ఇంకా కొన్ని రోజులు పోతే, బ్రిటిష్ వాళ్ళకి పంది మాంసం అమ్మిన, మా తాతే..భారతదేశానికి స్వతంత్రం తెచ్చాడు అంటాడు..ఈ గొడ్డలి జగన్ :- నారాలోకేష్!
#khaidino6093#ysjagan
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అవుతుంది…
ఇంకా #రాజధానిని#అమరావతి ని కంట్రోవర్సీ చేసి ఒక హైవే #Mavigun
బెటర్ అంటున్నాడంటే
నాకు తెలిసి దేశం లోనే కాదు..ప్రపంచం లో కూడా… జగన్ రెడ్డి లాంటి
420, నీచ్ కమీనే కు**
దగుల్బాజీ… గాం*
లఫూట్ ఇంకోడు ఉండడు.
"జగన్ ఆయన పేరులో 'G' చూసి.. జెన్ జీ (Gen Z) అనుకుంటున్నారు. కానీ జగన్ పేరులో ఉన్న జీ అంటే.. గొడ్డలి. అందుకే ఆ పార్టీకి 'గొడ్డలి పార్టీ' అని పేరు పెట్టడం జరిగింది."
-తిరుపతి కూటమి సభలో మంత్రి నారా లోకేష్ కౌంటర్
#NaraLokesh#YSJagan
CBN would be "locked up for good."
YSRCP would join hands with Congress so AP "gets rid of Naidu" and the BJP is kept out.
"WE ARE ALL AS GOOD AS THE CHOICES WE MAKE. MY CHOICE Y.S. JAGAN!"
So we simply ask: is this the same Joe Christopher now writing for The Wire that the Chandrababu government is "dismantling" public education?
If it is readers can weigh the article knowing exactly where the writer has always stood.
If it isn't if this is a different person, or one who now writes as a neutral observer then let's set the politics aside.
We'll share the facts: exactly what Andhra Pradesh is doing to become 100% literate.
And let people decide on the record, not the rhetoric @thewire_in . #AndhraPradesh
సాక్షిలో జర్నలిస్టులు ఎవరైనా ఉన్నారు అంటే.. ముందుకు రండమ్మా!
డీఎస్సీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పక్కా.. తప్పులుంటే నిరూపించండి: అజయ్ జైన్
నేను చెప్పని మాటలను ప్రచారం చేయవద్దు. దయచేసి వాస్తవాలను అర్థం చేసుకోండి. అభ్యర్థుల సర్టిఫికేట్లను స్క్రూటినీ కమిటీ, స్టేట్ కమిటీ, మరియు సీనియర్ కమిటీల ద్వారా మూడు స్థాయిల్లో అత్యంత క్షుణ్ణంగా వెరిఫై చేశాం. ఎంపికైన మొత్తం 382 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి.
మీడియాకు సవాల్: "నిజమైన జర్నలిజం చేయండి. ఆన్లైన్ డేటాను పరిశీలించి ఎక్కడైనా తప్పులు ఉంటే ఆధారాలతో సహా మా దృష్టికి తీసుకురండి. పొరపాట్లు జరిగినట్లు తేలితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి".
సొంత జిల్లాలో 60 మంది మరణిస్తే .. కనీసం వాళ్ళ ముఖం చూడలేదు ..
సిగ్గు లేకుండా పెళ్లికి వెళ్లి .. చికెన్ తింటున్నాడు చూడండి ..
మళ్లీ చికెన్ వైపే చూస్తున్నాడు చూడండి ..!
#AndhraPradesh#YSRCPNeverAgain
నిన్న పరామర్శ.. నేడే యాక్షన్!
నిన్న పరామర్శించి.. తెల్లారేసరికి ₹25 లక్షల తక్షణ సహాయం చేతిలో పెట్టడం అంటే మాటలు కాదు.
పర్మినెంట్ సిబ్బందికి ₹2 కోట్లు, కాంట్రాక్ట్ సిబ్బందికి ₹1 కోటి పరిహారం 🙏🏻🙏🏻
Kudos to AP govt 👏👏
Speed next level 🫡🫡
Showing responsibility and standing with people 🙏🏻🙏🏻🙏🏻
#VizagSteelPlant
It’s always the same one-way approach!
నిలబడి నిజాయితీగా సమాధానం చెప్పలేని మీకు ఎందుకు రాజకీయం జగన్ రెడ్డి. 🤔😊
“సర్ సర్ సర్” అని విలేకర్లు మొత్తుకుంటున్నా అడిగే ప్రశ్నలకు సమాధానం ఉండదు, ప్రజల కష్టాలపై బాధ్యత ఉండదు.
ఆయన చెప్పాలనుకున్నది మాత్రమే చెబుతారు, ప్రభుత్వంపై నిరాధారమైన, పచ్చి అబద్ధపు ఆరోపణలు చేస్తారు, ప్రజలను రెచ్చగొడతారు.
ఇదే కదా మీకు తెలిసిన రాజకీయం జగన్ గారు? ఇదే కదా మీ విద్య?
రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టినంత ఈజీ కాదు ప్రజలోకి వెళ్లడం అంటే, ధైర్యం ఉంటే, ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి @ysjagan . 🔥😡
#YCPCriminalPolitics #JaganFailedCM #SaveAPFromYCP #AndhraPradesh
ఏపీ హోమ్ మినిస్టర్ @Anitha_TDP 🙏👌👏👏👏
27 లక్షల ఆర్థిక సహాయంతో పాటు స్టీల్ ప్లాంట్ బై లాస్ మార్చి మరీ కాంట్రాక్టు కార్మికుడి కుటుంబతో పాటు మరణించిన ఉద్యోగస్తుల కుటుంబాలలో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం ఇస్తుంటే దాని గురించి మాట్లాడకుండా మీరు కూడా ఏమిటమ్మా ఇలా ప్రవర్తిస్తున్నారు👏👏
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇంత వరకు ఎప్పుడు ఇలా నష్ట పరిహారం మరియు పర్మినెంట్ ఉద్యోగం రెండు ఒకేసారి ఇవ్వటం జరుగలేదు..