక్తులు కావాలని పిలుపునిస్తున్నాను.
जब बस्तर सहित पूरा देश नक्सलवाद से रक्तरंजित हो रहा था, तब महलों में रहने वाले किसी भी नामदार की आँखों से एक आँसू तक नहीं निकला: पीएम श्री @narendramodi जी
On the auspicious and sacred occasion of Sri Sri Kali Puja and Deepavali, had the profound privilege of celebrating the festival of lights with our real Heroes, our valiant @BSF_India Jawans at the Hingalganj BSF Camp in Basirhat, North 24 Parganas, as well as the dedicated @CISFHQrs Jawans and Police Personnel stationed on duty at the Kolkata Airport.
Sharing festive greetings, lighting diyas and distributing sweets with these brave defenders made this auspicious day truly special and memorable. While the entire country rejoices with family and loved ones, our Armed Forces and Security Personnel stand unwavering at their posts day and night, braving every hardship to guarantee our peace, safety and security. Their relentless commitment and sacrifice are the supreme pride of our Motherland.
I salute each and every Jawan and Police Officer who keeps our borders secure and our Citizens safe.
May the divine grace and blessings of Maa Kali dispel all darkness and illuminate the lives of our brave Personnel and Citizens with happiness, strength, peace and prosperity.
Warmest Greetings to all on the joyous occasion of Sri Sri Kali Puja and Deepavali 🪔✨🙏
आज @GorakhnathMndr में विधि-विधान से गोवर्धन पूजा कर सबके कल्याण, समृद्धि और शांति की कामना की।
इस अवसर पर गोमाता की सेवा का भी सौभाग्य मिला।
योगेश्वर भगवान श्रीकृष्ण और गोमाता का आशीर्वाद हम सभी पर बना रहे।
దేశ సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన మహానాయకుడు శ్రీ ఎల్. కె. అద్వాణీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ క్రమశిక్షణ, నాయకత్వ పటిమ తరతరాలకు స్ఫూర్తిదాయకం.
#lkadvani