ఆశయాలు ఏంటో అర్థం చేసుకుందాం వాళ్లు మనకు ఎంతో జ్ఞానాన్ని ఎన్నో అవమానాలు ఎదుర్కొనీ అందించారు ఆ అవమానాలు వారి అనుభవం,వారు అందించిన జ్ఞానం మనకు భావితరాలకు బంగారు భవిష్యత్తు అందించే బాటలాంటిది.
జై జంబుద్వీపం
జై భారత రాజ్యాంగం
మహనీయులు ఆశయాలు నెరవేరుద్దాం
జై భీమ్!!
#స్వరాజ్యపాదయాత్ర
మా DSP కార్యకర్తలు తలుచుకుంటే కాన్షీరాం పని విధానంతో మా ఓట్లు మేమే వేసుకోని మా విశారధన్ సార్ ని తెలంగాణ ముఖ్యమంత్రి చేయ్యగలం.
అర చేతిని అడ్డం పెట్టుకోని వేలిగే Vin సూర్యుడిని అపలేరు, ఖబడ్దార్.
మునుగోడు ఉప ఎన్నికల్లో TRS, BJP, కాంగ్రెస్ పార్టీ ల అభ్యర్ధుల్ని "ఓటు చెప్పు" ల తో కొట్ట బోతున్నాం. మన DSP అభ్యర్ధి గాలయ్య కు చెప్పు గుర్తు కేటాయించారు."ఓటు చెప్పుల" తో ఓటర్లంతా రెడీ గా ఉండండి.
#MunugodeBypoll

అగ్రకుల ఠాగూర్ ల పై యుద్ధం చేసి, ఉత్తరప్రదేశ్ CM గా, పార్లమెంటరీ నాయకుడిగా అధిరోహించిన, అణగారిన వర్గాల నాయకుడు, కాన్షీరామ్ స్నేహితుడు "ములాయం సింగ్ యాదవ్" మరణం పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాం, మీ యుద్ధ స్ఫూర్తిని తెలంగాణలో కొనసాగిస్తాం, అదే మీకు ఇచ్చే ఘన నివాళి.
#MulayamSingh
నేటికీ (Oct 9th,2022) DSP ఉద్యమం జన్మించి 12 వసంతాలు పూర్తి చేసుకుంది. ఆ సందర్భం గా.. "కాన్షీరామ్ ఖడ్గం తో" మునుగోడు లో ఎన్నికల యుద్ధం చేద్దాం... DSP సైనికులంతా తరలి రండి.
#MunugodeBypoll#DalithShakthiProgrammeDSP
మునుగోడు ఎన్నికల యుద్ధం లో..మూడు పార్టీల రెడ్డి మదగజాలతో తల పడటానికి DSP ఉద్యమం సిద్దం గా ఉందని ప్రకటిస్తున్నాము. ఈ ఎన్నిక భారతరాజ్యాంగాన్ని అంతం చేసే.. అగ్రకుల పార్టీలకు...రాజ్యాంగాన్ని కాపాడే అణగారిన కులాల DSP ఉద్యమానికి మధ్యే ఈ యుద్ధం.
#Munugodebypoll
చెప్పులు కుట్టే వాని సేవకు భారతావని అప్పు పడ్డది సుమీ అని తన కవితా ఖడ్గం ద్వారా ఈ దేశ ఆర్థిక సూత్రాన్ని తెలియ జేసిన గుర్రం జాషువా గారి జయంతి శుభాకాంక్షలు, ఈ సూత్రం ప్రకారం సమస్త అణగారిన, పీడిత కులాలకు ఈ దేశం అప్పుపడ్డది అని జాషువా చేస్తున్న సింహగర్జనే DSP ఉద్యమానికి పోరాట ప్రేరణ.
కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి శుభాకాంక్షలు. ఆయన తెలంగాణ లోని మూడున్నర కోట్లమంది అణగారిన కులాల ఆస్తి, ఆర్తి, చైతన్య దీప్తి. మనం రాజ్యం తెచ్చుకోవటానికి మహా స్ఫూర్తి.
#kondalaxmanbapuji#SwarajyaPadayatra
#తెలంగాణ లో మన సబ్బండ కులాలు సారా (మద్యం) తాగి ఒక్క రోజుకి 100 కోట్ల రూపాయల ట్యాక్స్ లు ప్రభుత్వానికి కడతరు. అంటే మన 3 రోజుల సారా పైసలతో మన ఆడోళ్లకి #బతుకమ్మ చీరలు కొనిస్తర న్నమాట..ఈ సర్కార్. అదేదో మా పైసలే మాకు మూడు రోజులకి ఒక 500 రూపాయలు మా అకౌంట్ లో ఏస్తే ఐపాయే ..
సెప్టెంబర్ 17 విలీనము కాదు, విమోచనా కాదు, భారత సమైక్యతా కాదు ఇవన్నీ ప్రజలను రెచ్చగొట్టే బూటకపు మాటలు. నాడు జరిగింది హైదరాబాద్ స్టేట్ సంస్థానాన్ని భారత రాజ్యాంగం తన ఆధీనంలో కి తెచ్చుకుంది, అందుకే మనం ఆ సెప్టెంబర్ 17 ని "భారతరాజ్యంగ స్వాధీన దినోత్సవం" గా గుర్తిద్దాం, పిలుచుకుందాం.
#తెలంగాణ లో మన సబ్బండ కులాలు సారా (మద్యం) తాగి ఒక్క రోజుకి 100 కోట్ల రూపాయల ట్యాక్స్ లు ప్రభుత్వానికి కడతరు. అంటే మన 3 రోజుల సారా పైసలతో మన ఆడోళ్లకి #బతుకమ్మ చీరలు కొనిస్తర న్నమాట..ఈ సర్కార్. అదేదో మా పైసలే మాకు మూడు రోజులకి ఒక 500 రూపాయలు మా అకౌంట్ లో ఏస్తే ఐపాయే ..
#తెలంగాణ లో మన సబ్బండ కులాలు సారా (మద్యం) తాగి ఒక్క రోజుకి 100 కోట్ల రూపాయల ట్యాక్స్ లు ప్రభుత్వానికి కడతరు. అంటే మన 3 రోజుల సారా పైసలతో మన ఆడోళ్లకి #బతుకమ్మ చీరలు కొనిస్తర న్నమాట..ఈ సర్కార్. అదేదో మా పైసలే మాకు మూడు రోజులకి ఒక 500 రూపాయలు మా అకౌంట్ లో ఏస్తే ఐపాయే ..
తెలంగాణ రాష్ట్రంలో గత 12 సం. లుగా నిజమైన అంబేద్కర్ ఉద్యమాన్ని మీరు తక్కువ చేసి మాట్లాడడం సరి కాదు. ముందు నిర్మాణం జరగాలి , అదే పనిని విశారధన్ మాహారాజ్ గారు తెలంగాణలో చేస్తున్నారు.
@VisharadanDr @sureshvepuri999
బహుజన్ నాయక్ మాన్యవర్ కాన్షిరాం గారు నిర్మించిన ఏకైక పార్టీ బీఎస్పీ. చరిత్రలో సంత్ రవిదాస్ గారి సాంస్కృతిక ఉద్యమం ఎలాగైతే రాజికియంగా ఏనుగు గుర్తు రూపం దాల్చిందో అలాగే తెలంగాణలో కూడా అన్నీ సామాజిక,సాంస్కృతిక ఉద్యామాలు రాజికియంగా ఏనుగు రూపం దాల్చలని... 1/2