Fan Account of @RSPraveenSwaero |
Member of @BRSparty | Former IPS |
Voice of Voiceless| Raise Voice | Make Noise | No Choice |
Jai Telangana|
#KCR#KTR#RSP
Opposition lone itla unte…Oka IPS Home minister aythe aetluntadho chudali ante wait for BRS come back in 2.5 years
Salute @RSPraveenSwaero sir for your fight on POCSO case🫡
ఈ దేశంలో ఎంతటి పెద్ద తోపులకైనా చట్టం ముందు 'లొంగిపోవడం' ఖాయమని ఆర్ఎస్పీ దెబ్బ నిరూపించింది...
ఢిల్లీ పీఠం అండ చూసుకుని విర్రవీగితే.. చట్టం ముందు మోకాళ్లపై నిలబడాల్సి వస్తుందని నిరూపించిన అసలు సిసలైన '#సింగిల్ హ్యాండ్' రూలింగ్ ఇది.🔥👇
ఒక కేంద్ర సహాయ మంత్రి కొడుకుపై నమోదైన పోక్సో (POCSO) కేసు వ్యవహారాన్ని మొదటి నుండి గమనిస్తున్న ఒక సామాన్య పౌరుడిగా, ఒక స్వతంత్ర పరిశీలకుడిగా నాకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ దేశంలో చట్టం ఎంత బలంగా ఉన్నా.. నిందితుడు అత్యంత శక్తివంతమైన రాజకీయ కుటుంబానికి చెందినవాడైతే, ఆ చట్టం అమలు కావడానికి ఎంతటి పోరాటం చేయాలో ఈ ఉదంతం నిరూపించింది.
ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక ఒంటరి సింహంలా నిలబడి, తొలి గళం విప్పి, వ్యవస్థలను కదిలించిన BRS Party రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Dr. R.S. Praveen Kumar సార్ గారి పోరాట పటిమ నిజంగా అద్భుతం.
నిజం మాట్లాడితే..
బాధితురాలి తల్లి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో గంటల తరబడి న్యాయం కోసం వేచి చూస్తున్నప్పుడు, ఢిల్లీ మరియు స్థానిక రాజకీయ పెద్దల ఒత్తిళ్లకు లొంగి పోలీసులు కేసు నమోదు చేయడానికి కూడా వెనకడుగు వేసిన తరుణంలో.. ఈ అన్యాయాన్ని సమాజం దృష్టికి తెచ్చింది మొదటగా ఆర్ఎస్పీనే!
ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా ఆయనకున్న అపారమైన అనుభవం, చట్టాలపై ఉన్న పట్టుతో.. నిందితుడు ఎంతటి పవర్ఫుల్ పొలిటిషియన్ కొడుకైనా సరే వదిలిపెట్టేది లేదని మొదటి రోజే గట్టిగా గొంతు విప్పారు. బాధితుల తరఫున ఆయన ఒంటరిగా నిలబడి మాట్లాడిన మాటలు, సంధించిన ప్రశ్నలు వ్యవస్థల పునాదులను కదిలించాయి. నిందితుడిని కాపాడటానికి తెరవెనుక పన్నిన #హనీ-ట్రాప్ డ్రామాలను, ఐదు కోట్ల బ్లాక్మెయిల్ కౌంటర్ కేసులను ఆర్ఎస్పీ చట్టపరంగా నవ్వులపాలు చేశారు. #పోక్సో చట్టం ముందు మైనర్ల రక్షణే ముఖ్యం కానీ ఇలాంటి పొలిటికల్ స్క్రిప్టులు కావంటూ ఆయన నిలదీసిన తీరు అసమానం!
సోషల్ మీడియా తూఫాన్ - ప్రజా వ్యతిరేకత📲
ఆర్ఎస్పీ మొదట ఒంటరిగా ప్రారంభించిన ఈ న్యాయపోరాటం, చూస్తూ చూస్తూనే ఒక పెద్ద సామాజిక ఉద్యమంగా మారింది. ఎప్పుడైతే బాధితురాలి తల్లి పడుతున్న ఆవేదనను, అధికార పక్షం చేస్తున్న బెదిరింపులను ఆర్ఎస్పీ సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారో, నెటిజన్లు ఒక్కసారిగా కదిలిపోయారు. X (Twitter), Facebook, Instagramలలో ఆర్ఎస్పీ లేవనెత్తిన పాయింట్లు దావానంలా వ్యాపించాయి. రాజకీయాలతో సంబంధం లేని సాధారణ ప్రజలు, మహిళా సంఘాలు, విద్యార్థి లోకం ఆర్ఎస్పీకి అండగా నిలిచాయి.
ఈ ప్రజా ఒత్తిడి ఎంతగా పెరిగిపోయిందంటే, అప్పటివరకు మౌనంగా ఉన్న ఇతర రాజకీయ పార్టీలు లైన్లోకి రాక తప్పలేదు. చివరికి ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (#SIT) ఏర్పాటు చేయాలని డీజీపీని ఆదేశించాల్సిన పరిస్థితి వచ్చింది.
కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. పోలీసులు అట్టర్ ప్లాప్! 👮♂️❌
పెద్దల ఒత్తిడికో లేక భయానికో కానీ, పోలీసులు తమ విధిని నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యారు. నోటీసులు ఇచ్చి కూడా నిందితుడు తప్పించుకు తిరుగుతున్నా, ఐదు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని కలరింగ్ ఇచ్చారే తప్ప పట్టుకోలేకపోయారు
ఆర్ఎస్పీ సృష్టించిన పొలిటికల్ ప్రెషర్, సోషల్ మీడియాలో వచ్చిన చీదరింపులు, కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికావడం.. వీటన్నిటి వల్ల చుట్టూ ఉన్న దారులన్నీ మూసుకుపోయాయి. పోలీసులు పట్టుకోలేదు, వాళ్లకు ఆ ధైర్యం సరిపోలేదు.. కేవలం ఆర్ఎస్పీ దెబ్బకి, సామాజిక ఒత్తిడికి భయపడి నిందితుడు తనే స్వయంగా మోకాళ్లపై వచ్చి లొంగిపోవాల్సి వచ్చింది.
తెరవెనుక మరో కోణం.. 'డ్యామేజ్ కంట్రోల్'! 🎭
అయితే, రాజకీయాల్లో కనిపించేదొకటి, జరిగేది మరొకటి! కేంద్ర మంత్రిగా ఉంటూ, కొడుకు దొరకకుండా పారిపోయాడనే అపవాదు మోయడం కంటే.. సదరు నేత స్వయంగా రంగంలోకి దిగి తన కొడుకుని లొంగిపోయేలా చేసి ఉండవచ్చు. "మేము చట్టాన్ని గౌరవిస్తాం" అని ప్రజల్లో ఒక పాజిటివ్ కలరింగ్ ఇచ్చుకోవడానికి, డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ఆ రాజకీయ కుటుంబం ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుని ఉండవచ్చనే అనుమానాలు కూడా ఉన్నాయి.
తెర వెనుక ఎవరు ఏ వ్యూహం రచించినా.. అసలు ఈ స్థాయి #పొలిటికల్ హీట్ క్రియేట్ అవ్వడానికి, నిందితుడి చుట్టూ ఉన్న ఆప్షన్లన్నీ క్లోజ్ అయిపోయి లొంగిపోక తప్పని పరిస్థితి రావడానికి మాత్రం ఆర్ఎస్పీ విప్పిన గొంతు, దానికి తోడైన #సోషల్ మీడియా పవర్, యూట్యూబర్స్ అనేది ఎవరూ కాదనలేని వాస్తవం.
ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ పార్టీలోకి తెలంగాణ భవన్ లో, బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో భారీ చేరికల.
నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఎకలవ్య శిష్యన్ని సార్ పార్టీలో ఉన్నారు కాబట్టే. నేను పార్టీలో చేరుతున్నాను.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి సమక్షంలో వందలాది మందితో పార్టీలో చేరిన, శ్రీధర్ గోవింద్. అప్పారెడ్డిపల్లె. ఎన్ఆర్ఐ. న్యూజిలాండ్.
@RSPraveenSwaero@BRSparty@Nallabalu1@2Captainparody@UttamKBRS
ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ పార్టీలోకి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో భారీ చేరికల సందర్భంగా, తెలంగాణ భవన్ చేరుకున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ గారు..
ఆహ్వానం పలికిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్మి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు, ఉప్పల వెంకటేష్.
@KTRBRS@RSPraveenSwaero@BRSparty
#KTR
#RSPraveenKumar
#BRSParty
కేసీఆర్ గారి పాలనలో స్వర్ణయుగం చూసిన సంస్థ నేడు కుక్కలు చింపిన విస్తరిలా మారింది. మళ్లీ సిగ్గు లేకుండా ప్రజా పాలన, ఇందిరమ్మ రాజ్యం అంటూ డాంబికాలు! నలుగురు ఎస్సీలు ఒక ఎస్టీ కేబినెట్ లో ఉన్నరు! పైగా ఒక స్పీకర్ కూడా.! ఏం లాభం మీ వల్ల ఈ పేదలకు????
#Scamgress
కేసిఆర్ గారి ప్రభుత్వం పోడు పట్టాలిచ్చి రైతులను ఆదుకుంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో నెం 49 తెచ్చి, రైతులను నిరాశ్రయులను చేసి అడ్డా కూలీలుగా మారుస్తున్నది.
చేవెళ్ల డిక్లరేషన్ లో సోనియాగాంధీ గారు తెచ్చిన అటవీ చట్టం 2006 ప్రకారం పోడు పట్టాలు ఇస్తామని చెప్పి,ఇపుడు వారిపైకి అటవీ అధికారులను పంపి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే, కొండా సురేఖ గారు అటవీ భూమి అంటూ అడ్డుకుంటరు? ఇదేం ప్రభుత్వం? పాఠశాల విద్యార్థులకు టాయిలెట్స్ కడితే కూల్చాలని ఏ చట్టం చెప్తోంది మీకు?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,15,21 ప్రకారం అందరినీ సమానంగా చూడండి,జీవించే హక్కును కాపాడండి. చేతనైతే అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం, అర్హులైన వారికి పోడు పట్టాలివ్వండి.
అంతే కాని అమాయక, అడవిని నమ్ముకొని బతికే రైతుల పొట్టకొట్టకండి.
రేవంత్ రెడ్డి గారు,మీకు నిజంగా వన్యమృగాల మీద ప్రేమ ఉంటే,సెక్రటేరియట్ లో తెచ్చి పెట్టుకోండి.వాటి కోసం పేద ప్రజల ప్రాణాలు తీయకండి.
@revanth_anumula@TelanganaCMO@KTRBRS@BRSHarish@BRSparty
ఈ రోజు జగిత్యాల నుండే బిఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమైంది.
కాంగ్రెస్ పోవుడే... బిఆర్ఎస్ వచ్చుడే...
జగిత్యాల సభ విజయం ప్రజలదే.
కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నమ్మి ఓటేస్తే.. అధికారంలోకి వచ్చి చేస్తున్న దోపిడీ చూసి ప్రజలు విసిగిపోయారు.
రైతులు,ఉద్యోగులు,మహిళలు, విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలు, తమ భవిష్యత్ బాగుండాలంటే మళ్లీ కేసిఆరే రావాలని కోరుకుంటూ బిఆర్ఎస్ కు మద్దతుగా ఈ రోజు సభకు వచ్చారు.
తెలంగాణ బాధలు,బిఆర్ఎస్ పాలనలో మారిన బతుకులు,తిరిగి కాంగ్రెస్ పాలనలో ఆగమైపోతున్న రాష్ట్రం గురించి తమ అనుభవాన్ని జోడించి వాస్తవాలను ప్రజలకు అర్థమయ్యేలా కేసిఆర్ గారు అద్భుతంగా సందేశం ఇచ్చారు.
జై తెలంగాణ.
#BRSAgain #KCR
Let us come together to honor the legacy of Dr. B.R. Ambedkar, the architect of our Constitution and a symbol of equality & justice.
Ambedkar Moksha Day Meeting 🔥
📅 26 April 2026
⏰ 10:00 AM
🎤 Chief Guest:
Dr. R.S. Praveen Kumar (VRS)
Former Additional DGP, Telangana
@RSPraveenSwaero గారు.
@Swaeroes4u
#IamRSP
#Swaeroes
#Swaeroism
#RSPraveenKumar
To: @GHMCOnline@tgspdcl@cmdtgspdcl@CommissionrGHMC@GHMConlinehyd@TsspdclR87695
విషయం: గండిపేట్ మండలం, నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మియాఖాన్ గడ్డ (ఎస్సీ కాలనీ)లో విద్యుత్ సమస్యల పరిష్కారం కోరుతూ..
నార్సింగి మున్సిపాలిటీ, మియాఖాన్ గడ్డ ఎస్సీ కాలనీలో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ తీగలకు, వీధి దీపాలకు చెట్ల కొమ్మలు అడ్డం వచ్చి వీధి దీపాల కాలిపోతున్నాయి. దీనివల్ల రాత్రి సమయాల్లో వెలుతురు సరిగ్గా ఉండట్లేదు. కొద్దిపాటి గాలి వాన వచ్చినా తీగలు రాపిడికి గురై మెరుపులు వస్తున్నాయి మరియు జంపర్లు కాలిపోయి కరెంటు నిలిచిపోతోంది. దయచేసి సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ఆ చెట్ల కొమ్మలను తొలగించి (Tree cutting), ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుతున్నాము.
Location: Miakhan Gadda, SC Colony, Narsingi Municipality, Gandipet Mandal.
#PublicSafety
#ElectricityIssue
#MiyakhanGadda
#Narsingi
#Hyderabad
#TSSPDCL
#GHMC
@Collector_RR
@Commissionr_NMC
@CMC_Offcl@MC_Cyberabad
ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆర్టికల్ 19 ప్రకారం రాజ్యాంగబద్దమైనది. కానీ ప్రభుత్వం అనిచివేయాలని చూస్తుంది.
బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
@RSPraveenSwaero గారు.
గండిపేట్ మండలం, నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మియాఖాన్ గడ్డ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విపరీతంగా పెరిగిపోయిన దోమలు, ఈగల వల్ల గ్రామంలో జ్వరాలు ప్రబలుతున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు ఆసుపత్రుల పాలవుతున్నారు.
పరిశుభ్రత లోపించడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి ఫాగింగ్ చేయించాలని, బ్లీచింగ్ చల్లించి పారిశుధ్య పనులు చేపట్టాలని కోరుతున్నాము, దయచేసి గమనించి చర్యలు తీసుకోగలరు. 🙏
@KTRBRS@GHMCOnline@TelanganaHealth
#Narsingi
#Gandipet
#PublicHealth
#MosquitoMenace
Sathyameva Jayathe
కాళేశ్వరం ప్రాజెక్టులో ₹లక్ష కోట్ల అవినీతి జరిగిందని అబద్దాలు చెప్పి, ప్రజలను మోసం చేసి, కేసిఆర్ గారి ప్రతిష్టను దెబ్బ తీయాలని పి.సి ఘోష్ కమీషన్ వేసి జైలుకు పంపాలని చేసిన సర్వ ప్రయత్నాలు చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బొక్క బోర్ల పడ్డది.
గౌరవ హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ అబద్దాలు, మోసపు ఎత్తుగడలకు చెక్ పెట్టింది.
ప్రజలను ఇంకెంత కాలం ఇలా అబద్దాలు చెప్పి నమ్మించాలని చూస్తారు రేవంత్ రెడ్డి గారు?
నిజానికి మొన్న కాటారం సభలో మీరు “మేడిగడ్డను మేమే కూల్చాం…మమ్మల్ని క్షమించండి …మరమ్మత్తులు చేపిస్తాం” అని మీరు బహిరంగ క్షమాపణ చెప్తరేమో అని అనుకున్నారు తెలంగాణ ప్రజలు. కానీ మీరు ఆ పని చేయకుండా మళ్లీ కేసీఆర్ గారి మీద అమానవీయ దాడికి పాల్పడ్డారు!
ఇక రాజీనామా తప్ప మీకు, ఉత్తం గారికి మరో మార్గం లేదు.
రైతుల కన్నీళ్లు తుడిచి,కోటి ఎకరాలకు నీరిచ్చే,కాళేశ్వరం ప్రాజెక్టుకు క్లీన్ చిట్ ఇచ్చిన గౌరవ హైకోర్టుకు ధన్యవాదాలు.
@BRSHarish@KTRBRS@BRSparty@revanth_anumula@UttamINC
#Kaleshwaram #KCR
Always indebted to the first ever CM of Telangana, @KCRBRSPresident garu for his boundless love and affection. Telangana 2.0 under his visionary leadership is going to be next level.
జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా పరిచయం చేసిన సందర్భం.
నాయకత్వం అనుభవం భవిష్యత్ దిశ ఒకే వేదికపై 🩷️
@RSPraveenSwaero@BRSparty#KCR
#BRS
#RSPraveenKumar
#Jagtial
#Telangana