@_Y_L_R_@ncbn@naralokesh Adhi kuda crct le
Around 4 years back konna vehicles ki problems ravachhu annaru kadha
Adhi severe ayitey chala effect vuntadhi
Our 16-year-old 2bl bedroom flat (1000sq ft) in Pragati Nagar, Hyd is for sale. 1 km from Lake in a peaceful and calm community. Parking is good for one car and two bikes. Water supply depends on Manjeera and tankers. Requires total cash payment. If any1 interested, let me know.
ఈ ఎండలో సైక్లింగ్... ఆ వయసులో ఆ స్టామినా...
ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా విశాఖలో సైక్లింగ్ చేసిన సీఎం @ncbn
వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని మరోసారి గుర్తుచేసిన సందర్భం.
*OPEN STATEMENT*
If anyone can prove that I encroached on a lake (cheruvu) in Telangana, I will donate that entire land to the people of Telangana.
— Pawan Kalyan
చాలా మంది పవన్ కళ్యాణ్ సీఎం గా మిస్ అయ్యాడని ఏవేవో చెప్తున్నారు కానీ అతను సిన్సియర్‌గా అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ ఎప్పుడూ లేడు అనేది వాస్తవం. ఇప్పుడు ఉన్న రాజకీయ ఉన్నతి అంతా బోనస్ తనకి.
📝𝐌𝐮𝐦𝐛𝐚𝐢 𝐈𝐧𝐝𝐢𝐚𝐧𝐬 𝐬𝐢𝐠𝐧𝐬 𝐊𝐞𝐬𝐡𝐚𝐯 𝐌𝐚𝐡𝐚𝐫𝐚𝐣 𝐚𝐬 𝐑𝐞𝐩𝐥𝐚𝐜𝐞𝐦𝐞𝐧𝐭 𝐟𝐨𝐫 𝐌𝐢𝐭𝐜𝐡𝐞𝐥𝐥 𝐒𝐚𝐧𝐭𝐧𝐞𝐫
Mumbai Indians have confirmed the signing of South African left-arm spinner Keshav Maharaj as a replacement for Mitchell Santner, who has been ruled out of IPL 2026, due to the injury he sustained on his left shoulder in the previous match.
Read more 👉 https://t.co/ylh4DYhgNg
పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులు నెల రోజుల్లో ప్రారంభించేలా ఆయా సంస్థలకు అప్పగించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముందుగా ఫేజ్ 1లోని 4 మెడికల్ కాలేజీలు మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని పనులు మొదలు పెట్టాలని స్పష్టం చేశారు. అలాగే ఫేజ్ 2లో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే 7 పిల్లర్లతో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ 2026-31 త్వరలోనే తీసుకురావాలని సీఎం నిర్దేశించారు. ఇందులో భాగంగా మెడికల్ కాలేజీలు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, మెడ్ టెక్ ఉత్పాదనలు, స్టార్టప్-ఇన్నోవేషన్, మెడికల్ టూరిజం కింద ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ ఫెసిలిటీస్ అందించడం, స్కిల్లింగ్, అమరావతి-వీఈఆర్‌లో మెడిసిటీలు ఏర్పాటు చేయాలన్నారు.
#AndhraPradesh
YSR 1970 లో పాలిటిక్స్ స్టార్ట్ చేస్తే CM అయ్యింది 2004 లో ...
CBN 1978 లో పాలిటిక్స్ స్టార్ట్ చేస్తే CM అయ్యింది 1995 లో ...
పవన్ ఈ కేటగిరిలో కి వస్తాడు. Previously కాస్త పొలిటికల్ experience ఉంది కాని పొలిటికల్ బాగ్రౌండ్ లేదు. లోకేష్, జగన్ రెడ్డి వీళ్ళ కేటగిరి కి రారు. వాళ్ళ రాజకీయాలు ఆరగ్రేటరం చేసే టైం కి CBN, YSR both are CM.
ఇక్కడ ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే YSR గారు లేదా CBN గారు ఇద్దరు సొంతగా పార్టీ పెట్టి CM అవ్వలేదు. జగన్ రెడ్డి పేరుకే సొంత పార్టీ అని పైడ్ ప్రమోషన్ చేయించుకున్నాడు. అది కాంగ్రెస్ తోక పార్టీనే. పార్టీ లో అయ్య పేరు, కేడర్ లో అయ్య తో పని చేసిన వాళ్ళే. కాని పవన్ అలా కాడు ఒక పెద్ద disaster తరువాత ఒక పార్టీ పెట్టి అంచెలు అంచెలు ఎదుగుతా రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు.
ఇంకా మీరు కంపార్ చేసుకుంటున్నారు అంటే లోపల మీ దురద తీర్చుకోవడానికే...
Agree or die , @PawanKalyan మచ్చ లేని రాజకీయ నాయకుడు, True సనాతని, Future of Indian Politics.