Pappu anna.,
Idhantha kaadhu.. Nuvvu mundhu exam pettakundaa sports quota lo jobs endhuku amminavo cheppu maku..!??
Dhani kosam malli seperate GO ichi maree, paisa ki panikiraani mana karyakarthalani pettesav ga system lo.. Malli siggu lekunda matladthunnav.. Chi.. thu.. 💦
@airtelindia The Airtel network in my area has been extremely slow. Internet speed is very poor, making even basic usage difficult. Please check the network issue in our area and resolve it as soon as possible. 📶
#Airtel#NetworkIssue
ఇది Vizag ఆ?” అని అడిగేలా చేసిన Infrastructure! 🔥
🏢 India Expo City
📐 1 Lakh Sq.Ft స్థాయి Event & Exhibition Space
Trade Shows | Conferences | Product Launches | Business Events
విశాఖను Medical Technology + Business + Global Events Hubగా మార్చే విజన్‌లో భాగం.
జగన్ గారి హయాంలో వచ్చిన #TheJaganMark infrastructure అంటే ఇదే! 🚀
#TheJaganMark #AMTZ #Vizag #IndiaExpoCity #AndhraPradesh
తిరుపతిలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
ఎస్వీ నగర్‌కు చెందిన సాయి మేఘన నీట్ పేపర్ లీక్ కావడంతో మనస్తాపంతో ఆత్మహత్య
ఈ ఏడాది మే నెలలో మొదటి సారి నీట్ పరీక్షలో 499 మార్కులు రాగా, పరీక్ష లీక్ కావడంతో మళ్లీ నీట్ పరీక్ష నిర్వహణ
సాయి మేఘనకు రెండోసారి నిర్వహించిన నీట్ పరీక్షలో మార్కులు 390 రావడంతో మనస్తాపం
10 రోజులు క్రితం సాయి మేఘన ఆత్మహత్య.. దశదిన కర్మ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ నేతలు పరామర్శ..
బాధిత కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ఎఫ్.ఎస్.ఐ
రాజమండ్రిలో మెడికల్ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి, అనేక కష్టాలను ఎదుర్కొని ప్రియాంకను డాక్టర్ని చేశారు. ఎండీ చదువులు కూడా చదివిస్తున్నారు. తమ కుమార్తె ప్రయోజకురాలై, పదిమందికీ వైద్య సేవలందించే స్థాయికి ఎదిగిందన్న సంతోషం ఆ తల్లిదండ్రులకు లేకుండాపోవడం అత్యంత విచారకరం. ఈ కష్టకాలంలో భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
డాక్టర్ ప్రియాంక కేసులో ప్రభుత్వ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం నిర్వీర్యమైపోయిన తీరు మరోసారి బయటపడింది. కేవలం ప్రతిపక్షంమీద, ప్రశ్నించేవారిమీద, తప్పులు ఎత్తిచూపుతున్నవారిమీద రెడ్‌బుక్ రాజ్యాంగంతో, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, విచ్చలవిడిగా అధికార దుర్వినియోగంతో చెలరేగిపోతున్న తీరు ఓవైపు చూస్తుంటే... మరోవైపు ఇలాంటి సామాన్యులకు సంబంధించిన కేసుల విషయంలో చట్టప్రకారం నడుచుకోవడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఘోరంగా విఫలం కావడం దురదృష్టకరం.
ఆగస్టు 3వ తేదీ రాత్రి ఘటన జరిగితే, ఆ ఘటన ఒక షాపింగ్‌మాల్ గేటు బయటే జరిగితే, వాళ్లు మద్యం తాగి ఉన్నారని తెలిసినా, వెంటనే సీసీ కెమెరాలు చూసి, నేరం తీవ్రతను బట్టి కేసులు పెట్టాల్సిందిపోయి! దాన్ని సాధారణ యాక్సిడెంట్ కేసుగా చిన్నదిగా చూపించి, నిందితులను కూడా వదిలేసి పోలీసులు చేతులు దులుపేసుకునే కార్యక్రమం చేయడం అత్యంత దారుణం.
నిందితులు తమ కారుతో డాక్టర్ ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటర్‌ను ఢీకొట్టడమే కాదు, తర్వాత కూడా వారు అమానవీయంగా ప్రవర్తించి, బాధితురాలి మీద నుంచి కారుతోలిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పోలీసు యంత్రాంగం ఇంత అలసత్వంగా ఎందుకు పనిచేసిందన్నదానిపై పూర్తిస్థాయి విచారణ జరగాలి. డాక్టర్ ప్రియాంక తండ్రి ఆవేదనకు ఈ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తప్పకుండా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపించి తప్పుడు కేసులు పెట్టి, రాజకీయ వేధింపులకు, కక్షసాధింపులకు చంద్రబాబుగారు పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటున్న తీరే దీనికి అంతటికీ కారణం. అంతేకాదు వీధికి రెండు బెల్టుషాపులు, ప్రతి కిలోమీటర్‌కు మద్యం షాపు, గుడి, బడి, బీచ్ ఏదీ వదలకుండా, ప్రతి వీధి చివర, అంతులేని బార్ అండ్ రెస్టారెంట్లతో మద్యానికి, గంజాయికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన చంద్రబాబు తీరుకూడా దీనికి మరో కారణం. డాక్టర్ ప్రియంక కేసులో వ్యవస్థల తప్పులను ఎత్తిచూపుతూ సోషల్‌మీడియాలో ప్రశ్నిస్తుంటే, వాటికి సమాధానాలు చెప్పలేక ఆ కంటెంట్‌ను కూడా చంద్రబాబుగారు, తన ప్రభుత్వ పోలీసులతో నిమిషాల వ్యవధిలో వాటిని తొలగిస్తున్నారు.
పౌరులందరిపట్లా ఒకేలా వ్యవహరించాల్సిన వ్యవస్థల్లోకి రాజకీయ కక్షసాధింపులు, పక్షపాతం, ‘మీది ఏ పార్టీ?’ అన్న తప్పుడు పద్ధతులను తీసుకురావడం వల్ల, ఆ వ్యవస్థల మూలాలు కదిలిపోయి, కుప్పకూలిపోయే స్థాయికి చేరుకున్నాయని @ncbn గారు ఇప్పటికైనా గమనిస్తే మంచిది.
గువ్వ కన్నా సిగ్గు లేదా రా గూట్లే 💦
ఒక్క ఆరోగ్య శాఖ (16880) లో నే మీరు స్కాం చేసి ఇచ్చిన DSC ఉద్యోగాల కంటే ఎక్కువే ఇచ్చారు జగన్
మీ బాబు జీవితాంతం ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా అన్ని ఉండవు, కానీ ఒకే సారి (125110) ఇచ్చారు రా జగన్
మీ బాబు హయం లో మోసానికి గురైన 1998 DSC లో సెలెక్ట్ అయిన 5000 మందికి మా హయం లో కాంట్రాక్ట్ పద్ధతి లో ఉద్యోగం ఇచ్చాం రా లుచ్చా 💦
ఎన్నో ఏళ్ల గా ఉన్న డిమాండ్ APSRTC ని గవర్నమెంట్ లో కలపాలని, 51000 మందిని గవర్నమెంట్ ఉద్యోగులు గా మార్చాడు రా జగన్
ఇంకా 2019-24 మధ్య కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇతే 3 లక్షల పై మాటే