ఎక్కడ కష్టమున్నా కన్నీళ్లున్నా అందరికన్నా ముందుండేది @BSPTelangaana సైనికులు. #TRS పాలకులు విస్మరించిన దక్షిణ కాశి అలంపూరు పట్టణంలో అక్బర్ పేట కొంచెం వర్షానికే ఎట్లా జలమయమైందో చూడండి.हर हादसा और कष्ट काल में हामेशा ग्राउंड में सबसे पहले लोगोंको साथ रहेंगे तेलंगाना के बसपा
తెలంగాణ క్యాబినెట్లోనే ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య సయోధ్య లేదు!
నిన్న రేవంత్ రెడ్డి మీడియా సమావేశానికి కూర్చున్న దాదాపు 10 నిమిషాల తర్వాతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చారు.
సచివాలయంలో క్యాబినెట్ సబ్‌కమిటీ సమావేశంలో ఉన్న మంత్రులు సైతం.. ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహిస్తున్నా సమయానికి హాజరుకాని పరిస్థితి నెలకొంది.
ఇది కేవలం సమన్వయ లోపమా? లేక తెలంగాణ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలకు సంకేతమా?
— డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
@RSPraveenSwaero@BRSparty
విదేశీ పర్యటనకు కనీసం 15 రోజుల ముందుదరఖాస్తుచేయాల్సి ఉండగా అమెరికాపర్యటనకు కేవలం5రోజుల ముందు మాత్రమే ఎందుకు దరఖాస్తు చేశారు ముఖ్యమంత్రి హోదాలో చేయకూడని కార్యక్రమాలు చేపట్టబోతున్నారనే సమాచారంతోనే@TelanganaCMO అమెరికా పర్యటనకు కేంద్రంపొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వలేదని బీజేపీ చెబుతోంది
పొలిటికల్ క్లియరెన్స్ అంటే ఏమిటో తెలియదా?
విదేశాలకు అధికారికంగా వెళ్లాలంటే 15 రోజుల ముందే వివరాలు ఇచ్చి అప్లై చేయాలని తెలియదా?
హార్వర్డ్, కేంబ్రిడ్జ్, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలు ఇతర దేశాల్లో క్యాంపస్ లు పెట్టవని తెలియదా?
30 నెలల తర్వాత అమెరికా వద్దన్నందుకు ఫ్యూచర్ సిటీ ఏమైపోతదోనని ఇపుడు తెలంగాణకు అవమానం,తెలంగాణ ఆత్మగౌరవం అని మాట్లాడుతున్నారు.
గోదావరి,కృష్ణ జలాలు, బనకచర్ల, ఆదిత్య నాథ్ దాస్ వంటి నిర్ణయాల్లో తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడపోయింది రేవంత్ రెడ్డి గారు?
మీ ఫయీం ఖురేషి,మీ రోహిన్ రెడ్డి , మీ చామల అమెరికాలో ఏం దేశ వ్యతిరేక కార్యకలాపాలకు రూపకల్పన చేశారో విదేశాంగ శాఖ అనుమతులు ఎందుకు ఇవ్వలేదు ప్రజలకు చెప్పాలి.
ముఖ్యమంత్రికి అనుమతి ఎందుకు ఇవ్వలేదో బిజేపి నాయకులకు తెలియదా? ఎందుకు చెప్పడం లేదు? బడే బాయ్ వద్దన్నడా?
తెలంగాణను మోసం చేయాలని,ఏదో చేస్తున్నట్లు చూపెట్టుకోవడానికి చెవిలో పూలు పెట్టడానికి బిజేపి కాంగ్రెస్ కలిసి డ్రామాలు చేస్తున్నాయి.
కేంబ్రిడ్జి,ఆక్స్ ఫర్డ్, హార్వర్డ్ తర్వాత ముందు మన ఓయూకు 1000 కోట్లు ఎప్పుడిస్తరో చెప్పండి.?
తెలంగాణ ఆత్మగౌరవాన్ని,తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది బిఆర్ఎస్ మాత్రమే.
జై తెలంగాణ.
@BRSparty
385 సంవత్సరాల చరిత్ర ఉన్న హార్వర్డ్ యూనివర్శిటీ బోస్టన్ అనే ప్రాంతంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా తమ క్యాంపస్ ఓపెన్ చేయమని చెప్పారు
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కూడా లండన్‌లో తప్ప మరెక్కడా లేదు
900 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా ఆక్స్ఫర్డ్ అనే ప్రాంతంలో తప్ప వేరే ఎక్కడా తమ క్యాంపస్ ఓపెన్ చేయమని చెప్పారు
కానీ ఈ యూనివర్సిటీలను రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి తెస్తానని అబద్ధాలు చెప్తున్నాడు.. ఇది ఇంపాజిబుల్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
@RSPraveenSwaero
మూడేళ్లుగా లేనిది… ఇప్పుడే తెలంగాణ ఆత్మగౌరవం గుర్తొచ్చిందా రేవంత్ రెడ్డి? 🤔
💧 గోదావరి జలాలు ఏపీకి తరలిపోతుంటే తెలంగాణ ఆత్మగౌరవం ఏమైంది?
🏛️ వివిధ శాఖల్లో ఏపీ అధికారులను ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టినప్పుడు ఏమైంది?
🗣️ తేజస్వి సూర్య తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఎందుకు స్పందించలేదు?
రేవంత్ రెడ్డి ఆత్మ అంతా ఫ్యూచర్ సిటీలోనే ఉన్నది!
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ 🔥
@RSPraveenSwaero
Bravo Polytechnic JAC👊
పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప✊👊
విద్యార్థులకు అండగా నిలబడ్డ @BRSparty కి మరియు మిత్రులు, ప్రజా సంఘాలకన్నింటికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
Long Live Independence of TSBTET and Technical Education.
కేకే గారు రేవంత్ రెడ్డి కుట్ర లను అడ్డుకుంటారని ఆశిస్తున్నాం.
ప్రాణం పోయిన తర్వాత కూడా మృతదేహాన్ని డబ్బుతో ముడిపెట్టడం మానవత్వానికే అవమానం.
పేదల ప్రాణాలు, వారి కుటుంబాల కన్నీళ్లు కూడా విలువైనవే—ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠినంగా స్పందించి బాధితులకు న్యాయం చేయాలి. 🙏🏼
తెలంతెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల సందర్భంగా
నిన్న ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ లో జరిగిన బోనాల జాతరకు ముఖ్య అతిథిగా హాజరై ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని,ఎర్ర పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు జరిపిన
డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల సందర్భంగా
@RSPraveenSwaero
మీడియా మిత్రులకు విజ్ఞప్తి మీ TRP ల కోసం అశ్లీలమైన తంబ్ నిల్స్ వేసి కుటుంబాలను ఇబ్బందులకు గురి చేయకండి - RSP
ఇటీవల విద్యార్థుల చేతిలో దారుణ హత్యకు గురైన ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి గారి కుటుంబాన్ని పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపిన..
డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బిఆర్ఎస్
@RSPraveenSwaero
This is atrocious and outrageous behaviour by @TelanganaCOPs
1. Golden Rule:
తాగడం మానేయాలి. కొంచెం శ్రమిస్తే చాలా ఈజీ. యూనిఫాం వేసుకునే ఏ ఉద్యోగమైనా అసలే తాగొద్దు. ఎప్పుడు ఎమర్జెన్సీ కాల్ వస్తుందో తెలియదు. Alcohol(C2H5OH) is poison.
2. తాగిన మత్తులో ఉన్న వ్యక్తులను ఎప్పుడూ కొట్టకూడదు. వాళ్లు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
3. నలుగురు బీట్ కానిస్టేబుళ్లు తాగిన కానిస్టేబుల్ ను పట్టుకుని పోలీస్ స్టేషన్ లేదా బెటాలియన్ కు తీసుకొని పోయి ఉన్నతాధికారులకు సమాచారం అందించవచ్చు. కానీ ఇక్కడ అది జరగలేదు.
4. తాగిన మైకంలో విచక్షణ ఉండదు. అలాంటి వాళ్లతో సంవాదం వృదా. మొదట తాగిన కానిస్టేబుల్‌ను కొట్టడం తప్పు. అందుకే ఆ తాగిన కానిస్టేబుల్ యూనిఫాం లో ఉన్న పీసీని కొట్టాడు. తరువాత యూనిఫాం లో ఉన్నాయన అహం దెబ్బ తిని మరీ రాక్షసంగా ప్రవర్తించాడు. పోలీసుల ప్రవర్తన చూసి పౌరులు కూడా ఇదే అదనుగా రెచ్చిపోయారు.
5. పోలీసులను ప్రజలు తాగే బార్లలో తాగనీయ రాదు. అందుకే వాళ్లకు గతంలో బెటాలియన్ లలో సపరేట్ మెస్ లు ఉండేవి. అక్కడ రెండు పెగ్గుల కన్నా ఎక్కువ ఇవ్వరు. ఎవరెవరు బాగా తాగుతున్నారో కమాండెంట్‌కు తెలిసేది.
6. Please take action on both the cops and the civilians who supported the cops in this outrageous attack.
7. పోలీసులకు రావలసిన టీఏ, డీయే, సరెండర్లు, ప్రమోషన్లు లాంటి సౌకర్యాలు సకాలంలో రాకపోవడం వల్లే వారిలో ‘కొందరు’ నిరాశకు లోనై తాగుతున్నారని నా అభిప్రాయం!
Welcome back to Telangana @revanth_anumula garu.
Please take sufficient rest in your new bungalow in MCRHRD campus andi. West to East jet lag is more haunting than the opposite direction😳
In the meantime, please ask your @TelanganaCMO to prepare answers/clarifications to the following questions/doubts in your upcoming press conference:
1. What was that ‘inappropriate’ aspect of your official US tour that @MEAIndia had objected to? In normal course this doesn’t happen. Because same MEA cleared your earlier visit to Harvard! What went wrong now?
2. What was the communication between your office and the US universities/institutions and when did it actually start? Do they operate during summer vacation as well? What was the actual objective? You could have done this over zoom call as well. You have earlier addressed Harvard online, if you still remember, sir.
3. What kind of agreements you have signed with @UniofOxford and @Cambridge_Uni and communication there of. Please reveal the details to people of Telangana.
4. There are media stories that you were planning to meet some prominent and controversial US politicians in this tour! Please clarify.
5. When rest of the delegation was given political clearance, what was the problem in giving clearance to YOU? Did GOI find anything wrong with and your friends’ behaviour and your unofficial meetings earlier???
6. Did you shield any itinerary in the US leg of current tour from Govt of India? If yes, why? Please let us know.
7. Can you do Congres party meetings abroad with public money? Please clarify.
Thank you.
ఇటీవల అత్యంత దారుణమైన హత్యకు గురైన ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి గారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపాను.
విద్యార్థి దశలోనే పిల్లలకు నేరపూరిత ఆలోచనలు,చట్టానికి పోలీసులకు దొరకకుండా పకడ్బందీగా మాటువేసి,చేతులకు గ్లౌజులు వేసుకొని 27 సార్లు పొడిచి చంపిన ఘటన భయాందోళన కలిగిస్తుంది. చంపిన తరువాత మళ్లీ అమాయకుల లాగా నిందితులు మృత దేహం వద్దకు రావడం వీరి మానసిక స్థితికి అద్దం పడుతోంది.
విపరీతమైన మత్తుపదార్థాలు,గంజాయి, డ్రగ్స్ వాడకం పెరగడం,మైనర్ దశలోనే సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్ చూడడం,తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల పట్ల కనీస మర్యాద లేకపోవడం ఇలాంటి దారుణాలకు కారణమవుతున్నాయి.
తెలంగాణ సీయం రేవంత్ గారు,
◇ ప్రతి పాఠశాలలో సైక్రియాటిస్ట్ ను నియమించేలా చూడండి.
◇ గంజాయి,మత్తు పదార్థాలు,డ్రగ్స్ గ్రామాల్లోకి రాకుండా చూడండి.
◇ గ్రామాల్లో పోలీసుల పెట్రోలింగ్ పెంచండి. ఎందుకంటే మల్లేపల్లి పట్టణంలో సాయంత్రం 5 గంటలకు ఒక ఎస్సై నివాసం ఉండే ఇంటి పక్కనే ఈ ఘటన జరిగింది.
◇ సోషల్ మీడియాలో అశ్లీల మరియు ప్రమాదకరమైన కంటెంట్ నియంత్రించేలా చర్యలు తీసుకోండి.
◇ తల్లిదండ్రులు,ఉపాధ్యాయులకు పిల్లల ప్రవర్తన ను గమనిస్తూ, జాగ్రత్తగా ఉండాలో ట్రైనింగ్ ఇప్పించండి.
ముఖ్యంగా విపరీతమైన బాధలు ఉన్న రూపారెడ్డి గారి కుటుంబంపై కొన్ని యూ టూబ్ ఛానల్స్ అశ్లీలమైన థంబ్ నేల్స్ తో అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నాయి.
మా బిఆర్ఎస్ పార్టీ నాయకులపై అసత్య,అశ్లీల ప్రచారాలపై ఎన్ని కేసులు పెట్టినా మీరు పట్టించుకోలేదు, కనీసం ఈ కుటుంబం బాధనైనా పట్టించుకోండి.
@TelanganaDGP@revanth_anumula
#RoopaReddy #Police #TelanganaSinking
Dear @VivekVenkatswam గారు,
ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు అంటున్నపుడు,
మరి విద్యాశాఖ నుండి లేబర్ శాఖ కు ఎందుకు పాలిటెక్నిక్ కళాశాలలను బదలాయిస్తున్నారు?
మీరు తెస్తామని చెపుతున్న కోట్ల రూపాయలు డైరెక్టుగా విద్యాశాఖకే (అంటే పాలిటెక్నిక్లకే ఇవ్వొచ్చు కదా సార్! ఎవరి చెవుల్లో పూలు పెడుతున్నారు భయ్యాజీ?
TSBTET బాగా నడవడం లేదు అని ఎవరైనా అన్నారా? అదే నిజమైతే పాలిటెక్నిక్‌ల లోకి ఇన్ని అడ్మిషన్లు రావు కదా?
కేవలం 15,000 తో మూడు సంవత్సరాలు చదువుకునే పేద విద్యార్థుల పక్షాన నిలబడాల్సిన కాకా(కేకే) మరియు గుడిసెల వెంకట స్వామి అలియాస్ ‘కాకా’ గారి తనయులైన మీరు (వీవీ ),
ప్రైవేటు దోపిడీకి తెరదీయడం విచిత్రంగా ఉంది!
ఫోర్ బ్రదర్స్ జేబులు నింపడానికే జీవో 97 దొడ్డి దారిన వచ్చింది.
CM garu must be awake now.
Call CM Revanth Now.
Keep GO 97 in Abeyance.
Issue the Orders NOW 👊
తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ లో జరిగిన బోనాల జాతరకు ముఖ్య అతిథిగా హాజరై ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని,ఎర్ర పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు జరిపిన..
డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిఆర్ఎస్.
@RSPraveenSwaero
సీయం రేవంత్ గారి అమెరికా పర్యటనకు భారత ప్రభుత్వ అనుమతి నిరాకరణ వెనక నిజాల నిగ్గు తేల్చాలి:
లండన్ కు పర్యటనకు అనుమతి ఇచ్చిన భారత ప్రభుత్వం, అమెరికా లో సీఎం రేవంత్ గారి బృందం లో అందరికీ పర్మిషన్ ఇచ్చి కేవలం రేవంత్ రెడ్డి గారికే ఎందుకు ఇవ్వలేదు?
‘ముఖ్యమంత్రి హోదాలో చేయకూడని కార్యక్రమాలు’ అమెరికా టూర్ షెడ్యూల్ లో ఉన్నందుకే అనుమతి నిరాకరించాం అని విదేశాంగ వ్యవహారాల అధికార ప్రతినిధి @MEAIndia అంటున్నారు.
అంటే రేవంత్ గారు అమెరికాలో అనధికారికంగా దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఏమైనా చేయబోతున్నారన్న విషయం భారత గూఢచార సంస్థలు ముందుగానే పసిగట్టాయా?
ఆయన గతంలో సీయం హోదాలో హార్వర్డ్ లో దాదాపు కోటి రూపాయలు వెచ్చించి ఒక వారం చదువుకున్నారు. అప్పుడు ఆయనతో పాటు ఫయీం ఖురేషీ, రోహన్ రెడ్డి, చామల మరి ‘కొందరు’ ఉన్నట్లుగా ఫోటోలు రిలీజు అయ్యాయి. వీళ్లు ఒక ప్రైవేటు విమానంలో ప్రయాణించినట్లు ఫోటోలు విడుదల అయ్యాయి!?
అంటే వీళ్లందరూ గతంలో ఏమైనా చేయరాని (inappropriate) తప్పులు చేశారని భారత్ గూఢచార వర్గాలు, అంతరంగిక సంస్థలు గోప్యంగా వివరాలు సేకరించాయా? లేక ఓవర్సీస్ కాంగ్రేస్ పేరుతో ‘షెల్’ (ముసుగు) కంపెనీల సమావేశంలో పాల్గొన్నారా? వీళ్లందరూ ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరిని కలిశారు అన్న విషయాలు భారత గూఢచార వర్గాలు సేకరించారా? దీని వల్ల దేశ భద్రతకు సార్వభౌమాధికారానికి ఏమైనా ముప్పు పొంచి ఉందని భారత ప్రభుత్వం భావించిందా???
నిజానికి సీయం రేవంత్ టూర్ షెడ్యూల్ లో చెప్పినట్లుగా విద్యాపరమైన ఒప్పందాల వరకే అమెరికా బోస్టన్ నగరానికి పోతుంటే దానికి అనుమతి నిరాకరణ అన్యాయం. ఈ విషయంలో అన్యాయం జరిగి ఉంటే పార్టీలకు అతీతంగా అందరం ప్రభుత్వానికి సపోర్ట్ చేయాల్సిందే. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. రాష్ట్రాల స్వయంప్రతిపత్తికి సంబంధించిన విషయం.
ఇప్పుడు కూడా సీయం గారి అమెరికా షెడ్యూల్ లో ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశం కూడా ఉండడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ప్రజా ధనం తో అమెరికా పోతున్న సీయం గారు ఒక్క క్షణం ఈ పార్టీ మీటింగ్ కు పోవడం సరైంది కాదు. కానీ ఒక్క క్షణం అది సరైంది అను అనుకుంటే, మిగతా వారికి పర్మిషన్ ఇచ్చి రేవంత్ గారికే ఎందుకు నిరాకరించారు?
ఆల్రెడీ తుపాకీతో డక్కన్ సిమెంట్ సంస్థ అధికారులను బెదిరించారు అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రోహన్ రెడ్డి గారు ఇప్పటికే లండన్ చేరుకున్నారు!!!
అసలు మీ తెలంగాణ సీయం ఆయన ‘మిత్ర బృందం’ ఇంత నిఘా పెట్టాల్సిన అవసరం ఏమిటి?
అసలు ఒక జూమ్ వీడియో కాల్ తో దేశాలే ఒప్పందాలు చేసుకుంటున్న ఈ రోజుల్లో, ప్రజా ధనం తో లండన్ అమెరికాలకు పెద్ద సంఖ్యలో పోవాల్సిన అవసరం ఉందా?
Is it a Mission Education or Mission Excursion in the UK and US with Public Money?
OR
Is it to cover the cost of travel with public money to attend a marriage in MLA’s family(UK) and attend Overseas Congress Meeting(US)???
Why did @MEAIndia deny political clearance to the CM of Telangana?
What was ‘inappropriate’ in Telangana CM’s visit to the US? Both BJP and Congress must divulge the details of this inappropriateness in tour, if they are sincere.
Our Telangana students deserve world-class institutions, and if any CM wants to improve the education system by drawing from the experience of the best universities in the world, we welcome it notwithstanding the political differences.
BUT
We will not support wastage of public money for so called official foreign education tours with a hidden agenda of attending weddings, political party meetings, and other money laundering activities.
BRS stands only for Telangana’s dignity and future and committed to its global footprint.
@KTRBRS@BRSparty@TelanganaCMO@PTI_News@ians_india@ANI
#JustCurious