🚨 STUDENTS : Sir, IRCTC website is buggy especially its captcha.
Ashwini Vaishnav immediately called Software Team 😳
"Hello, All Students are demanding New IRCTC website. Please Launch it within 30 days. It should be ready by 15th July" 😅🔥
దసరా మూవీ ఒక HALF BAKED ప్రొడక్ట్
సర్లే అని #TheParadise తో మరో అవకాశం ఇస్తే ఇంకా పూర్తి కానీ షూటింగ్, ఇక ఆగస్టు లో రిలీజ్ లేనట్టే
స్క్రిప్ట్ సరిగ్గా రాసుకోకుండా షూటింగ్ స్టార్ట్ చేసేయడం, రిలీస్ డేట్స్ అనౌన్స్ చేసి మళ్ళీ POSTPONE చేసేయడం ఇప్పుడు ఇండస్ట్రీ లో కొత్త పాషన్ అయిపోయింది.
మీరు ఎన్ని expectations పెట్టుకున్న ప్యారడైజ్ మూవీ మిమ్మల్ని నిరాశపరచడం కాయం, #Anirudh - #Nani తప్ప wow ఫ్యాక్టర్ ఏమి లేదు సినిమాలో.
ఖమ్మం రాపర్తి నగర్లో 12 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం మరియు హత్యాయత్నం ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసే దారుణం. ఇలాంటి ఘటనలపై సమాజంలోని ప్రతి వర్గం, ప్రజా సంఘాలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు, మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లు స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలి.కానీ ఈ ఘటనపై ఇప్పటివరకు పెద్ద ఎత్తున స్పందనలు కనిపించకపోవడం బాధాకరం. మహిళల భద్రత, చిన్నారుల రక్షణ గురించి మాట్లాడే వారు, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నామని చెప్పుకునే వారు ఈ విషయంలో కూడా అదే స్థాయిలో స్పందించాలి. నేరస్తుడి మతం, కులం, రాజకీయ నేపథ్యం ఏదైనా కావచ్చు – బాధితురాలికి న్యాయం జరగడం మాత్రమే ముఖ్యమైన అంశం.ఈ ఘటనపై వేగవంతమైన దర్యాప్తు జరిపి, నిందితుడికి కఠిన శిక్ష విధించాలి. చిన్నారిపై జరిగిన ఈ అమానుషానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళం విప్పాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు మన పోరాటం కొనసాగాలి. ✊
ఖమ్మం రాపర్తి నగర్ లో 12 ఏళ్ల బాలిక పై అత్యాచారం చేసిన మృగం గౌస్ పాషా అనే వ్యక్తి చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన ఇప్పటి వరకు కుహనా మేధావులు సో కాల్డ్ మేధావులు యూట్యూబ్ చానల్స్ వారు ఇప్పటి వరకు స్పందించలేదు ఎందుకని ఇలాంటి వీడియోలు చేస్తే డబ్బులు రావు అనేగా తెలంగాణ బిడ్డలం తెలంగాణ మా అయ్య జాగీర్ అనే మాట్లాడిన పాతబస్తీ ఆస్మా ఎక్కడికి పోయావ్ ఇదిగో ఇటు రా ఇది చూడు కళ్ళు కళ్ళు కనిపిస్తున్నయా లేకపోతే కళ్ళ జోడు కావాలా ఇప్పుడు నోరు రావడం లేదా నోరు పడిపోయిందా ఏం తెలంగాణ పోరాట యోధులు ఎక్కడికి పోయారు ఈ న్యూస్ కనబడలేదా లేక వినపడలేదా 😡
బంధువులు తెచ్చిన మామిడిపండ్లు తిని అక్కాచెల్లెళ్లు మృతి
పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాకే మృతికి కారణాలు తెలుస్తాయని తెలిపిన వైద్యులు
కర్ణాటకలోని బీదర్ నుండి బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి నలుగురు కూతుర్లు, భార్య ఇందుమతితో కలిసి విఠల్ వాడిలో నివసిస్తున్న వైజీనాధ్ అనే వ్యక్తి
ఇటీవల రేణుక అనే బంధువు వారి ఇంటికి వస్తూ మామిడిపండ్లు తీసుకురాగా, ఆ పండ్లు తిని వాంతులు విరోచనాలకు గురైన ఇందుమతి, ఆమె నాలుగు కూతుర్లు
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మూడవ కూతురు భువనేశ్వరి(17), చిన్న కూతురు సంధ్య(10) మరణించగా, పోలీసులకు ఫిర్యాదు చేసిన వైజీనాధ్
కేసు నమోదు చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి బాధితుల ఇంట్లోని ఆహార పదార్థాల శాంపిల్స్‌ను పరీక్షల కోసం పంపిన పోలీసులు
ఆహార పదార్థాల రిపోర్టు, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మృతికి గల కారణాలు తెలుస్తాయని చెప్తున్న వైద్యులు
Extremely Shocking!
17-year-old Bhuvaneshwari and 10-year-old Sandhya died in mysterious circumstances after consuming MANGOES!
A police case has been filed at Narayanguda Police Station, Hyderabad about the incident.
As per the complaint, parents of the deceased Vaijinath and Indumathi are from Bidar, Karnataka and have migrated to Hyderabad for work.
Recently, they purchased mangoes near Jalamandali in Narayanguda and all four daughters & mother Indumathi consumed the mangoes. The same day they started having severe symptoms of diarrhoea.
They were all shifted to a private hospital for treatment and on Monday Bhuvaneshwari died & Sandhya died on Tuesday.
The others are still under treatment.
Police are trying to ascertain if the chemicals used in the mangoes killed the sisters or if there is any other reason.
Adulteration has become extremely common in the country.
The next meal we eat could just kill us!! We are mostly consuming poison thinking it is food.
Slow deaths to us cockroaches.
Hello @IRCTCofficial, ernakulam town rapti sagar express sleeper class is completely packed with ticket less passengers.. why am I supposed to book a ticket if the ticketless passengers are sleeping on my seat and around.. not even single a Tc or police from last 10hrs ?????
Hyderabad Police !
High Courts have ruled that challans which are issued through photos from personal phones are invalid
Despite this Hyderabad Traffic Police Personnels regularly issue challans through their personal phones
They even have illegal WhatsApp Groups where they circulate these photos.
IT అమ్మాయిలకు Bug కనిపిస్తుంది… Bluff కనిపించదా?
Matrimony సైట్లలో రూ.200 కోట్ల సంపన్నుడినని నమ్మించి యువతుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకట కామేష్‌పై తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 18 కేసులు నమోదు.
బాధితులంతా IT అమ్మాయిలే అని పోలీసులు తెలిపారు.
ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే ఫిర్యాదు చేయాలని సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Interviewల్లో 5 rounds clear చేస్తారు… కానీ మ్యాట్రిమోనీలో ఒక్క round కూడా లేదే? 👀
#ITGirls #MatrimonyScam #Hyderabad
#Hyderabad drug crackdown @EAGLE_TELANGANA detained around 50 IT employees during a raid on alleged drug kingpin #NeetuBhai's residence in #Nanakramguda.
The accused escaped, reportedly after receiving a tip-off.
Police say the Dhoolpet native ran a ganja network from a grocery shop, targeting IT professionals in the corridor.
A repeat offender booked earlier under the PD Act, Neetu Bhai is suspected to have earned ₹5-10 lakh a day from the illegal trade.
EAGLE has launched a manhunt and intensified surveillance to dismantle the network.
#Hyderabad #Drugs #EAGLE
தமிழ் கிராமங்களின் காதலையும், உயிரோட்டத்தையும் உங்களைப் போல யாரும் திரையில் காட்டவில்லை. உங்கள் படைப்புகள் தலைமுறைகளைத் தாண்டி பலருக்கு ஊக்கமளித்துக் கொண்டே இருக்கும். என் இசையை தென்னிந்தியாவின் மிகத் தொலைதூர கிராமங்களுக்குக் கொண்டு சென்றதற்கும், அந்த மக்களின் வாழ்க்கைக் கதைகளை உலகிற்கு அறிமுகப்படுத்தியதற்கும் நன்றி. அமைதியாக இளைப்பாறுங்கள், பாரதிராஜா அவர்களே
#BharathiRaja 💐