https://t.co/2gbj5qzJwY లో తమ బాధలు మాతో పంచుకుంటున్న ప్రజలతో కొంచెం సేపు మాట్లాడిన. క్షేత్ర స్థాయిలో #BSP కార్యకర్తలు నిస్వార్థంగా తమ సమస్యలను పరిష్కరించే ప్రయత్నిస్తున్నారని సంతోషంగా వాళ్లు చెప్పిండ్రు. https://t.co/0Qw3xXbANC वेब पोर्टल द्वारा लॉगोंका शिकायंतोंका परिष्कार।
ఈ రోజు జడ్చర్ల- తిరుమలగిరి గిరిజన తండాలో ఆత్మహత్య(?) చేసుకున్న 10th విద్యార్థి జయశ్రీ ఈ ఇంటికి పోయాను. ఇందులో నిందితులందరూ తాగిన మైకంలోనే ఉన్నరు! విచ్చలవిడి మద్యం అమ్మకాల వల్లనే ఈ బిడ్డ చనిపోయింది. మీకు లిక్కర్ స్కాములు- మాకేమో మరణ శయ్యలు! #AbolishBeltShops#NoneIsSafeinKCRrule
Our book #AmbedkarInLondon has arrived! I owe so much to @willgupshup @jaffrelotc, @surajyengde for his stunning Foreword, and our wonderful contributors Sue Donnelly, Daniel Payne, Steven Gasztowicz KC, Jamie Sullivan Dr Jesús Cháirez-Garza, Prof Kevin Brown, Arun Kumar.
శాంతియుతంగా బహుజనవాదం గురించి చర్చించుకుంటుండగా,కోరుట్లలోని,వర్షకొండ కు చెందిన బొబ్బిలి గోపి పై దాడి చేసిన టిఆర్ఎస్ గుండాలను వెంటనే అరెస్టు చేయాలి. మీ దాడులకు భయపడేది లేదు. బహుజనవాదాన్ని మరింత బలోపేతం చేసి మీ దోపిడి గడీలను కూలుస్తం,మా రాజ్యాన్ని సాధిస్తం.@SpJagtial Pl act on this
ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం 989 మందిని జిల్లా పంచాయతీ అధికారులు,ఔట్ సోర్సింగ్ పద్దతిలో పంచాయతీ కార్యదర్శులుగా ఎంపిక చేసి,రెండేళ్లు వెట్టిచాకిరి చేయించుకొని,ఇపుడు తీసేస్తామనడం అన్యాయం.వారిని జెపిఎస్ లుగా కన్వర్షన్ చేయాలి తప్ప తొలగించవద్దని బిఎస్పి డిమాండ్ చేస్తుంది.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన భద్రాచలం ఉపాధ్యక్షులు కీ.శే చెన్న నాగరాజు గారి కుటుంబాన్ని చెర్ల ప్రాంతంలో పరామర్శించడం జరిగింది. ప్రాణాలకు తెగించి మహనీయుల కలలను నిజం చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్న ప్రతి కార్యకర్తకు, వారి కుటుంబాలకు అండగా ఉంటాం.🙏🏼 Cadre is what makes BSP today.
చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యాన్ని లేకుండా చేసే కుట్రలో భాగంగా బీసీ కులగనన చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పిన డూప్లికేట్ బిసి ప్రధానమంత్రి మోడీ.కులగణనపై చిత్తశుద్ధి లేని టిఆర్ఎస్ ప్రభుత్వం.మనువాద పార్టీలలో ఉన్న బీసీలరా బహుజన్ సమాజ్ పార్టీ లేవనెత్తిన కుల గణనకు మద్దతిచ్చి కలిసి రండి
2. देश की सरकारें काश उस संविधान के पवित्र उसूलों के तहत कार्य करती तो यहाँ करोड़ों गरीब व मेहनतकशों को काफी मुसीबतों से कुछ मुक्ति मिल गई होती। संविधान के आदर्श को ज़मीनी हकीकत में बदलकर लोगों के अच्छे दिन लाने की ज़िम्मेदारी में विमुखता व विफलता दुखद, चिन्तनीय।
3. बाबा साहेब डा. अम्बेडकर का नाम आते ही संवैधानिक हक के तहत लोगों के हित, कल्याण, उनके जान-माल-मज़हब की सुरक्षा तथा आत्म-सम्मान व स्वाभिमान के साथ जीने की गारण्टी की याद आती है। अतः रोज़ी-रोटी, न्याय, सुख-शान्ति व समृद्धि से वंचित लोगों की सही चिन्ता ही उन्हें सच्ची श्रद्धाजलि।
@RSPraveenSwaero Mandal Commission సిఫారసులను అమలు చేసే పూర్తి బాధ్యత బీఎస్పీ తన భుజాలపైన వేసుకుంటది. దేశంలో బిసిల పక్షాన ప్రాతినిధ్యం కోసం కోట్లాడిన ఏకైక పార్టీ బీఎస్పీ అని చరిత్ర చేబుతుంది. నేడు కూడా ఆదే జరుగుంది.. బిసిల కులగనన, రిజర్వేషన్ల పేంపు కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేసి విప్లవం తేస్తాం.
ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో BC రిజర్వేషన్ల పెంపు అంశం పై జరిగిన రౌండ్ టేబుల్ కు వచ్చి తమ అభిప్రాయాలను వెలిబుచ్చిన మేధావులకు, ప్రజాస్వామిక వాదులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.🙏🏼 మీ మార్గదర్శకంలో సామాజిక న్యాయం కోసం మా పోరాటాన్ని మరింత పదునెక్కిస్తం.✊#BSP4SocialJustice
Yes. I strongly recommend this. Pallavi is a law abiding citizen and an emerging leader. @TwitterSupport Pl look into this. Our voices can’t be silenced because of some weird inanimate bots are let loose to police free speech arena. @elonmusk
@RSPraveenSwaero@narendramodi Sir, entire world looking into BJP's fascism of Hindutva. Modi himself is the slave in RSS hand. And RSS do not wants to give higher Education for Bahujans as you mentioned this in your USA Tour. Entire Bahujans must unite to become rullers. #RSPInUSA
Is this the #AchcheDin you have promised to Indians @narendramodi ji??Indian Institutes of Savarnas: Reservation Norms Violated during PhD admission and Faculty Recruitment in IIT/IIMs https://t.co/Kx4ffzZmod
మొన్న మహబూబ్నగర్,పెద్ద రేవళ్లి లో హత్యాచారానికి గురైన బాలిక మృతదేహానికి CM వర్యటన అని, డాక్టర్లు లేరని ఇంతవరకు పోస్టుమార్టం చేయలేదంటే మన తెలంగాణలో పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో చూడండి. ఇప్పుడే భాదితురాలు తండ్రితో మాట్లాడిన.విచ్చలవిడి మద్యపానం వల్లనే తన కూతురు బలైందని వాపోయిండు.
103వ రాజ్యాంగపు సవరణను సుప్రీంకోర్టు సరైందని చెప్పినంక, Jharkhand, Chattisgarhలు, TamilNadu తరహాలో రిజర్వేషన్ కోటాలను పెంచుకొని సామాజిక న్యాయం పట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నపుడు,సంపూర్ణ మెజారిటీ ఉన్న #Telangana ప్రభుత్వానికి రిజర్వేషన్ కోటా పెంచడానికి ఏం అడ్డమొస్తున్నది?
ప్రమాదంలో ఉన్న రాజ్యాంగాన్ని రక్షించడానికి, తెలంగాణలో బహుజనరాజ్య స్థాపనకై ఈ రోజు BSPలో చేరిన పులిబిడ్డ, Retired SP, John Wesley గారికి అభినందనలు. देश में सामविधान को बचाने के लिए आज बसपा में शामिल हुआसो retired SP, जॉन वेस्ली जी को हार्दिक शुभकामनाएँ।#BSP4Equality