Some cheaters created my F B fake profile and sending friends requests and asking amount . Please be alert and give complaint . I never sent friend request to anyone or ask money . Please note . Here is the fake account
హానెస్ట్ కాన్సెప్ట్ కి , కమర్షియల్ పవర్ జత అయింది !! #vakeelsaab
పవన్ కళ్యాణ్ గారు , ప్రకాష్ రాజ్ గారు కోర్ట్ డ్రామని పీక్స్ కి తీసుకు వెళ్లారు. డైరెక్టర్ వేణు శ్రీరామ్ , తిరుపతి డైలాగ్స్ అద్భుతం గా రాశారు . తన చిరకాల ఆశతో , పవన్ కళ్యాణ్ అభిమానుల ఆశలు తీర్చారు దిల్ రాజు గారు
పాత్ర కోసం , సినిమా కోసం తనని తాను మలుచుకోవడానికి ఎంత శ్రమ కి అయినా సిద్దపడే స్టార్ హీరో .. ప్రతిభ ఎవరి లో ఉన్నా, స్వయానా తెలుసుకుని పదిమందికి చెప్పి పని ఇప్పించే మంచి వ్యక్తి .. మూడు సినిమాల ప్రయాణం లో నేను తెలుసుకున్న విషయాలు .Happy Birthday Icon star @alluarjun#Pushpa
నా -21 వ ఏట సినిమా పరిశ్రమ నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చినప్పుడు సినిమా కెరీ రా ? నీతో పెళ్ళా అనే ఛాయిస్ ఎదురు అయినప్పుడు నువ్వే! నా -42 వ ఏట నేను చావు బతుకుల్లో ఉన్నప్పుడు , నేనా - అంత వరకు సంపాందించిన నా డబ్బా అనే డైలమా నీకు అందరూ కలిగించినప్పుడు నీ ఛాయిస్ నేనే !! Happy anniversary
నా అభిమాన రచయితలు సలీమ్ - జావేద్ పేరు కిందే నా పేరు కూడా పడాలంటే ఎంత అదృష్టం ఉండాలి ?!
అందరికి తెలిసిన డాన్ కథలో మార్పులు చేయాలంటే , - గ్రేట్ మ్యాజిక్ జరగాలి !! జరిగింది !! BILLA @ 12 Thank you #Prabhas Gaaru , #krishnamraju Gaaru, @MeherRamesh Gaaru
హరీష్ శంకర్ @harish2you గారితో పని చేయడం ఎప్పుడూ బాగుంటుంది - . స్క్రిప్ట్ అసోసియేట్స్ గా కలిసి పని చేసినా , ఆయన దర్శకుడిగా , నేను స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేసినా .
వర్క్ లో డబ్బులు , క్రెడిట్స్ తో పాటు మంచి కిక్ ఇచ్చే హరీష్ గారి కి జన్మదిన శుభాకాంక్షలు ..
ఆరెంజ్ ' సినిమా కోసం , నన్ను మీ ఇంటికి పిలిపించి మరి రచయిత గా అవకాశం ఇచ్చారు !!
ఆ సినిమా నిరాశ పరిచినా , నా మీద మీ ప్రేమ , గౌరవం అలాగే ఉంచారు !
నా కష్ట కాలంలో మీరు ఇచ్చిన సపోర్ట్ వచ్చే జన్మకి కూడా మర్చిపోలేను రామ్ చరణ్ గారు Long live Ramcharan Gaaru @AlwaysRamCharan
We expect personal space in all relationships,,we should give the same personal space to the nature we live in..Aranya film is a page marker for that thought. Morning watched Aranya . Fantastic film
Rana Gaaru @RanaDaggubati is realistic and raw in a completely new avatar .