గుంటూరు టీడీపీ నేత దుశ్శాసన పర్వం మీద కనీసం స్పందించని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..
తన అన్న కూతురు నిర్మాతగా తీసిన సినిమాకి జాతీయ అవార్డు వచ్చిందని వెంటనే శుభాకాంక్షలు చెప్పేస్తూ లెటర్ వదిలారు..
ఇదేనా రాష్ట్ర ప్రజల మీద ఇతనికి ఉన్న బాధ్యత,
ఇలాంటి వ్యక్తి రాజ్యాధికారంలో భాగం కావడం ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం..
టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మణిపై దాడి.. కాళ్లు , చేతులు విరగ్గొట్టిన వైనం
కారుతో గుద్దించి కర్రలు, కత్తులతో దాడి.. కిందపడిపోయినా రెండు కాళ్ల పైనుంచి కారును తోలిన దుండగులు
మూడు రోజుల క్రితం నారా లోకేష్ టీమ్‌పై మణి పరోక్ష పోస్టులు
చినబాబు టీమ్ నన్ను బెదిరిస్తే నేను ఎదిరిస్తా.. అంటూ పోస్టు పెట్టిన మణి
చినబాబు పీఏ సాంబపై పోస్టులు పెట్టిన సోషల్ మీడియా యాక్టివిస్టు మణి
ఓ మహిళ కోసం చినబాబు పీఏ సాంబ పాడు పనులు చేస్తున్నాడంటూ కామెంట్
సాంబతో ఓ మహిళకు అక్రమ సంబంధాలున్నాయంటూ, తిరుమల దర్శనాలు కూడా చేయిస్తున్నారంటూ విమర్శలు
పోస్టులు పెట్టిన 24 గంటల వ్యవధిలోనే మణి పై హత్యాయత్నం
మణిపై దాడి వెనుక పామర్రు @JaiTDP మహిళా నేతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న మణి సన్నిహితులు
మణిపై హత్యాయత్నం జరిగినా.. ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడంతో అనుమానాలు
ఈ నెల 31న న్యాయం కోసం వినతి పాదయాత్ర
నా ఇంటిపై దాడి చేసిన వాళ్ళపై ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు నిరసనగా నా పాదయాత్ర
మా ఇంటి నుంచి డీజీపీ ఆఫీస్ వరకు 29 కిలోమీటర్లు పాదయాత్ర ఉంటుంది
-అంబటి రాంబాబు
గుంటూరు ఘటనని అందరూ ఖండించారు, తెలుగుదేశం పార్టీతో సహా.🥹
కానీ, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ, దాని కూలీల సంఘం @JSPShatagniTeam
, సేఫ్ హాండ్స్ @IamSaiDharamTej
, కబంధ హస్తలు @mmkeeravaani
నోరుమూసుకుని కూర్చున్నారు.
ఇది వీళ్ళు మహిళలకి ఇచ్చే గౌరవం 💦
గుంటూరు నగరంలో ఒక మహిళను వివస్త్రను చేసి, టీడీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన మానవత్వానికే మచ్చ మాత్రమే కాదు.. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం. ఈ దారుణానికి చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి.
బుధవారం ఘటన జరిగితే.. మూడు రోజులపాటు దాన్ని కప్పిపెట్టినా, చివరకు ఆ వీడియోలు సోషల్‌మీడియాలో బయటకు వచ్చి, రాష్ట్ర ప్రజలంతా చూసి ఈ పరిపాలనను అసహ్యించుకున్న తర్వాత, ఇప్పుడు తానేదో గొప్పగా చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబుగారు హడావుడి చేయడం మరింత సిగ్గుచేటు.
ఆ వీడియోలు కప్పిపుచ్చేదానిపై శ్రద్ధచూపే బదులు, బుధవారమే తనపై తొలిసారే దాడి జరిగిన తర్వాత, బాధిత మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వారు స్పందించి ఉండి ఉంటేగనక, ఆ తర్వాత ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదుకదా? ఆమె ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగేదా? ఫిర్యాదు చేసిన మహిళకు రక్షణ కల్పించకుండా మౌనం వహించడం ఎంతవరకు న్యాయం? ఇక పోలీస్స్టేషన్లు ఉన్నది ఎందుకు? బాధితుల ఫిర్యాదులను స్వీకరించడానికా? లేక అధికార పార్టీ నాయకులు ఏంచెప్తే అది చేయడానికా? బాధితురాలికి అండగా నిలవకపోగా, పంచాయితీ చేయడానికి ప్రయత్నిస్తారా? వీడియోలు బయటకు వస్తేనే చట్టం మేల్కొంటుందా? బాధితురాలి మాటకు, ఆమె ఫిర్యాదుకు విలువ లేదా? నేరం జరుగుతున్నప్పుడు స్పందించకుండా, ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికిన తర్వాత చర్యల పేరుతో నాటకాలు ఆడడం ఏ రకమైన పోలీసింగ్?
రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సోషల్‌మీడియా యాక్టివిస్టులపై ఈ చంద్రబాబుగారి ప్రభుత్వం దగ్గరుండి దాడులను ప్రోత్సహించింది. ఆ అరాచకాలను కప్పిపుచ్చడానికి పోలీసు వ్యవస్థను రాజకీయ ఆయుధంగా మార్చింది. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా, ప్రతిపక్షాలపైనా, బాధితులపైనా వేధింపులకు, అక్రమ కేసులకు ఒక సాధనంగా మార్చి రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్‌గా దిగజార్చింది.
అధికార పార్టీ నాయకులు ఏం చేసినా ఈ పోలీసులు తమను రక్షిస్తారనే ధైర్యం ఈ రెడ్‌బుక్‌పాలనలో గ్రామాలు, వార్డులు, డివిజన్ల స్థాయి వరకూ పాకింది. అందుకే టీడీపీ కూటమికి చెందిన పలువురు నాయకులు దుశ్శాసనుల్లా తయారయ్యారు. ఎలాంటి దారుణాలుచేసినా, ముఖ్యంగా మహిళలపై దాడి చేసినా, వారిని అవమానించినా, వేధించినా తమకు ఏమీ కాదని, తమను కాపాడ్డానికి చంద్రబాబుగారు ఉన్నారనే ధైర్యం, వారిలో పెరిగిపోయింది. ఇది చివరకు రాష్ట్రంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా చేసింది. అధికార పార్టీ నాయకుల దురాగతాల నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన దుస్థితిలోకి మహిళలను నెట్టేసింది. చంద్రబాబుగారూ… ఇదేనా మీరు చెప్పే మహిళా భద్రత? ఇదేనా మీ సుపరిపాలన? ఇదేనా మీ పోలీసింగ్? @ncbn గారూ, మహిళల ఆగ్రహమే మీ ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్తుంది.
English Version- https://t.co/q2nzmfJAy5
Congratulations to Skyroot Aerospace on the successful launch of #Vikram1, a landmark achievement as India’s first privately developed orbital launch vehicle. This milestone reflects the extraordinary capabilities of our scientists, engineers, innovators, and entrepreneurs. This marks a significant step forward in India’s space ecosystem. Wishing the entire team continued success as they inspire a new era of innovation and technological excellence for our nation.
@SkyrootA
ఓ మహిళపై కొందరు మహిళల మూకదాడి.
నడిరోడ్డుపై మహిళ బట్టలూడదీసి కొట్టిన మూక
దాడి వెనుక టీడీపీ నేత మల్లెల మూర్తి.
ఇంటి నల్లా విషయంలో మహిళకి, మూర్తికి మధ్య గొడవ.
ఆమెపై దాడికి కొందరు మహిళల్ని పురమాయించిన మూర్తి.
బ్రేకింగ్ న్యూస్
మంత్రి నారా లోకేష్ పై మంత్రి నాదెండ్ల మనోహర్ ఫైర్
స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల పంపకాలపై కూటమిలో అంతర్గత విభేదాలు
జనసేనకు 15శాతం, బీజేపీకి 5శాతం సీట్లు అంటూ లోకేశ్ కామెంట్
మిగతా 80శాతం స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందన్న నారా లోకేశ్
నారా లోకేశ్ వ్యాఖ్యలను తోసిపుచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరి పోరు అంటూ మంత్రి నాదెండ్ల సంకేతాలు
వివస్త్రను చేసి.. మూత్రం పోసేలా కొట్టి..!!
ఓ మహిళపై అనాగరికంగా దాడి చేసిన టీడీపీ నేత కుటుంబం..
గుంటూరు నగరంలో దారుణం..
తాగునీటి మోటార్ తొలగించాలని వివాదం..
ఈ క్రమంలో మహిళను బెదిరించిన టీడీపీ నేత..
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితురాలు..
విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులతో కలిసి
విచక్షణా రహితంగా దాడి..
అందరూ చూస్తుండగానే
నడిరోడ్డుపై దుస్తుల్ని లాగేసి కొట్టిన వైనం....
నేడు తిరుపతి తాజ్ హోటల్ వేదికగా "RAW NTR" కార్యక్రమం
మరికాసేపట్లో @tarak9999 ఫ్యాన్స్ మీడియా సమావేశం
రూ.100 కోట్లతో ప్రజాసేవ, "ఊరు వాడ" పేరుతో ఎజెండా..
ఎన్టీఆర్ స్ఫూర్తితో జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రజా సేవ
మీడియా సమావేశంలో "ఊరు వాడ" విధివిధానాలు వెల్లడించనున్న జూ.ఎన్టీఆర్ అభిమాని సాయి రూప్
తాజ్ హోటల్ వద్ద పోలీస్ బందోబస్తు
🚨గుంటూరులో సభ్యసమాజం తలదించుకునే ఘటన..
అధికార మదంతో బరితెగిస్తున్న @JaiTDP కీచకులు
ఓ మహిళను నడి రోడ్డుపై వివస్త్రను చేసి చావు బాదిన తెలుగుదేశం నాయకుడు మల్లెల మూర్తి కుటుంబ సభ్యులు
కృష్ణ బాబు కాలనీలో ఘటన..
ఈ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా సెటిల్మెంట్ చేయడానికి రంగంలోకి దిగిన తెలుగుదేశం పెద్దలు..
మీ గుండాల భరితెగింపు ఏంటి.. రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారు @ncbn, @naralokesh, @PawanKalyan ?
#SaveWomensFromTDP #CBNJungleRaj
#TDPGoons
#JaganannaConnects
టీడీపీలో పీక్స్‌కి చేరిపోయిన ఓర్వలేనితనం!
రెండేళ్లుగా ప్రశ్నిస్తున్నారనే అక్కసుతో వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు.. ఇప్పుడు సొంత పార్టీలోని కార్యకర్తలపై కూడా భౌతిక దాడి
నూజివీడుకి చెందిన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త మణిపై దాడి చేయించిన టీడీపీ నేతలు
రెడ్ బుక్ రాజ్యాంగం అండతో ఇష్టారీతిన రెచ్చిపోతూ.. రాష్ట్రాన్ని రక్తాంధ్రప్రదేశ్గా మార్చేస్తున్న టీడీపీ నేతలు
#SadistChandraBabu
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళను రేప్ చేస్తే ఇప్పటివరకు చర్యలు లేవు.
కూన రవికుమార్ వల్ల ఒక ప్రభుత్వ స్కూలు ప్రిన్సిపల్ ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటికీ చర్యలు లేవు.
మంత్రి సంధ్యారాణి PA మహిళను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేస్తే మళ్లీ ఆ మహిళను అరెస్టు చేశారు.
ముందు వీళ్లను అరెస్టు చేసిన తర్వాత మీరు ఇలాంటి నీతులు చెప్పండి @naralokesh
గొప్పగొప్పోళ్లు అంత ఒక ఫ్రేమ్ లో ఉన్నారుగా 🤦🏻🤦🏻🤦🏻
30 వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని కూసిన పవనన్న ఒకవైపు. .అరవకుండా 5 సార్లు అబార్షన్ చేసిన ఆరవ శ్రీధర్ ఒకవైపు
మరో జాంపండు తాతంశెట్టి ఇంకోవైపు
టీడీపీ ఎమ్మెల్యే MS రాజును ప్రశ్నిస్తే పోలీసులు నన్ను తీసుకెళ్లి చిత్ర హింసలు చేశారు
కళ్ళకు గంతలు కట్టి చేతికి క్రాఫ్స్ కాళ్ళకి కట్టేసి ఒక రూమ్ లో మూడు రోజులు నిర్బంధించినారు
ఎన్ కౌంటర్ చేసి చంపేస్తాం అన్నారు
-Raptadu YSRCP Social Media Activist కురుబ శ్రీకాంత్
BREAKING NEWS
గుంటూరు కృష్ణబాబు కాలనీలో దారుణం.
ఓ మహిళ పై ట్రాన్స్ జెండర్స్ తో దాడి చేయించిన టీడీపీ నేత మల్లెల మూర్తి.
ఇంటి బోరు విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం.
మూర్తి ఆదేశాలతో మహిళపై దాడి చేసి వివస్త్రను చేసిన ట్రాన్స్ జెండర్.