ఒక్క అడుగుతో మొదలై.. కోట్ల మంది తోడై.. 'యువగళం' పాదయాత్ర దిగ్విజయంగా సాగుతున్న వేళ రాష్ట్రంలో మహిళల సమస్యలపై చర్చించేందుకు 'మహాశక్తితో లోకేష్' పేరిట మన యువ నేత ప్రత్యేక కార్యక్రమం
#NaraLokesh#Yuvagalam#YuvaGalamPadayatra#NaraLokeshForPeople
నెల్లూరులో నా యువగళం పాదయాత్రకు ఘనస్వాగతం పలికిన ప్రజలకు మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసిన టిడిపి నేతలు, తెలుగుదేశం కుటుంబ సభ్యుల కృషికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
#YuvaGalamPadayatra#nellore
#YuvaGalamPadayatra 144వరోజు నెల్లూరు రూరల్ కాకుపల్లి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభించాను.దారిపొడవునా మహిళలు హారతులతో నీరాజనాలు పలికారు.దారులన్నీ పసుపుపూల వనాలయ్యాయి.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నేతృత్వంలో జనసంద్రం మధ్య స్వాగతం పలికారు.
సాంఘిక, జానపద, పౌరాణిక సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి తన అద్భుత నటనతో సినీ ప్రేక్షకుల మదిలో విశ్వనటచక్రవర్తిగా చెరగని ముద్ర వేసుకున్న ఎస్వీ రంగారావు గారి జయంతి సందర్భంగా ఆయన కళాసేవను స్మరించుకుందాం
గురువులు నేర్పిన విద్యలే మన ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేస్తాయి. అందుకే మన సంస్కృతిలో గురువులను దైవ సమానులుగా భావిస్తాం. జగద్గురువు వ్యాసభగవానుని జయంతిని గురుపూర్ణిమగా జరుపుకుంటున్న ప్రజలందరికీ శుభాకాంక్షలు.
#GuruPurnima2023
నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో యువగళం ప్రభంజనం
నారా లోకేష్ కి ఘన స్వాగతం పలికిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
ఎటు చూసినా జనం. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.
లోకేష్ ని చూడటానికి వచ్చిన జనంతో కిక్కిరిసిపోయిన నెల్లూరు రూరల్ రోడ్లు.
వేలాది గా రోడ్ల పైకి వచ్చిన ప్రజలు.
పాదయాత్ర లో పాల్గొన్న వేల మంది యువత.
తనని చూడటానికి వచ్చిన మహిళలు, యువత, వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు తెలుసుకుంటున్న నారా లోకేష్.
#YuvaGalamPadayatra #YuvaGalamLokesh #YuvaGalam #LokeshPadayatra #NaraLokesh #AndhraPradesh Lokesh PadaYatra | Padayatra | YuvaGalam Lokesh | Yuva Galam | Nara Lokesh PadaYatra | Nara Lokesh | Yuvagalam
Dallas లో NATA Convention Center బయట సజ్జల భార్గవ్ నిర్వహించిన వైసీపీ సోషల్ మీడియా కార్యక్రమం అయిపోయాక వైసీపీ లోని రెండు వర్గాలు పిడిగుద్దులా పోటీలు.
సజ్జల కాకుండా మరో యువ నాయకుడి స్లొగన్స్ ఇచ్చారు అని గొడవ అంట!!